సోమవారం, జనవరి.20, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం -హేమంత ఋతువుపుష్య మాసం – బహుళ పక్షం తిథి : షష్ఠి ఉదయం 8.58 వరకువారం : సోమవారం (ఇందువాసరే)నక్షత్రం : హస్త సాయంత్రం 7.50 వరకుయోగం : సుకర్మ రాత్రి 2.34 వరకుకరణం : వణిజ ఉదయం 8.58 వరకుతదుపరి విష్ఠి రాత్రి 10.02 వరకు వర్జ్యం : తెల్లవారుజామున 4.42 – 6.29దుర్ముహూర్తము : మధ్యాహ్నం 12.33 – …
Read More »Blog Layout
కేపీఎల్ టోర్నమెంట్లో విజేతగా నిలిచిన కొత్తబాద్ క్రికెట్ జట్టు
బాన్సువాడ, జనవరి 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో ఆడి జాతీయ అంతర్జాతీయ స్థాయికి ఎదిగి బాన్సువాడకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషణ్ చైర్మన్ కాసుల బాలరాజు అన్నారు. ఆదివారం బాన్సువాడ మండలంలోని కొత్తబాద్ గ్రామంలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్ సహకారంతో నిర్వహించిన కేపీఎల్ క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్‌లో కొత్తబాధ్, బాన్సువాడ …
Read More »గల్ఫ్ ఎక్స్ గ్రేషియా నిధుల కోసం సీఎంను కలిసిన నాయకులు
హైదరాబాద్, జనవరి 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 94 మంది గల్ఫ్ మృతులకు రూ.5 లక్షల చొప్పున రూ.4 కోట్ల 70 లక్షల నిధులను త్వరగా విడుదల చేయాలని సింగపూర్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి, మంత్రి డి. శ్రీధర్ బాబులను కాంగ్రేస్ ఎన్నారై సెల్ నాయకులు మంద భీంరెడ్డి, నంగి దేవేందర్ రెడ్డిలు ఆదివారం ఒక హోటల్‌లో కలిసి విజ్ఞప్తి చేశారు. ఆర్థిక …
Read More »సిఎంఆర్‌ఎఫ్ చెక్కు అందజేసిన వినయ్‌రెడ్డి
ఆర్మూర్, జనవరి 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆలూర్ మండలం రాంచంద్రపల్లి గ్రామంలో సీఎంఆర్‌ఎఫ్ 60,000 చెక్కును ఆర్మూర్ నియోజవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ వినయ్ రెడ్డి ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా వినయ్ రెడ్డి మాట్లాడుతూ గ్రామంలో ప్రజలు ఎవరైనా అనారోగ్యం బారిన పడి ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం అయిన ఖర్చులను సీఎంఆర్‌ఎఫ్ ద్వారా ఇప్పించడం జరుగుతుందన్నారు. అనారోగ్యం బారిన పడి వైద్యం చేయించుకోలేని స్థితిలో ఉన్న …
Read More »బోధన్ బార్ అసోసియేషన్ జట్టుపై నిజామాబాద్ విజయం
నిజామాబాద్, జనవరి 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆదివారం నిజామాబాద్ పాలిటెక్నిక్ గ్రౌండ్లో గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ పోటిలో బోధన్ బార్ అసోసియేషన్ క్రికెట్ జట్టుపై నిజామాబాద్ బార్ అసోసియేషన్ క్రికెట్ జట్టు విజయం సాధించింది. బోధన్ జట్టు సమ్మయ్య నాయకత్వంలో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన బోధన్ ఇరవై ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయి మొత్తం …
Read More »అర్హులందరికి సంక్షేమ ఫలాలు అందాలి
నిజామాబాద్, జనవరి 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పేద, బడుగు, బలహీనవర్గాలకు బాసటగా నిలువాలనే సంకల్పంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న సంక్షేమ పథకాల ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికి లబ్ది చేకూరేలా అంకిత భావంతో కృషి చేయాలని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖా మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులకు సూచించారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఆహార భద్రత రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల …
Read More »నిజామాబాద్ ఉమ్మడి జిల్లా సమీక్షలో పాల్గొన్న మంత్రి జూపల్లి
నిజామాబాద్, జనవరి 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఆహార భద్రత రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాలపై జిల్లా ఇంచార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదివారం నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఉమ్మడి జిల్లా అధికారులతో ఆదివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎమ్మెల్సీ కవిత, శాసన సభ్యులు …
Read More »నిరంతర ప్రక్రియగా సంక్షేమ పథకాల అమలు
నిజామాబాద్, జనవరి 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 26 నుండి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న నాలుగు సంక్షేమ పథకాలను రాష్ట్రంలోని అర్హులైన ప్రతి కుటుంబానికి వర్తింపజేస్తామని మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి స్పష్టం చేశారు. శనివారం రాత్రి రాష్ట్ర సచివాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా …
Read More »నేటి పంచాంగం
ఆదివారం, జనవరి.19, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం -హేమంత ఋతువుపుష్య మాసం – బహుళ పక్షం తిథి : పంచమి ఉదయం 07.31 వరకు తదుపరి షష్ఠివారం : ఆదివారం (భాను వాసరే)నక్షత్రం : ఉత్తర ఫల్గుని సాయంత్రం 05.31 వరకుయోగం : అతిగండ రాత్రి 1.57 వరకుకరణం : తైతుల ఉదయం 7.31 వరకుతదుపరి గఱజి రాత్రి 08.45 వర్జ్యం : రాత్రి 02.58 – 04.47దుర్ముహూర్తము : …
Read More »ఒలంపియాడ్ పరీక్షలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు
బాన్సువాడ, జనవరి 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ మండల కేంద్రంలోని ద్రోణ ప్రైవేటు పాఠశాలలో ఇటీవల నిర్వహించిన ఇంటర్నేషనల్ ఒలంపియాడ్ పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులు సాయి ప్రసన్న 284 ర్యాంకు, వివంత్ రాజ్ 479 ర్యాంకులు సాధించారు. పాఠశాలకు సంబంధించిన ఎనిమిది మంది విద్యార్థులు ఇంటర్నేషనల్ స్థాయిలో వెయ్యిలోపు ర్యాంకులు సాధించడం పట్ల పాఠశాల యాజమాన్యం విద్యార్థులను అభినందించారు.
Read More »