కామారెడ్డి, జనవరి 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్‌కు ఆదివారం ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా జిల్లా అధికారులు పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే, సిపిఓ రాజారాం, జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దయానంద్, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి అంబాజీ, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి …
Read More »Blog Layout
విద్యార్థులకు దుప్పట్లు, నోట్ బుక్కులు అందజేత
నిజామాబాద్, జనవరి 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసేందుకు వచ్చిన అధికార, అనధికార ప్రముఖులు, వివిధ సంఘాల ప్రతినిధులు అందించిన దుప్పట్లు, నోట్ బుక్కులను కలెక్టర్ సి.నారాయణరెడ్డి స్వీకరించి, వాటిని సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకు అందజేశారు. పూల బొకేలకు బదులుగా పేద విద్యార్థులు సౌకర్యార్థం బ్లాంకెట్లు, నోట్ బుక్కులు తేవాలని జిల్లా కలెక్టర్ చేసిన విజ్ఞప్తికి అనూహ్య స్పందన లభించింది. పాలనాధికారిని …
Read More »నూతన సంవత్సరంలో జిల్లా మరింత పురోగతి సాధించాలి
నిజామాబాద్, జనవరి 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నూతన సంవత్సరంలో నిజామాబాద్ జిల్లా అన్ని రంగాల్లో మరింత పురోగతి సాధించాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆకాంక్షించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఆదివారం న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా పాలనాధికారి సి.నారాయణరెడ్డి ముందుగా న్యూ ఇయర్ కేక్ కట్ చేసి సంబరాలకు శ్రీకారం చుట్టారు. అధికారులు, అనధికార ప్రముఖులు, రాజకీయ నాయకులు, వివిధ సంఘాల బాధ్యులు, …
Read More »happy new year
హిందీ కవితలు రాస్తున్న విద్యార్థికి అభినందన
కామారెడ్డి, డిసెంబరు 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జంగంపల్లిలో 9వ తరగతి ఇంగ్లీష్ మీడియం చదువుతున్న విద్యార్థిని ఎస్. కె సనా హిందీ భాషలో కవితలు రాయడంలో ప్రతిభ కనబరుస్తుంది. ఆమె హిందీలో ఎన్నో బాల్ గీత్‌లను, చిన్న చిన్న హిందీ కవితలను రాసింది. పాఠశాలలో నిర్వహించే బాలసభలలో హిందీలో అనేక కవితలను వినిపించింది. ఇటీవల ఈమె రాసిన మా (అమ్మ) …
Read More »పూలబొకేలకు బదులు, నోటుపుస్తకాలు తీసుకురండి…
నిజామాబాద్, డిసెంబరు 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆంగ్ల నామాది నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలియజేసేందుకు వచ్చేవారు పూల బొకేలకు బదులు నోట్ బుక్కులు, దుప్పట్లు వంటి వాటిని తీసుకురావాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో కోరారు. శుభాకాంక్షల రూపకంగా సమకూరిన నోట్ బుక్కులు, దుప్పట్లను పేద విద్యార్థులకు అందజేయడం జరుగుతుందన్నారు. కావున పూల బొకేలు అందించదల్చినవారు వాటి స్థానంలో నోట్ …
Read More »నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన మంత్రి, కలెక్టర్
నిజామాబాద్, డిసెంబరు 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆంగ్ల నామ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జిల్లా ప్రజలకు రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, జిల్లా పాలనాధికారి సి.నారాయణరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. 2023 ఏడాది ప్రతి ఒక్కరికి శుభాలను చేకూర్చాలని, ప్రతి కుటుంబంలో ఆనందం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. జిల్లా ప్రజలందరు ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని అభిలాషించారు. కొత్త ఏడాదిలో సరికొత్త ఆలోచనలు, ఆశయాలు, …
Read More »పెండిరగ్ చెక్కులు క్లియర్ చేయాలి
కామారెడ్డి, డిసెంబరు 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఐఎఫ్‌ఎంఎస్ పోర్టల్‌లో పెండిరగ్ ఉన్న చెక్కులను, ట్రెజరీలో పెండిరగ్లో ఉన్న చెక్కులను ఇటీవల పిఎఫ్‌ఎం ఎస్ ద్వారా చెల్లింపులు పూర్తి చేసినట్లయితే వాటి వివరాలు సమర్పించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి .ఎ. దయాకర్ రావు అన్నారు. శనివారం ఆయన వివిధ జిల్లాల అదనపు కలెక్టర్లలు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ట్రెజరీ చెక్కులను పిఎఫ్‌ఎంఎస్‌లో …
Read More »బైరి నరేశ్‌పై న్యాయవాదుల ఫిర్యాదు
నిజామాబాద్, డిసెంబరు 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : హిందు దేవుళ్ళను, అయ్యప్ప స్వామిని కించపరుస్తూ, హిందువుల మనోభావాలను గాయపరిచిన బైరి నరేష్, రెంజర్ల రాజేష్, శాన్ అనే వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వివిధ పోలీస్ స్టేషన్‌లలో పిర్యాదులు దాఖలయ్యాయి. నిజామాబాద్ ఒకటవ టౌన్ పోలీస్ స్టేషన్‌లో న్యాయవాది పరిషత్ జిల్లా ప్రధాన కార్యదర్శి జగన్ మోహన్ గౌడ్, మూడవ పోలీస్ స్టేషన్‌లో న్యాయవాది, బి.జే. పి.లీగల్ …
Read More »నేటి యువతకు మౌనిక ఆదర్శం
కామరెడ్డి, డిసెంబరు 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్కే డిగ్రీ పీజీ కళాశాలలో ఎమ్మెస్ డబ్ల్యూ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి మౌనిక పార్లమెంటు సెంట్రల్ హాల్లో మాట్లాడే అవకాశం దక్కించుకోవడం అభినందనీయమని, విద్యార్థులు కష్టపడి చదివితే ఎంతటి ఉన్నత శిఖరాలకైనా చేరుకోవచ్చునని రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు, డివిజన్ సెక్రెటరీ జమీల్ అన్నారు. గుడ్ గవర్నెన్స్ డే సందర్భంగా …
Read More »