Breaking News

Blog Layout

చిన్న చిన్న తప్పుల వల్లే బాధితులం అవుతున్నాము

నిజామాబాద్‌, ఫిబ్రవరి 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర ఎలక్ట్రానిక్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, జిల్లా కలెక్టర్‌ ఆదేశానుసారం నేషనల్‌ ఇన్ఫర్మేటిక్స్‌ సెంటర్‌ ఆధ్వర్యంలో భారతదేశ వ్యాప్తంగా ఈరోజు 11. 02,2025 నిర్వహించే సేఫర్‌ ఇంటర్నెట్‌ డేని మన జిల్లాలో కూడా ఐడిఓసిలో నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా ఇన్ఫర్మేటిక్స్‌ అధికారి మధు, ఐ డి ఓ సి పాలనాధికారి ప్రశాంత్‌ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. కార్యక్రమంలో …

Read More »

నేటి పంచాంగం

మంగళవారం, ఫిబ్రవరి.11, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం – శిశిర ఋతువుమాఘ మాసం – శుక్ల పక్షం తిథి : చతుర్దశి రాత్రి 7.00 వరకువారం : మంగళవారం (భౌమవాసరే)నక్షత్రం : పుష్యమి సాయంత్రం 6.55 వరకుయోగం : ఆయుష్మాన్‌ ఉదయం 9.44 వరకుకరణం : గరజి ఉదయం 7.11 వరకుతదుపరి వణిజ రాత్రి 7.00 వరకు వర్జ్యం : లేదుదుర్ముహూర్తము : ఉదయం 8.50 – 9.35మరల రాత్రి …

Read More »

గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సన్నద్ధం కావాలి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామ పంచాయతీ సర్పంచ్‌, వార్డు సభ్యుల ఎన్నికల నిర్వహణ బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహించేందుకు అన్ని విధాలుగా సన్నద్ధం కావాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు సూచించారు. నిజామాబాద్‌, ఆర్మూర్‌ డివిజన్ల రిటర్నింగ్‌ అధికారులు, సహాయ రిటర్నింగ్‌ అధికారులకు జిల్లా కేంద్రంలోని న్యూ అంబేడ్కర్‌ భవన్లో, బోధన్‌ డివిజన్‌ ఆర్‌.ఓలు, సహాయ ఆర్‌.ఓలకు బోధన్‌ పట్టణంలోని టీటీడీ కల్యాణ మండపంలో …

Read More »

నేటి పంచాంగం

సోమవారం, ఫిబ్రవరి.10, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం – శిశిర ఋతువుమాఘ మాసం – శుక్ల పక్షం తిథి : త్రయోదశి రాత్రి 7.23 వరకువారం : సోమవారం (ఇందువాసరే)నక్షత్రం : పునర్వసు సాయంత్రం 6.42 వరకుయోగం : ప్రీతి ఉదయం 11.24 వరకుకరణం : కౌలువ ఉదయం 7.48 వరకుతదుపరి తైతుల రాత్రి 7.23 వరకు వర్జ్యం : ఉదయం 6.49 – 8.24 మరల రాత్రి 2.46 …

Read More »

శ్రీ ఆనందగిరి లక్ష్మి నృసింహ స్వామి బ్రహ్మోత్సవాలు…

జక్రాన్‌పల్లి, ఫిబ్రవరి 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జక్రాన్‌ పల్లి మండలం కొలిప్యాక్‌ గ్రామంలోని మధ్వ రాయల పుణ్యక్షేత్రం అయిన శ్రీ ఆనందరిగి లక్ష్మి నృసింహ స్వామి క్షేత్రంలో ఆదివారం బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ప్రధాన అర్చకులు దండాల మోహన్‌ శర్మ ఆధ్వర్యంలో జరిగే బ్రహ్మోత్సవాలలో మొదటి రోజు గ్రామాలయంలో స్వామివారికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామాలయం నుంచి ప్రత్యేకంగా అలంకరణ …

Read More »

సోమవారం ప్రజావాణి వాయిదా

కామారెడ్డి, ఫిబ్రవరి 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగిందని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ ఒక ప్రకటనలో తెలిపారు. శాసన మండల ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందనీ తెలిపారు. ఎన్నికల ప్రక్రియ ముగిసిన …

Read More »

వెలమ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ నూతన కార్యవర్గం ఎన్నిక

కామారెడ్డి, ఫిబ్రవరి 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా, లోయపల్లి అనిత – నర్సింగ్‌ రావు పద్మనాయక వెలమ ఫంక్షన్‌ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో వెలమ కులస్తులు నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా గండ్ర మధుసూదన్‌ రావు, ఉపాధ్యక్షులుగా గౌరనేని మధుసూదన్‌ రావు, జలగం సుజాత రావు, ప్రధాన కార్యదర్శిగా రాజాగంభీర్‌ రావు, కోశాధికారిగా రాజేశ్వరరావును, కమిటీ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో మాచారెడ్డి …

Read More »

నేటి పంచాంగం

ఆదివారం, ఫిబ్రవరి 9, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం – శిశిర ఋతువుమాఘ మాసం – శుక్ల పక్షం తిథి : ద్వాదశి రాత్రి 8.13 వరకువారం : ఆదివారం (భానువాసరే)నక్షత్రం : ఆర్ద్ర రాత్రి 6.56 వరకుయోగం : విష్కంభం మధ్యాహ్నం 1.25 వరకుకరణం : బవ ఉదయం 8.51 వరకుతదుపరి బాలువ రాత్రి 8.13 వరకు వర్జ్యం : లేదుదుర్ముహూర్తము : సాయంత్రం 4.23 – 5.08అమృతకాలం …

Read More »

ప్రజావాణి తాత్కాలికంగా వాయిదా

నిజామాబాద్‌, ఫిబ్రవరి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగిందని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. శాసన మండలి ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. ఎన్నికల ప్రక్రియ ముగిసిన …

Read More »

ఎన్నికలను మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్వహించాలి

కామారెడ్డి, ఫిబ్రవరి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మెదక్‌ – నిజామాబాద్‌ – ఆదిలాబాద్‌ – కరీంనగర్‌ పట్టభద్రుల, ఉపాధ్యాయ నియోజక వర్గ ఎన్నికల దృష్ట్యా శిక్షణ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతున్నదని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ తెలిపారు. శనివారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో పీఓ, ఏపీఓ, ఓపిఓ లకు మొదటి దఫా శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, ఎన్నికల …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »