Blog Layout

ప్లేట్‌లెట్స్‌ దానం చేసిన నాయకుడు

కామారెడ్డి, డిసెంబరు 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని శిశురక్ష ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 4 రోజుల చిన్న బాబుకు అతి తక్కువ మందిలో ఉండే బి నెగెటివ్‌ ప్లేట్‌లెట్స్‌ అవసరం కావడంతో పేషంట్‌ కుటుంబసభ్యులు బీజేవైఎం జిల్లా అధ్యక్షులు నంది వేణుని నిర్వాహకులు సంప్రదించారు. ఒక్క ఫోన్‌ కాల్‌తో వెంటనే స్పందించిన టెక్రియల్‌ గ్రామానికి చెందిన గడ్డమిది నరేష్‌ ఒక పసి ప్రాణాన్ని …

Read More »

రాష్ట్ర స్థాయి గణిత ప్రతిభా పరీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

కామారెడ్డి, డిసెంబరు 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర స్థాయిలో గణిత ప్రతిభా పరీక్షలను విజయవంతం చేసేందుకు అడిషనల్‌ కలెక్టర్‌ శ్రీనివాస్‌ రెడ్డిచే పోస్టర్‌ ఆవిష్కరణ గావించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులను ప్రవేశ పరీక్షలకు ప్రోత్సహించడానికి ప్రతిభ పరీక్షలు ఎంతగానో ఉపయోగపడతాయి అన్నారు. తాడ్వాయి శ్రీనివాస్‌ మాట్లాడుతూ పోటీ పరీక్షల్లో ఆత్మ స్థైర్యాన్ని పెంపొందించడానికి పరీక్షలు ఎంతగానో ఉపయోగపడతాయి అన్నారు. కార్యక్రమంలో టిఎంఎప్‌ రాష్ట్ర …

Read More »

క్రికెట్‌లో సత్తా చాటిన ఆర్మూర్‌ క్రీడాకారులు

ఆర్మూర్‌, డిసెంబరు 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ క్రికెట్‌ అకాడమీకి చెందిన ఆర్మూర్‌ క్రీడాకారులు మొయినాబాద్‌ వన్‌ చాంపియన్‌ వన్‌ గ్రౌండ్లో హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ సి. డివిజన్‌ వన్డే లీగ్‌ మ్యాచ్లలో భాగంగా విజయనగర్‌ క్రికెట్‌ క్లబ్‌, వర్సెస్‌ గగన్‌ మహల్‌ క్రికెట్‌ క్లబ్‌ల మధ్య జరిగిన పోటీలో విజయనగర్‌ క్రికెట్‌ క్లబ్‌ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆర్మూర్‌ క్రికెట్‌ అకాడమీ క్రీడాకారులు రతన్‌, …

Read More »

శ్రీనిధి రుణాల పంపిణీ త్వరితగతిన చేపట్టాలి

కామరెడ్డి, డిసెంబరు 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బ్యాంకు లింకేజి, శ్రీనిధి రుణాల పంపిణీ త్వరితగతిన చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. బుధవారం కలెక్టరేట్‌ ఛాంబర్‌లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌తో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, జిల్లాలో మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజి, శ్రీనిధి ద్వారా అర్హత కలిగిన సంఘాలకు రుణాలను వచ్చే జనవరి 31 లోగా టార్గెట్‌ ప్రకారం …

Read More »

సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయాలి

కామారెడ్డి, డిసెంబరు 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులరైస్‌ చేయాలని గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ డిమాండ్‌ చేశారు. మొదటగా కామారెడ్డి పట్టణానికి వచ్చినటువంటి స్వతంత్ర ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణను జై గౌడ ఉద్యమం కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు రంగోల మురళి గౌడ్‌ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్‌ కార్యాలయం వద్ద చేపట్టిన సమగ్ర …

Read More »

కుమార్తె జన్మదినం సందర్భంగా రక్తదానం

కామారెడ్డి, డిసెంబరు 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా టేక్రియాల్‌ గ్రామానికి చెందిన ఎడ్ల రాజు వారి కుమార్తె ఎడ్ల జ్ఞాన శ్రీ జన్మదిన సందర్భంగా రక్తదానం ఎంతో అభినందనీయమని ఐవిఎఫ్‌ సేవాదళ్‌ రాష్ట్ర చైర్మన్‌, రెడ్‌ క్రాస్‌ జిల్లా సమన్వయకర్త డాక్టర్‌ బాలు అన్నారు. ఈ సందర్భంగా డాక్టర్‌ బాలు మాట్లాడుతూ ఎడ్ల రాజు ఓ నెగటివ్‌ రక్తం కలిగిన రక్తదాత అని చాలా …

Read More »

నేటి పంచాంగం

బుధవారం, డిసెంబరు 18, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయనం – హేమంత ఋతువుమార్గశిర మాసం – బహుళ పక్షం తిథి : తదియ ఉదయం 11.55 వరకువారం : బుధవారం (సౌమ్యవాసరే)నక్షత్రం : పుష్యమి తెల్లవారుజామున 3.27 వరకుయోగం : ఐంద్రం రాత్రి 10.25 వరకుకరణం : భద్ర ఉదయం 11.55 వరకుతదుపరి బవ రాత్రి 12.02 వరకు వర్జ్యం : ఉదయం 11.10 – 12.48దుర్ముహూర్తము : ఉదయం …

Read More »

అనీమియా బాధితురాలికి రక్తం అందజేత…

కామరెడ్డి, డిసెంబరు 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఒక ప్రైవేటు వైద్యశాలలో శ్యామల (38) అనీమియా వ్యాధితో వారికి కావలసిన బి పాజిటివ్‌ రక్తం రక్తనిధి కేంద్రాలలో లభించకపోవడంతో వారికి కావలసిన రక్తాన్ని కరక్‌ వాడి గ్రామానికి చెందిన సంగోల్ల రజనీకాంత్‌ మానవతా దృక్యంతో వెంటనే స్పందించి కెవిఎస్‌ రక్తనిధి కేంద్రంలో రక్తదానం చేయడం జరిగిందని ఐవీఎఫ్‌ సేవాదళ్‌ రాష్ట్ర చైర్మన్‌ రెడ్‌ …

Read More »

18న చలో రాజ్‌భవన్‌

కామారెడ్డి, డిసెంబరు 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 18వ తేదీ బుధవారం ఉదయం 11 గంటలకు టీపీసీసీ అధ్యక్షులు మహేష్‌ కుమార్‌ గౌడ్‌ ఆధ్వర్యంలో చలో రాజ్‌ భవన్‌ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు కామారెడ్డి జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు కైలాస్‌ శ్రీనివాస్‌ రావ్‌ తెలిపారు. నెక్లెస్‌ రోడ్‌లోని ఇందిరా గాంధీ విగ్రహం వద్ద భారీ జన సమీకరణతో రాజ్‌ భవన్‌ వరకు ప్రదర్శనగా వెళ్లనున్నట్టు పేర్కొన్నారు. …

Read More »

సమగ్ర శిక్ష ఉద్యోగులకు మద్దతు తెలిపిన ఉపాధ్యాయులు

బాన్సువాడ, డిసెంబరు 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న సిఆర్పిలను, సమగ్ర శిక్ష ఉద్యోగులను శాశ్వత ఉద్యోగులుగా పరిగణించి వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని కోనాపూర్‌ కాంప్లెక్స్‌ ఉపాధ్యాయులు మద్దతు పలికారు. ఈ సందర్భంగా అయ్యాల సంతోష్‌ మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా చాలీచాలని వేతనాలతో విధులు నిర్వహిస్తున్న సీఆర్పీలకు పే స్కేల్‌ వేతనంతోపాటు ఆరోగ్య భీమా కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »