నిజాంసాగర్, సెప్టెంబర్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజాంసాగర్ మండలం సుల్తాన్ నగర్ లో కొవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ పరిశీలించారు. గ్రామంలో 100 శాతం పూర్తిచేయాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. నిజాంసాగర్ మండలంలో ఇప్పటివరకు 63 శాతం వ్యాక్సినేషన్ పూర్తి అయినట్లు తెలిపారు. మిగిలిన 37 శాతం వ్యాక్సినేషన్ పూర్తయ్యే విధంగా చూడాలన్నారు. ఉపాధి హామీ వర్క్ ఫైళ్లను పరిశీలించారు. …
Read More »Blog Layout
వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలి
కామారెడ్డి, సెప్టెంబర్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : లింగంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సందర్శించారు. కొవిడ్ వ్యాక్సినేషన్ వివరాలను స్టాఫ్ నర్స్ సుస్మితను అడిగి తెలుసుకున్నారు. గ్రామాల వారిగా వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. గ్రామాల వారిగా వైద్యశిబిరాలు ఏర్పాటు చేసి వ్యాక్సినేషన్ 100 శాతం పూర్తిచేయాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు.
Read More »ఇదే ఉత్సాహంతో పనిచేయాలి…
కామారెడ్డి, సెప్టెంబర్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతీయ జనతాపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర కామారెడ్డి జిల్లాలో ముగిసి రాజన్న సిరిసిల్లాలో సాగుతున్న పాదయాత్రలో శుక్రవారం ఉదయం లింగన్నపేట వద్ద జరిగిన యాత్ర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ కామారెడ్డి జిల్లాలో సంగ్రామ యాత్ర విజయవంతం చేసినందుకు జిల్లా అధ్యక్షురాలు అరుణతారతో పాటు …
Read More »ఘనంగా ఎన్‌ఎస్‌ఎస్ డే
నిజామాబాద్, సెప్టెంబర్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జాతీయ సేవా పథకం ప్రారంభించి 52 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా భీమ్‌గల్ జూనియర్ కళాశాలలో ఎన్‌ఎస్‌ఎస్ యునిట్ 1, 2 ఆధ్వర్యంలో కళాశాల ఆవవరణలో ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లతో కలిసి ప్రోగ్రాం అధికారులు కృష్ణదాస్, ప్రిన్సిపాల్ అబ్బ చిరంజీవి మొక్కలు నాటి నీరు పోశారు. అనంతరం ప్రిన్సిపాల్ మాట్లాడుతూ విద్యార్థుల మొదటి కర్తవ్యం విద్యాభ్యాసమే కానీ భావి భారతాన్ని నిర్మించేవారు …
Read More »అటవీ పునరుద్దరణ పనులు వేగం పెంచాలి…
నిజామాబాద్, సెప్టెంబర్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అటవి పునరుద్ధరణ పనుల వేగం పెంచాలని అడిషనల్ కలెక్టర్ చిత్రా మిశ్రా అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ నుండి వీడియో కాన్ఫరెన్సు ద్వారా అటవీ పునరుద్ధరణ, బృహత్ పల్లె ప్రకృతి వనం, లేబర్ టర్నవుట్ ఎంపీడీవోస్, ఏపీఓస్, ఎంపీఓస్, ఫారెస్ట్ అధికారులతో మాట్లాడారు. ఫారెస్ట్ పునరుద్ధరణ పనులు వేగంగా చేయాలని ఎన్ని పనులు గుర్తించారని అడిగారు. ఎంపీడీవోలు, ఫారెస్ట్ అధికారులు …
Read More »దోపిడీ వ్యవస్థ నిర్మూలనలో భాగంగానే కులాల నిర్మూలన
బోధన్, సెప్టెంబర్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దోపిడీ వ్యవస్థ నిర్మూలనలో భాగంగానే కులాల నిర్మూలన జరుగుతుందని సిపిఐ (ఎం-ఎల్) న్యూ డెమోక్రసీ పార్టీ బోధన్ డివిజన్ కార్యదర్శి కే. గంగాధర్ అన్నారు. శుక్రవారం బోధన్ పట్టణంలోని గంజ్‌లో జరిగిన కుల నిర్మూలన సదస్సులో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ నిచ్చెన మెట్ల కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడుదామని పిలుపునిచ్చారు. నేటి పాలకులు కులాలను రూపుమాపకుండా కుల …
Read More »కాంగ్రెస్‌లో భారీగా చేరికలు
కామారెడ్డి, సెప్టెంబర్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణలో సార్వత్రిక ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్లు సమయం ఉంది. ఇక ఇప్పటి నుంచే రాజకీయ పార్టీలు చక చక పావులు కదుపుతున్నాయి. ఈ క్రమంలో ఒక పార్టీ నుంచి మరొక పార్టీకి భారీగా చేరికలు జరుగుతున్నాయి. ముఖ్యంగా అధికార తెరాస పార్టీకి కాస్త వ్యతిరేక పవనాలు వీస్తున్న క్రమంలో ప్రజలకు తాయిలాలు ఇవ్వడం మొదలు పెట్టారు సిఎం కేసీఆర్. …
Read More »ఘనంగా కోటపాటి జన్మదిన వేడుకలు
ఆర్మూర్, సెప్టెంబర్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రముఖ రైతు నాయకుడు కోటపాటి నరసింహ నాయుడు జన్మదినం ఆర్మూర్‌లోని విజయలక్ష్మి గార్డెన్స్‌లో ఘనంగా నిర్వహించారు. వందలాది మంది రైతులు, యువకులు పాల్గొని ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా నిర్వహించిన మెగా రక్తదాన శిబిరం డి. రామ్ కిషన్ రావు సీనియర్ టిఆర్‌ఎస్ నాయకులు ప్రారంభించారు. 161 మంది యువకులు రక్తదానం చేశారు. అనంతరం జరిగిన జన్మదిన …
Read More »నిజాంసాగర్‌లో దళితబంధు సర్వే…
కామరెడ్డి, సెప్టెంబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజాంసాగర్ మండలంలో దళిత బంధు పథకం అమలు గురించి సర్వే చేపట్టడానికి అరవై బృందాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. నిజాంసాగర్ మండలంలో దళిత బందు పథకం అమలుపై గురువారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. 60 బృందాలకు నోడల్ అధికారులను నియమిస్తామని చెప్పారు. అర్హులైన …
Read More »పంటలు రుణాలు ఇచ్చేలా చూడాలి…
కామారెడ్డి, సెప్టెంబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతులకు పంట రుణాలు 100 శాతం ఇచ్చే విధంగా బ్యాంక్ మేనేజర్లు చూడాలని జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో గురువారం బ్యాంకు అధికారులతో రుణాల లక్ష్యాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు దీర్ఘకాలిక రుణాలు ఇవ్వాలని సూచించారు. గోదాముల నిర్మాణం, మౌలిక వసతుల …
Read More »