Blog Layout

11న బేస్‌బాల్‌ జట్టు ఎంపిక

నిజామాబాద్‌, డిసెంబరు 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 11న ఆర్మూర్‌ జడ్‌పిహెచ్‌ఎస్‌ బాలుర పాఠశాల క్రీడా మైదానంలో బేస్‌ బాల్‌ జిల్లా సీనియర్‌ పురుషుల జట్టు ఎంపిక నిర్వహించనున్నట్లు జిల్లా బేస్‌బాల్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు ఎల్‌ మధుసూదన్‌ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సొప్పరి వినోద్‌ తెలిపారు. ఎంపికలో పాల్గొనే క్రీడాకారులు మధ్యాహ్నం 3 గంటలకు పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు మల్లేష్‌ గౌడ్‌కి, అకాడమీ కోచ్‌ నరేష్‌కి …

Read More »

ఈ.వీ.ఏం.గోదాం ను పరిశీలించిన కలెక్టర్‌

కామారెడ్డి, డిసెంబరు 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నికల కమీషన్‌ ఆదేశాల మేరకు ఈ.వీ.ఏం.గోదాం ను పరిశీలించడం జరిగిందని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ తెలిపారు. మంగళవారం స్థానిక ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మిషన్‌ గోదాం ను పరిశీలించారు. ఎన్నికల కమీషన్‌ మార్గదర్శకాలకు అనుగుణంగా ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల గోదామును వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో పరిశీలించడం జరిగిందని కలెక్టర్‌ తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ ( …

Read More »

ఆపద సమయంలో రక్తదానం అభినందనీయం

కామారెడ్డి, డిసెంబరు 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆపద సమయంలో రక్తదానం చేయడం అభినందనీయమనీ జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌ లో జిల్లా ట్రెజరీ శాఖ అధికారులు, సిబ్బంది రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, ఆపద సమయంలో మరొకరికి రక్తం అవసరమని, అలాంటి రక్తదానం చేయడం మరొకరికి ప్రాణదానం చేసినవారవుతారని అన్నారు. ఇలాంటి శిబిరాలను నిర్వహించాలని కలెక్టర్‌ కోరారు. …

Read More »

ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు ఉంటే తెలపాలి

నిజామాబాద్‌, డిసెంబరు 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా రూపొందించిన ముసాయిదా పోలింగ్‌ స్టేషన్ల జాబితాపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 12 వ తేదీ లోపు తెలియజేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ అంకిత్‌ రాజకీయ పార్టీలను కోరారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని తన ఛాంబర్లో మంగళవారం ఆయన గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో …

Read More »

నేటి పంచాంగం

మంగళవారం, డిసెంబరు 10, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయనం -హేమంత ఋతువుమార్గశిర మాసం – శుక్ల పక్షం తిథి : దశమి రాత్రి 1.04 వరకువారం : మంగళవారం (భౌమవాసరే)నక్షత్రం : ఉత్తరాభాద్ర ఉదయం 11.42 వరకుయోగం : వ్యతీపాత రాత్రి 8.58 వరకుకరణం : తైతుల మధ్యాహ్నం 2.14 వరకుతదుపరి గరజి రాత్రి 1.04 వరకు వర్జ్యం : రాత్రి 10.52 – 12.21దుర్ముహూర్తము : ఉదయం 8.34 …

Read More »

తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం

కామారెడ్డి, డిసెంబరు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కెసిఆర్‌పై కక్ష సాధింపు చర్యల్లో భాగంగా తెలంగాణ తల్లి విగ్రహం రూపురేఖలు మార్చి తెలంగాణ సచివాలయం ముందు నూతన విగ్రహ ఏర్పాటుకు నిరసనగా బిఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారక రామారావు రాష్ట్ర వ్యాప్తంగా పిలుపు మేరకు కామారెడ్డి నియోజకవర్గ ఇంచార్జ్‌ మాజీ శాసనసభ్యులు గంప గోవర్ధన్‌, బిఆర్‌ఎస్‌ పార్టీ కామారెడ్డి జిల్లా …

Read More »

మల్బరీ సాగు వైపు దృష్టి పెట్టాలి

కామారెడ్డి, డిసెంబరు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మల్బరీ సాగు వైపు దృష్టి పెట్టాలని ప్రాంతీయ పట్టు పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్‌ వినోద్‌ కుమార్‌ యాదవ్‌ అన్నారు. జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో బిక్కనూరు మండలం జంగంపల్లి రైతు వేదికలో సోమవారం కొత్త రైతులకు మల్బరీ, పట్టుపురుగుల పెంపకంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్త డాక్టర్‌ వినోద్‌ కుమార్‌ యాదవ్‌ …

Read More »

ప్రజావాణికి 95 ఫిర్యాదులు

నిజామాబాద్‌, డిసెంబరు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్‌ కిరణ్‌ కుమార్‌ అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 95 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను అదనపు కలెక్టర్‌తో పాటు డీఆర్డీఓ సాయాగౌడ్‌, ఆర్డీఓ రాజేంద్రకుమార్‌, ఇంచార్జ్‌ డీపీఓ …

Read More »

స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధరలు

హైదరాబాద్‌, డిసెంబరు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేశీయ బులియన్‌ మార్కెట్‌లో బంగారం ధరలు ఆదివారం స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 71,150 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 77,620 గా ఉంది. అదేవిధంగా కిలో వెండి ధర రూ. 1,00,000 గా కొనసాగుతుంది. కాగా, ఇవే ధరలు తెలుగు రాష్ట్రాల్లోని …

Read More »

నేటి పంచాంగం

సోమవారం, డిసెంబరు 9, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయనం -హేమంత ఋతువుమార్గశిర మాసం – శుక్ల పక్షం తిథి : నవమి తెల్లవారుజామున 3.23 వరకువారం : సోమవారం (ఇందువాసరే)నక్షత్రం : పూర్వాభాద్ర మధ్యాహ్నం 1.16 వరకుయోగం : సిద్ధి రాత్రి 12.03 వరకుకరణం : బాలువ సాయంత్రం 4.29 వరకుతదుపరి కౌలువ తెల్లవారుజామున 3.23 వరకు వర్జ్యం : రాత్రి 10.14 – 1.43దుర్ముహూర్తము : మధ్యాహ్నం 12.14 …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »