Blog Layout

నేటి పంచాంగం

శుక్రవారం, డిసెంబరు 13, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయనం -హేమంత ఋతువుమార్గశిర మాసం – శుక్ల పక్షం తిథి : త్రయోదశి సాయంత్రం 6.17 వరకువారం : శుక్రవారం (భృగువాసరే)నక్షత్రం : భరణి ఉదయం 6.49 వరకు తదుపరి కృత్తిక తెల్లవారుజామున 5.28 వరకుయోగం : శివం ఉదయం 11.40 వరకుకరణం : కౌలువ ఉదయం 7.22 వరకు తదుపరి తైతుల సాయంత్రం 6.17 వరకుఆ తదుపరి గరజి తెల్లవారుజామున …

Read More »

ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేయాలనే సంకల్పంతో ఉంది

డిచ్‌పల్లి, డిసెంబరు 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ ఇంటర్‌ కాలేజ్‌ వాలీబాల్‌ మెన్‌, ఉమెన్‌ చాంపియన్షిప్‌ 2024, పోటీలను ఉదయం 10 గంటలకు యూనివర్శిటీ ప్లే గ్రౌండ్‌లో వైస్‌ ఛాన్స్లర్‌ ఆచార్య టి యాదగిరిరావు, రిజిస్ట్రార్‌ ఆచార్య ఎం యాదగిరి ప్రారంభించారు. ఈ సందర్భంగా వైస్‌ ఛాన్స్లర్‌ ఆచార్య టి యాదగిరిరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేయాలనే సంకల్పంతో ఉందని తెలిపారు. …

Read More »

డ్రాప్‌ ఔట్‌ విద్యార్థులను తిరిగి చేర్పించాలి…

కామారెడ్డి, డిసెంబరు 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇంటర్మీడియట్‌ కళాశాల విద్యార్థులు డ్రాప్‌ ఔట్‌ అయిన వారిని గుర్తించి తిరిగి కళాశాలల్లో చేర్పించాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. గురువారం కలెక్టరేట్‌ లోని మినీ సమావేశ మందిరంలో ప్రభుత్వ కళాశాలల ప్రిన్సిపాల్‌, అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, మధ్యలో కళాశాల మానివేసిన డ్రాప్‌ ఔట్‌ విద్యార్థులను మళ్ళీ తరగతి గదిలో కూర్చోబెట్టలనీ …

Read More »

కవిత బీసీల గురించి మాట్లాడడం హాస్యాస్పదం

నిజామాబాద్‌, డిసెంబరు 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కాంగ్రెస్‌ పార్టీ బీసీలను విస్మరిస్తుందని కవిత మాట్లాడడం హాస్యాస్పదమని కాంగ్రెస్‌ ఓబీసీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు రాజా నరేందర్‌ గౌడ్‌ అన్నారు. గురువారం జిల్లా కాంగ్రెస్‌ భవన్‌లో నిర్వహించిన పత్రిక సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీసీలను వంచించిన పార్టీ బి.ఆర్‌.ఎస్‌ పార్టీ అని తమరి పదేళ్ల పాలనలో రాజకీయంగా ఆర్థికంగా రాష్ట్రంలో బీసీలు వెనుకబడి పోయారని, కేవలం కొంతమందికి …

Read More »

గ్రూప్‌ 2 సిబ్బంది సకమ్రంగా విధులు నిర్వహించాలి..

కామారెడ్డి, డిసెంబరు 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ నెల 15,16 తేదీల్లో జరుగనున్న గ్రూప్‌ 2 పరీక్షలను పకడ్బందీగా, ఎలాంటి సమస్యలు తలెత్తకుండా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. గురువారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో డిపార్‌ మెంటల్‌ అధికారులు, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ లు, రూట్‌ అధికారులు, ఐడెంటిఫికేషన్‌ అధికారులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, ఇంతవరకు జరిగిన గ్రూప్స్‌ …

Read More »

రోటరీ క్లబ్‌ సామాజిక సేవ అభినందనీయం

కామరెడ్డి, డిసెంబరు 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సమాజంలో సామాజిక సేవలు అందించడం అభినందనీయమని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. గురువారం స్థానిక రోటరీ క్లబ్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్న 25 మంది బాలికలకు సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, రోటరీ వరంగల్‌ సెంట్రల్‌ క్లబ్‌ రోటేరియన్‌ జూలూరు కృష్ణమూర్తి సహకారంతో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థినులకు …

Read More »

ఇందిరమ్మ ఇళ్ల సర్వేను పరిశీలించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, డిసెంబరు 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన వారికి లబ్ది చేకూర్చేందుకు వీలుగా నిర్వహిస్తున్న మొబైల్‌ యాప్‌ సర్వేను కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు గురువారం పరిశీలించారు. ఆర్మూర్‌ మండలం ఇస్సాపల్లి, పెర్కిట్‌ లలో ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రజాపాలన సందర్భంగా దరఖాస్తులు చేసుకున్న లబ్ధిదారుల వివరాలను సర్వేయర్లు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ, మొబైల్‌ యాప్‌ ద్వారా ఆన్లైన్లో నమోదు చేస్తున్న …

Read More »

సమయపాలన పాటిస్తు అంకిత భావంతో విధులు నిర్వర్తించాలి..

నిజామాబాద్‌, డిసెంబరు 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం(కలెక్టరేట్‌)లోని ఆయా ప్రభుత్వ శాఖల కార్యాలయాలను అదనపు కలెక్టర్‌ ఎస్‌.కిరణ్‌ కుమార్‌ గురువారం ఆకస్మికంగా తనిఖీలు చేశారు. జిల్లా విద్య, వైద్యారోగ్య, పౌర సరఫరాలు, సహకార, పరిశ్రమలు తదితర శాఖల కార్యాలయాలను సందర్శించి అధికారులు, సిబ్బంది హాజరును పరిశీలించారు. ప్రతి ఒక్కరూ సమయ పాలన పాటిస్తూ అంకితభావంతో విధులు నిర్వర్తించాలని సూచించారు. వివిధ పనుల …

Read More »

ఇందిరమ్మ ఇళ్ళ సర్వే తీరును పరిశీలించిన కలెక్టర్‌

కామారెడ్డి, డిసెంబరు 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇందిరమ్మ ఇళ్ల సర్వేలో లబ్ధిదారుల సమాచారాన్ని పక్కగా సేకరించి యాప్‌లో పొందూపరచాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. గురువారం కామారెడ్డి మండలం గూడెం గ్రామంలో నిర్వహిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల సర్వే తీరును కలెక్టర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, ఇందిరమ్మ ఇళ్ల సర్వేలో ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల పూర్తి వివరాలను సేకరించి యాప్‌లో …

Read More »

బాన్సువాడ మార్కెట్‌ కమిటీ చైర్‌ పర్సన్‌గా మంత్రి అంజవ్వ గణేష్‌

బాన్సువాడ, డిసెంబరు 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ మార్కెట్‌ కమిటీ చైర్‌ పర్సన్‌ గా మంత్రి అంజవ్వ గణేష్‌ ను నియమిస్తున్నట్లు బుధవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేశారు. మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ గా మహ్మద్‌ అబ్దుల్‌ కాలేక్‌ లతో పాటు నూతన పాలకవర్గ ఏర్పాటుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా పార్టీ మండల అధ్యక్షుడు మంత్రి గణేష్‌ మాట్లాడుతూ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »