Blog Layout

నేటి పంచాంగం

సోమవారం, జనవరి.13, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయనం – హేమంత ఋతువుపుష్య మాసం – శుక్ల పక్షం తిథి : పూర్ణిమ తెల్లవారుజామున 4.03 వరకువారం : సోమవారం (ఇందువాసరే)నక్షత్రం : ఆర్ద్ర ఉదయం 10.58 వరకుయోగం : ఐంద్రం ఉదయం 7.23 వరకు తదుపరి వైధృతి తెల్లవారుజామున 5.35 వరకుకరణం : విష్ఠి సాయంత్రం 4.29 వరకుతదుపరి బవ తెల్లవారుజామున 4.03 వరకు వర్జ్యం : రాత్రి 10.54 …

Read More »

లక్ష డప్పులతో మహా సాంస్కృతిక కార్యక్రమం

మోర్తాడ్‌, జనవరి 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ వెంటనే అమలు చెయ్యాలని ఆదివారం మెండోర మండల ఎంఆర్‌పిఎస్‌ నాయకుల కార్యకర్తల సమావేశం నిర్వహించారు. సమావేశం ర్యాలీ రూపంలో జరిగింది. మెండోర మండల కేంద్రం మొత్తం 100 డప్పులతో ర్యాలీ నిర్వహించారు. సమావేశాన్ని ఎంఆర్‌పిఎస్‌ మండల నాయకులు మాకురి గణేష్‌ మాదిగ ప్రారంభించారు. సమావేశం ఎంఆర్‌పిఎస్‌ సీనియర్‌ నాయకులు దుమాల శేఖర్‌ …

Read More »

వివేకానంద జీవనాన్ని అధ్యయనం చేయాలి…

నిజామాబాద్‌, జనవరి 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్వామి వివేకానంద జీవనాన్ని, సాహిత్యాన్ని నేటి యువత అధ్యయనం చేయాలని నిజామాబాద్‌ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మల్లెపూల జగన్‌ మోహన్‌ గౌడ్‌ అన్నారు. జిల్లాకోర్టు ప్రాంగణంలోని బార్‌ సమావేశపు హల్‌లో నిర్వహించిన స్వామి వివేకానంద జయంతి కార్యక్రమంలో ఆయన స్వామిజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం మాట్లాడారు. భారతీయ ఆధ్యాత్మిక, సాంస్కృతిని విశ్వవ్యాప్తం చేసిన మహనీయుడని తెలిపారు. …

Read More »

యువతకు మార్గదర్శి స్వామి వివేకానంద

ఖమ్మం, జనవరి 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఖమ్మం 1 టౌన్‌ అధ్యక్షులు గడీల నరేష్‌ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక ముస్తఫానగర్‌ గుర్రాల సెంటర్‌ ఏరియాలో స్వామి వివేకానంద 162వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆధ్యాత్మిక, యోగతత్వంలో వారి ఆశయాలను యువత పాటించాలని సత్ప్రవర్తనతో ప్రతీ ఒక్కరు దేశ భద్రతను కాపాడటంలో ముందుండాలని వ్యాఖ్యానించారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు రుద్ర ప్రదీప్‌, …

Read More »

నిరుపేద మహిళలకు కుట్టు మిషన్లు పంపిణి

ఖమ్మం, జనవరి 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఖమ్మం గట్టయ్య సెంటర్‌ రోటరీ లింబ్‌ సెంటర్‌లో డిస్ట్రిక్ట్‌ ఎన్నారై ఫౌండేషన్‌, ఖమ్మం రోటరీ క్లబ్‌ సంయుక్త ఆధ్వర్యంలో 23 మంది దివ్యాంగులకు కృత్రిమ పాదాలు, 10 మంది మహిళలకు కుట్టు మిషన్లు, 6 వికలాంగులకు ట్రై సైకిళ్ళు ఉచితంగా పంపిణీ చేశారు. వీటి విలువ సుమారు రెండు లక్షల రూపాయలు ఉంటాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా …

Read More »

కామారెడ్డి రక్తదాతల సమూహ సేవలు ఆదర్శం…

కామారెడ్డి, జనవరి 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కళాభారతి ఆడిటోరియంలో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా కామారెడ్డి రక్తదాతల సమూహ 18 వ సంవత్సర వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కామారెడ్డి రక్తదాతల సమూహ ఫౌండర్‌ డాక్టర్‌ బాలు మాట్లాడుతూ 2007వ సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగిందని 17 సంవత్సరాల నుండి 25 యూనిట్ల రక్తాన్ని,తలసేమియా చిన్నారుల కోసం 4500 …

Read More »

నేటి పంచాంగం

ఆదివారం, జనవరి.12, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయనం – హేమంత ఋతువుపుష్య మాసం – శుక్ల పక్షం తిథి : చతుర్దశి తెల్లవారుజామున 4.55 వరకువారం : ఆదివారం (భానువాసరే)నక్షత్రం : మృగశిర ఉదయం 11.31 వరకుయోగం : బ్రహ్మం ఉదయం 9.38 వరకుకరణం : గరజి సాయంత్రం 5.34 వరకుతదుపరి వణిజ తెల్లవారుజామున 4.55 వరకు వర్జ్యం : రాత్రి 7.43 – 9.17దుర్ముహూర్తము : సాయంత్రం 4.10 …

Read More »

బిజెపి మండల అధ్యక్షురాలిగా గంగోని మదారి మమత

మాక్లూర్‌, జనవరి 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాక్లూర్‌ మండలం మాదాపూర్‌ గ్రామానికి చెందిన గంగోని మదారి మమత బిజెపి మండల అధ్యక్షురాలిగా నియామకం అయ్యారు. ఈ సందర్బంగా గంగోని మదారి మమత మాట్లాడుతూ బిజెపి పార్టీ సంస్థగత నిర్మాణంలో భాగంగా పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు జిల్లాలో అన్ని మండలాలకు బిజెపి పార్టీ నూతన అధ్యక్షులను నియమించినట్లు ఆమె పేర్కొన్నారు. ఇందులో భాగంగా మాక్లూర్‌ మండల …

Read More »

బడాపహాడ్‌ ఉర్సు ఉత్సవాలకు ఎమ్మెల్సీ కవిత

బాన్సువాడ, జనవరి 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ నియోజకవర్గంలోని బడా పహాడ్‌ దర్గా ఉర్సు ఉత్సవానికి ఆదివారం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హాజరై దర్గాలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం హన్మాజిపేట్‌, కోనాపూర్‌ గ్రామాల మీదుగా బాన్సువాడ పట్టణ శివారులోని అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించనున్నట్లు మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ షేక్‌ జుబేర్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరవీరుల స్తూపం నుండి ర్యాలీగా …

Read More »

గ్రామ, వార్డు సభల నిర్వహణకు పక్కాగా ఏర్పాట్లు

నిజామాబాద్‌, జనవరి 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్‌ కార్డుల జారీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలకు సంబంధించి ఈ నెల 21 నుండి 24 వరకు పంచాయతీల పరిధిలో గ్రామ సభలను, మున్సిపల్‌ పట్టణాలలో వార్డు సభలను పక్కాగా నిర్వహించాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. గణతంత్ర దినోత్సవాన్ని …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »