బుధవారం, జనవరి. 15, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం – హేమంత ఋతువుపుష్య మాసం – బహుళ పక్షం తిథి : విదియ తెల్లవారుజామున 3.46 వరకువారం : బుధవారం (సౌమ్యవాసరే)నక్షత్రం : పుష్యమి ఉదయం 11.11 వరకుయోగం : ప్రీతి రాత్రి 2.57 వరకుకరణం : తైతుల మధ్యాహ్నం 3.44 వరకుతదుపరి గరజి తెల్లవారుజామున 3.46 వరకు వర్జ్యం : రాత్రి 12.26 – 2.06దుర్ముహూర్తము : ఉదయం …
Read More »Blog Layout
మోటర్ సైకిళ్ళు సీజ్
నిజామాబాద్, జనవరి 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ ఆర్‌టిసి బస్ స్టాండ్ వద్ద ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రసాద్, సబ్ ఇన్స్పెక్టర్ చంద్ర మోహన్, రహ్మతుల్లా, సిబ్బంది మంగళవారం వాహనాల తనిఖీలు చేపట్టారు. నెంబర్ ప్లేట్ లేని 30 వాహనాలను, 10 అనధికార సైలెన్సర్ వల్ల శబ్ద కాలుష్యం చేస్తున్న మోటర్ సైకిల్‌లను సీజ్ చేశారు.
Read More »నిజామాబాద్‌లో పసుపు బోర్డు…
నిజామాబాద్, జనవరి 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జాతీయ పసుపు బోర్డు నిజామాబాద్‌లో ప్రారంభోత్సవం చేయడంతో పాటు మొట్టమొదటి చైర్మన్‌గా తనపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ పెట్టిన నమ్మకాన్ని మమ్ము చేయకుండా తన శక్తి మేరకు పసుపు రైతుల అభివృద్ధికి నూతన వంగడాల ఏర్పాటుకు పసుపు రైతులకు ఎలాంటి కష్టాలు రాకుండా చూసుకోవడంతో పాటు బోర్డు ప్రతిష్ట నిలుపుటకై పని చేస్తానని …
Read More »పద్మశాలి సంఘం క్యాలెండర్‌ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే
ఆర్మూర్, జనవరి 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని హౌసింగ్ బోర్డ్ కాలనీ పద్మశాలి సంఘం 6 వ తర్ప ఆధ్వర్యంలో 2025 నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు. కార్యక్రమములో సంక్షేమ సేవ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మ్యాక మోహన్ దాస్, అధ్యక్షులు వేముల ప్రకాష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పద్మశాలి సంక్షేమ …
Read More »నేటి పంచాంగం
మంగళవారం, జనవరి. 14, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయనం – హేమంత ఋతువుపుష్య మాసం – బహుళ పక్షం తిథి : పాడ్యమి తెల్లవారుజామున 3.41 వరకువారం : మంగళవారం (భౌమవాసరే)నక్షత్రం : పునర్వసు ఉదయం 10.50 వరకుయోగం : విష్కంభం తెల్లవారుజామున 4.05 వరకుకరణం : బాలువ మధ్యాహ్నం 3.52 వరకుతదుపరి కౌలువ తెల్లవారుజామున 3.41 వరకు వర్జ్యం : సాయంత్రం 6.57 – 8.35దుర్ముహూర్తము : ఉదయం …
Read More »రంగనాథ స్వామి ఆలయంలో పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే
నందిపేట్, జనవరి 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నందిపేట్ మండలంలోని కుదావన్ పూర్ గ్రామంలో సోమవారం శ్రీ గోదా రంగనాథ కల్యాణోత్సవ కార్యక్రమానికి ఆర్మూర్ శాసన సభ్యులు పైడి రాకేష్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేసి ఎమ్మెల్యేను ఆశీర్వదించారు. కార్యక్రమలో ఆలయ కమిటీ సభ్యులు ముందుండి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు. గ్రామ ప్రజలు పూజ …
Read More »తలసేమియా చిన్నారుల కోసం రక్తదానం
కామారెడ్డి, జనవరి 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం రక్తం అవసరమని తెలియజేయగానే వెంటనే స్పందించి తన జన్మదినం సందర్భంగా ఐవిఎఫ్ సభ్యులు కాపర్తి నాగరాజు తలసేమియా సికిల్ సెల్ సొసైటీలో సోమవారం రక్తదానం చేశారని, ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు తెలిపారు. తలసేమియా వ్యాధితో బాధపడే చిన్నారులు తెలంగాణ రాష్ట్రంలో 20,000 …
Read More »జిల్లా ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు
నిజామాబాద్, జనవరి 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సంక్రాంతి పండుగను పురస్కరించుకుని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. భోగభాగ్యాలనిచ్చే భోగి, సరదాలు పంచే సంక్రాంతి వేడుక ప్రజలందరికీ ఆనందం పంచాలని ఆకాంక్షించారు. నూతన సంవత్సరంలో అన్నీ శుభాలే సమకూరాలని, అనుకున్న పనులన్నీ నెరవేరాలని, ఏడాది పొడుగునా ఇంటింటా సిరుల కాంతులు విలసిల్లాలని అభిలషించారు.
Read More »వ్యవసాయ కూలీ కుటుంబాలకు ‘‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’’
నిజామాబాద్, జనవరి 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తున్న భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబాలకు ఆర్థిక చేయూతను అందించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని అమలు చేయనుందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 26వ తేదీ నుంచి ఈ ప్రతిష్టాత్మక పథకాన్ని ప్రభుత్వం అమలులోకి తెస్తోందని …
Read More »నేటి పంచాంగం
సోమవారం, జనవరి.13, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయనం – హేమంత ఋతువుపుష్య మాసం – శుక్ల పక్షం తిథి : పూర్ణిమ తెల్లవారుజామున 4.03 వరకువారం : సోమవారం (ఇందువాసరే)నక్షత్రం : ఆర్ద్ర ఉదయం 10.58 వరకుయోగం : ఐంద్రం ఉదయం 7.23 వరకు తదుపరి వైధృతి తెల్లవారుజామున 5.35 వరకుకరణం : విష్ఠి సాయంత్రం 4.29 వరకుతదుపరి బవ తెల్లవారుజామున 4.03 వరకు వర్జ్యం : రాత్రి 10.54 …
Read More »