Blog Layout

ప్రజావాణి పెండిరగ్‌ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి

నిజామాబాద్‌, జూలై 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ పెండిరగ్‌ ఉన్న అర్జీలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు చొరవ చూపాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి ఆయా శాఖ అధికారులకు సూచించారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం కలెక్టరేటులోని ప్రగతి భవన్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 57 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్‌తో పాటు …

Read More »

మీ ఇంట్లో ఇన్నోవేటర్‌ ఉన్నారా

నిజామాబాద్‌, జూలై 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆలోచనలకు పదును పెట్టడమే కాకుండా సైన్స్‌ పై ఆసక్తి పెంచి వారిలోని సృజనాత్మకతను వెలికితీయడానికి ఇంటింటా ఎన్నోవేటర్‌ కార్యక్రమం వేదికగా నిలుస్తోంది. స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం 2022 సంవత్సరానికి ఆవిష్కరణలకు ఆన్‌లైన్‌ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. ఇందులో ప్రధానంగా సాధారణ జీవన విధానంలో వృత్తి వ్యాపారంలో తలెత్తే సమస్యలు సవాళ్లను పరిష్కరించుకునేందుకు స్వీయ ఆలోచనలతో స్థానికంగా …

Read More »

సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు సూచనలు

కామారెడ్డి, జూలై 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వర్షాకాలం నేపథ్యంలో గ్రామాల్లో సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు ఈ క్రింది సూచనలను పాటించాలని జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాసరావు తెలిపారు. 1.దోమలను అరికట్టడానికి ఫాగింగ్‌ అన్ని గ్రామాల్లో చేయాలి. డ్రిరకింగ్‌ వాటర్‌ క్లోరినేషన్‌ జరగాలి. ఈ విషయంలో మిషన్‌ భగీరథ అధికారులతో సమన్వయం చేసుకోవాలి.3.సురక్షిత/ కాచి చల్లార్చిన మంచి నీటి ఉపయోగం పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలి.ఫంక్షన్స్‌, పెళ్లిల్లో …

Read More »

వారం రోజుల తర్వాత రేపు పాఠశాలలు ప్రారంభం…
తీసుకోవాల్సిన జాగ్రత్తలు

కామారెడ్డి, జూలై 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారీ వర్షాల కారణంగా పాఠశాలలకు సెలవులు ఇవ్వడం జరిగింది, సెలవుల తర్వాత పాఠశాలలు రేపు అనగా 18. 07. 2022 నాడు పున ప్రారంభం అవుతున్నాయి కాబట్టి అన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు తమ పాఠశాలలోని అన్ని తరగతి గదులను పరిశీలించి ఎక్కడైతే శిథిలావస్థలో ఉన్నాయో అక్కడ విద్యార్థులను కూర్చోకుండా సురక్షితమైన స్థలాలలో విద్యార్థులను కూర్చోబెట్టాలని కామారెడ్డి జిల్లా విద్యాశాఖాధికారి …

Read More »

టిఆర్‌ఎస్‌ వెంటే కురుమ కులస్తులు

నందిపేట్‌, జూలై 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : టిఆర్‌ఎస్‌ వెంటే గొల్ల కురుమ కులస్తులు ఉంటారని నియోజక వర్గ కుల సంఘ నాయకులు వెల్లడిరచారు. ఆర్మూర్‌ నియోజకవర్గ కుర్మ సంఘ భవనానికి 50 లక్షల నిధులను ఆర్ముర్‌ ఎంఎల్‌ఏ, పియుసి చైర్మన్‌, టిఆర్‌ఎస్‌ జిల్లా ఆధ్యక్షులు జీవన్‌ రెడ్డి మంజూరు చేసిన సందర్బంగా ఆదివారం నందిపేట మండల కేంద్రంలో ఆర్మూర్‌ నియోజకవర్గ కుర్మ సంఘ సభ్యులంతా కలిసి …

Read More »

ప్రభుత్వ విద్యావ్యవస్థను నిర్వీర్యం చేస్తున్న కేసీఆర్‌ ప్రభుత్వం

నిజామాబాద్‌, జూలై 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యారంగం పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఆలంబిస్తున్న నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ వామపక్ష విద్యార్థి సంఘాల ఐక్య కార్యచరణ కమిటీ (పిడిఎస్‌యు, ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్‌, ఏఐఎఫ్‌డిఎస్‌, పిఎస్‌యు, ఏఐఎస్‌బి, పిడిఎస్‌యు) ఆధ్వర్యంలో ధర్నా చౌక్‌లో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా పి.డి.ఎస్‌.యు జిల్లా అధ్యక్షురాలు సి.హెచ్‌ కల్పన మాట్లాడుతూ గత ఎనిమిది సంవత్సరాలుగా కేసీఆర్‌ నాయకత్వంలోని …

Read More »

వ్యాధుల నివారణకు చర్యలు తీసుకోవాలి

నిజామాబాద్‌, జూలై 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా వివిధ రోగాలు ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి. దోమలు, ఈగలు పెరగడం వలన మలేరియా, డయేరియా వంటి వ్యాధులు ప్రబలుతున్నాయి. అక్కడక్కడా డెంగీ కేసులు కూడా నమోదవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై తక్షణంగా చర్యలు తీసుకోవాలని మల్లు స్వరాజ్యం ట్రస్ట్‌ గౌరవాధ్యక్షులు డాక్టర్‌ జయనీ నెహ్రు, జన విజ్ఞాన వేదిక నాయకులు డాక్టర్‌ …

Read More »

తీగజాతి కూరగాయల సాగుతో అధిక లాభాలు

కామారెడ్డి, జూలై 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తీగజాతి కూరగాయల పందిరిని శనివారం జిల్లా ఉద్యానవన శాఖ అధికారి సంజీవ్‌ రావు, జిల్లా ఎస్సీ కార్పొరేషన్‌ ఈడి దయానంద్‌, సీఈఓ రాజారాం పరిశీలించారు.రామారెడ్డి మండలం రెడ్డి పేట గ్రామంలో ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా వీరయ్య అనే రైతు బీర, సొర, కాకరకాయ తీగజాతి కూరగాయ పంటలను సాగు చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా ఉద్యానవన శాఖ అధికారి …

Read More »

పక్షం రోజుల్లో పనులు పూర్తిచేయాలి

కామారెడ్డి, జూలై 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని హరిజనవాడలో ఉన్న బస్తి దవాఖానాను శనివారం జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే సందర్శించారు. ఆసుపత్రిలో తాగునీరు, విద్యుత్తు సౌకర్యం కల్పించాలని సూచించారు. మురుగు కాలువలు ఏర్పాటు చేయాలని కోరారు. సోలార్‌ ద్వారా విద్యుత్‌ సౌకర్యం కల్పించాలని పేర్కొన్నారు. 15 రోజుల్లో పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సీజనల్‌ వ్యాధులు వ్యాపించకుండా …

Read More »

ప్రేమించడం లేదని యువతి గొంతుకోసిన సమీప బంధువు

నిజామాబాద్‌, జూలై 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లాలో దారుణం జరిగింది. ప్రేమించడం లేదనీ యువతి బంధువు ఆమె గొంతు కోసిన సంఘటన శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి…. నిజామాబాద్‌ జిల్లా మోపాల్‌ మండలం చిన్నాపూర్‌ గ్రామానికి చెందిన యువతికి మాక్లూర్‌ మండలం మాణిక్‌ భందడార్‌కు చెందిన సుంకరి సంజయ్‌ కుమార్‌ దూరపు బందువు. అయితే సంజయ్‌ తనను …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »