డిచ్‌పల్లి, ఆగష్టు 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో మంగళవారం కూడా డిగ్రీ, పీజీ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగినట్లు పరీక్షల నియంత్రణాధికారి డా. పాత నాగరాజు తెలిపారు. ఉదయం 10 – 12 గంటల వరకు డిగ్రీ మొదటి సెమిస్టర్ రెగ్యూలర్ థియరీ పరీక్షలకు మొత్తం 5 వేల 762 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా 4 వేల 750 మంది …
Read More »Blog Layout
క్యాంపస్ డ్రైవ్‌లో బాలికలదే విజయం
డిచ్‌పల్లి, ఆగష్టు 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఆర్ట్స్, సైన్స్ కళాశాలలో గల కెమిస్ట్రీ విభాగంలో కెమిస్ట్రీ విభాగాధిపతి డా. జి. బాలకిషన్ మంగళవారం ఉదయం 11 గంటలకు క్యాంపస్ సెలెక్షన్ డ్రైవ్ నిర్వహించారు. హైదరాబాద్‌లోని ప్రముఖ ఫార్మా కంపెనీ ‘‘కెమినో టెక్’’ లోని రీసెర్చ్, డెవెలప్ మెంట్ విభాగంలో ఉద్యోగాల కొరకు మేనేజర్ మధుసుదన్ రెడ్డి, అసిస్టెంట్ మేనేజర్ ప్రత్యూష డ్రైవ్ నిర్వహించారు. …
Read More »సంస్కృతీ, సంప్రదాయాలపై దాడిచేస్తే ఊరుకోం…
మాక్లూర్, ఆగష్టు 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మాక్లూర్ మండలం గంగరమంద గ్రామంలో ధ్వంసమైన భీమన్న దేవుడి విగ్రహాన్ని ఏసీపీ వెంకటేశ్వర్లు, సీఐ గురునాథ్, ఎస్సై రాజారెడ్డి మంగళవారం సందర్శించారు. అంతకు ముందే నాయక్ పోడ్ సేవా సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కులస్తులు ఘటనా స్థలికి చేరుకున్నారు. జిల్లాలోని పలు మండలాల నుంచి కుల సంఘం నాయకులు తరలివచ్చారు. తమ కుల దైవం విగ్రహాన్ని ధ్వంసం …
Read More »ఆగస్ట్ 9 నుంచి డిగ్రీ నాల్గవ, ఆరవ సెమిస్టర్ పరీక్షలు
డిచ్‌పల్లి, ఆగష్టు 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉపకులపతి ఆచార్య డి. రవీందర్, రిజిస్ట్రార్ ఆచార్య నసీం ఆదేశానుసారం తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల డిగ్రీ సిబిసిఎస్ పాఠ్య ప్రణాళికను అనుసరించి బి.ఎ., బి.కాం., బి.ఎస్సీ., బి.బి.ఎ., బి.ఎ.(ఎల్) కోర్సులకు చెందిన నాల్గవ, ఆరవ సెమిస్టర్ రెగ్యూలర్ / బ్యాక్ లాగ్ థియరీ పరీక్షలు ఆగస్ట్ 5 నుంచి 13 వ తేదీ వరకు …
Read More »సెక్, ఎలక్టివ్ పేపర్ల పరీక్షా కేంద్రం మార్పు
డిచ్‌పల్లి, ఆగష్టు 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ ఆధ్వర్యంలో రిజిస్ట్రార్ ఆచార్య నసీం వీసీ చాంబర్‌లో మంగళవారం ఉదయం డీన్స్ (పీఠాధిపతుల) సమావేశం నిర్వహించారు. కొవిద్- 19 పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని, కరోనా మహమ్మారి ఉదృతి నేపథ్యంలో తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల డిగ్రీ కోర్సులలో నాల్గవ, ఆరవ సెమిస్టర్స్‌లో ఉండే సెక్, జెనెట్రిక్ ఎలక్టీవ్ …
Read More »సిఎం సహాయనిధి చెక్కుల పంపిణీ
కామారెడ్డి, ఆగష్టు 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి నియోజకవర్గంలోని 38 మందికి ముఖ్యమంత్రి సహయనిధి నుండి మంజూరైన 21 లక్షల 19 వేల 500 రూపాయల చెక్కులను ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పంపిణీ చేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ రెండవ సారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో ఇప్పటివరకు 865 మందికి 5 కోట్ల 28 లక్షల 82 వేల 400 రూపాయల …
Read More »స్వరాష్ట్రంలో అక్రమ అరెస్టులా…?
బోధన్, ఆగష్టు 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్రంలో ధర్నాలు వుండవు అని చెప్పిన కేసీఆర్ పాలనలో ఇచ్చిన హామీలను అమలు చేయాలంటే అరెస్టులా అని సీపీఐ (ఎం ఎల్) న్యూ డెమోక్రసీ పార్టీ బోధన్ సబ్ డివిజన్ కమిటీ కార్యదర్శి బి మల్లేష్ మండిపడ్డారు. మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలంటూ మంత్రుల ఇళ్ల ముట్టడి చేయాలని విధ్యార్థి, యువజన సంఘాల …
Read More »మోడీ చిత్రపటానికి పాలాభిషేకం….
ఆర్మూర్, ఆగష్టు 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర ఓబీసీ అధ్యక్షులు అలె భాస్కర్, రాష్ట్ర ఓబీసీ అధికార ప్రతినిధి స్వామి యాదవ్ పిలుపు మేరకు దేశ ప్రధాని మోదీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అన్ని వర్గాల అభివృద్ధి దృష్టిలో పెట్టుకొని ఓబిసి విద్యార్థుల భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకోని 27 శాతం ఆర్థిక బలహీనమైన విభాగానికి చెందిన విద్యార్థులకు 10 శాతం యుజి, పిజి మెడికల్, డెంటల్ …
Read More »హెల్త్ వీక్ సర్వేలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్
ఆర్మూర్, ఆగష్టు 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న హెల్త్ వీక్ సర్వేను జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం ఆర్మూర్ పట్టణంలోని 33వ వార్డులో చేపట్టడం జరిగిందని మున్సిపల్ చైర్మన్ పండిత్ వినిత పవన్ తెలిపారు. హెల్త్ వీక్ సర్వే మంగళవారం నుండి 7వ తేదీ వరకు కొనసాగుతుందని, పట్టణంలోని ప్రతి వార్డులలో ప్రత్యేక టీములను ఏర్పాటు చేశామని తెలిపారు. అదేవిధంగా డైనమిక్ ఎంఎల్‌ఏ …
Read More »హెల్త్ సర్వేలో వ్యాధులకు సంబంధించి పూర్తి సమాచారం సేకరించాలి
నిజామాబాద్, ఆగష్టు 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సమగ్ర ఆరోగ్య సర్వే పూర్తిగా, పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం నుండి వారం రోజుల పాటు జిల్లాలో ఫీవర్ సర్వే నిర్వహిస్తున్న నేపథ్యంలో మున్సిపల్ కమిషనర్ జితేష్ వి పాటిల్‌తో కలిసి ఆయన నగరంలోని 48 వ డివిజన్ పరిధిలోగల పాటిగల్లి., 9 వ డివిజన్ లోని వడ్డెర కాలనీలో …
Read More »