Blog Layout

తక్కువ ధరకే ఇంటర్నెట్‌

హైదరాబాద్‌, డిసెంబరు 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలో ఇంటర్నెట్‌ సేవలను విస్తరించేందుకు టీ-ఫైబర్‌ రెడీ అయ్యింది. ఇంటింటికీ ఇంటర్నెట్‌ అందించాలనే లక్ష్యంతో టీఫైబర్‌ సేవలను మంత్రి శ్రీధర్‌ బాబు ఆదివారం ప్రారంభించారు. దీంతో తక్కువ ధరకే ఇంటర్నెట్‌ సేవలు అందు బాటులోకి రానున్నాయి. హైదరాబాద్‌లో నిర్వ హించిన ప్రజావిజయో త్సవాల్లో భాగంగా ఈ కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. టీఫైబర్‌ ద్వారా టీవీ, మొబైల్‌, కంప్యూటర్‌ …

Read More »

చలో అసెంబ్లీని విజయవంతం చేయండి

నిజామాబాద్‌, డిసెంబరు 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యారంగ సమస్యల పరిష్కారానికై పిడిఎస్‌యు ఆధ్వర్యంలో ఈనెల 10 న జరగబోయే చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం.నరేందర్‌, డాక్టర్‌ కర్క గణేష్‌ అన్నారు. ఈ మేరకు ఎన్‌.ఆర్‌.భవన్‌ కోటగల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. విద్యాశాఖ మంత్రిని కేటాయించాలని, రాష్ట్ర బడ్జెట్లో విద్యా రంగానికి 30 శాతం …

Read More »

పుస్తేమెట్టల వితరణ

కామారెడ్డి, డిసెంబరు 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : చుక్కాపూర్‌ గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహ్మద్‌ ఆలీ షబ్బీర్‌, మహమ్మద్‌ ఇలియాస్‌లు పేద ప్రజలను ఆదుకోవాలని ఆదేశాలతో బోయిని నర్సయ్య కుమార్తె కల్పన వివాహానికి మినుకూరి బ్రహ్మానందరెడ్డి పుస్తేమట్టేలు బహుకరించారు. ఈ సందర్భంగా బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ గతంలో ప్రమాదంలో జరిగి నడవలేకుండా ఉన్న నర్సయ్య కుమార్తె వివాహానికి ఈ విధంగా సహాయం చేయడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. …

Read More »

నెరవేరనున్న గాంధారి ప్రజల కల

గాంధారి, డిసెంబరు 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న గాంధారి మండల ప్రజల కల అయిన సంఘం రేవు వంతెన నిర్మాణం త్వరలో నెరవేరబోతుంది. ఈ సందర్బంగా బ్రిడ్జి నిర్మాణానికి సంబందించిన సర్వేను ఇంజినీరింగ్‌ అధికారులు ఆదివారం ప్రారంభించారు. సర్వే పనులకు గాంధారి గ్రామ ప్రజలు సిబ్బందికి సహకరిస్తూ బ్రిడ్జి నిర్మాణ పనులను త్వరగా ప్రారభించాలని కోరారు. చాలా సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న తమ కల …

Read More »

నేటి పంచాంగం

ఆదివారం, డిసెంబరు 8, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయనం -హేమంత ఋతువుమార్గశిర మాసం – శుక్ల పక్షం తిథి : సప్తమి ఉదయం 7.40 వరకుతదుపరి అష్టమి తెల్లవారుజామున 5.36 వరకువారం : ఆదివారం (భానువాసరే)నక్షత్రం : శతభిషం మధ్యాహ్నం 2.40 వరకుయోగం : వజ్రం తెల్లవారుజామున 3.04 వరకుకరణం : వణిజ ఉదయం 7.40 వరకుతదుపరి భద్ర సాయంత్రం 6.37 వరకుఆ తదుపరి బవ తెల్లవారుజామున 5.36 వరకు …

Read More »

మాక్లూర్‌లో పర్యటించిన వినయ్‌ రెడ్డి

మాక్లూర్‌, డిసెంబరు 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా మాక్లూర్‌ మండల కేంద్రంలో ఆర్మూర్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఇంచార్జ్‌ పొద్దుటూరు వినయ్‌ కుమార్‌ రెడ్డి పర్యటించారు. ఈ సందర్బంగా వినయ్‌ రెడ్డి మాట్లాడుతూ ప్రజల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, మంత్రులు అందరు కూడా తెలంగాణను ఉన్నత స్థాయికి చేర్చాలని కష్టపడుతున్నారని చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం …

Read More »

ఆసియా వలస సంఘాల ఐక్యవేదిక డైరెక్టర్‌గా మంద భీంరెడ్డి

హైదరాబాద్‌, డిసెంబరు 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత ముప్పయి ఏళ్లుగా అంతర్జాతీయ వలస కార్మికుల హక్కుల కోసం పనిచేస్తున్న మైగ్రంట్‌ ఫోరం ఇన్‌ ఏసియా (ఎంఎఫ్‌ఏ) అనే ప్రముఖ సంస్థకు బోర్డు అఫ్‌ డైరెక్టర్‌ గా తెలంగాణకు చెందిన ప్రముఖ వలస కార్మిక నేత మంద భీంరెడ్డి ఎన్నికయ్యారు. థాయిలాండ్‌ దేశంలోని బ్యాంకాక్‌లో శనివారం సాయంత్రం జరిగిన ఎంఎఫ్‌ఏ సర్వ ప్రతినిధి సభలో ఎన్నికలు జరిగాయి. …

Read More »

విద్యార్థుల బాగోగులు తెలుసుకున్న ఎమ్మెల్యే

ఎల్లారెడ్డి, డిసెంబరు 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎల్లారెడ్డి పట్టణంలో కేజీబీవీ పాఠశాలను ఎల్లారెడ్డి శాసనసభ్యులు మదన్‌ మోహన్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల పరిసరాలను పరిశీలించి, విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. విద్యార్థుల బాగోగులు అడిగి తెలుసుకున్నారు. అక్కడే 3.5 కోట్ల నిధులతో నూతనంగా నిర్మిస్తున్న అదనపు గదుల నిర్మాణ పనులను పరిశీలించారు.

Read More »

14న జాతీయ లోక్‌ అదాలత్‌

బాన్సువాడ, డిసెంబరు 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు ఆవరణలో మండల న్యాయ సేవ అధికారిక కమిటీ ఆధ్వర్యంలో శనివారం కోర్టు జడ్జి టిఎస్పి భార్గవి ఆధ్వర్యంలో ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని, చట్టాన్ని ఎవరు చేతిలోకి తీసుకోవద్దన్నారు. ఒకరిపై ఒకరు కేసులు నమోదు చేసుకోవడం ద్వారా …

Read More »

ప్రతి ఒక్కరు ఆరోగ్యవంతంగా ఉండాలి

బాన్సువాడ, డిసెంబరు 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ జూనియర్‌ సివిల్‌ కోర్టు ఆవరణలో మండల న్యాయ సేవ కమిటీ, సెవెన్‌ హిల్స్‌ ఆస్పత్రి ఆధ్వర్యంలో బాన్సువాడ, బిచ్కుంద కోర్టు న్యాయవాదులకు, సిబ్బందికి ఉచితంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యులు రక్త పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులను అందజేశారు. ఈ సందర్భంగా కోర్టు జడ్జి ఎస్‌పి భార్గవి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »