Blog Layout

అంబేద్కర్‌ ఆశయాలను కొనసాగిద్దాం…

నిజామాబాద్‌, డిసెంబరు 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ వర్ధంతి సందర్భంగా బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు మల్లెపూల జగన్‌ మోహన్‌ గౌడ్‌ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అహర్నిశలు కృషి చేసిన మహోన్నతమైన వ్యక్తి అంబేద్కర్‌ అనిచ, ఈ సమాజానికి గొప్ప రాజ్యాంగాన్ని అందించడంలో కీలక భూమిక పోషించిన …

Read More »

అంబేడ్కర్‌ అడుగుజాడల్లో మోది పాలన

కామారెడ్డి, డిసెంబరు 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ అంబేద్కర్‌ వర్ధంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని మున్సిపల్‌ కార్యాలయం ముందు ఉన్న ఆ మహనీయుని విగ్రహానికి కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అంబేడ్కర్‌ అడుగుజాడల్లో మోది జి పాలన …

Read More »

పెండిరగ్‌ ఫీజు బకాయిల పాపం టిఆర్‌ఎస్‌ ప్రభుత్వానిదే…

కామారెడ్డి, డిసెంబరు 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలుగుదేశం పార్టీ అనుబంధ విద్యార్థి విభాగం తెలుగు నాడు విద్యార్థి సమాఖ్య టీఎన్‌ఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాదులోని ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెండిరగ్లో ఉన్న ఫీజు బకాయిలకు సంబంధించిన సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి పర్లపల్లి రవీందర్‌, డాక్టర్‌ బాలు మాట్లాడుతూ ఫీజు బకాయిల పాపం టిఆర్‌ఎస్‌ ప్రభుత్వానిదేనని …

Read More »

డేటా ఎంట్రీలో వార్డు నెంబర్లను సరిచేయాలి…

కామారెడ్డి, డిసెంబరు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సమగ్ర కుటుంబ సర్వే డేటా ఎంట్రీ లో వార్డ్‌ నెంబర్లను సరిచేయాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్‌ నుండి ఎంపీడీఓ లు, తహసీల్దార్లు, ఆర్డీఓలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, ఇటీవల సమగ్ర కుటుంబ సర్వే డేటాఎంట్రీలో వార్డ్‌ నెంబర్లను తప్పుగా నమోదు చేయడం జరిగినట్లు గుర్తించడం జరిగిందని, …

Read More »

లక్ష్యానికనుగుణంగా రుణాలు మంజూరు చేయాలి…

కామారెడ్డి, డిసెంబరు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్వల్ప కాలిక, దీర్ఘకాలిక ఋణాలు లక్ష్యనుకనుగుణంగా మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో, రెండవ త్రైమాసిక బ్యాంకర్ల జిల్లా సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, జిల్లాలో స్వల్పకాలిక, దీర్ఘకాలిక, మొలికసదుపాయాల ఋణాలు, ఏం.ఎస్‌.ఏం.ఈ., విద్యా ఋణాలు, గృహ రుణాలు, స్వయం సహాయక బృందాలకు …

Read More »

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి ఘన స్వాగతం

నిజామాబాద్‌, డిసెంబరు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ పర్యటనకు హాజరైన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌ రెడ్డిని గురువారం సాయంత్రం జిల్లా ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. స్థానిక రోడ్లు భవనాల శాఖ అతిథి గృహం వద్దకు చేరుకోగా, కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్లు అంకిత్‌, కిరణ్‌ కుమార్‌, నగర పాలక సంస్థ కమిషనర్‌ దిలీప్‌ కుమార్‌, అదనపు డీసీపీ కోటేశ్వరరావు, …

Read More »

పీజీ, ఎల్‌.ఎల్‌.బి రివాల్యుయేషన్‌ నోటిఫికేషన్‌ విడుదల

డిచ్‌పల్లి, డిసెంబరు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోని పీజీ (ఇంటిగ్రేటెడ్‌) ఎల్‌ఎల్‌బి రివాల్యుయేషన్‌ కొరకు విశ్వవిద్యాలయం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పీజీ (ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్‌ కోర్సెస్‌- ఏపీ ఈ, పి సి హెచ్‌, ఐ ఎం బి ఏ, ) మరియు ఎల్‌.ఎల్‌.బి, ఒకటవ, రెండవ, మూడవ మరియు నాల్గవ సెమిస్టర్‌ రెగ్యులర్‌, బ్యాక్లాగ్‌ పరీక్షల ఫలితాలు నవంబర్‌ / డిసెంబర్‌ …

Read More »

ఈనెల 6, 7 తేదీల్లో జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన…

బాన్సువాడ, డిసెంబరు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఈ నెల 6, 7 తేదీల్లో జిల్లా స్థాయి సైన్స్‌, రాష్ట్రీయ బాల వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు డీఈఓ రాజు, జిల్లా సైన్స్‌ అధికారి సిద్ధిరాంరెడ్డి తెలిపారు. గురువారం పట్టణంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో వారు మాట్లాడారు. వైజ్ఞానిక ప్రదర్శనలో 23 మండలాలకు చెందిన ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు సుమారు …

Read More »

మానవ జీవన వికాసానికి చరిత్ర పుస్తకాలె ఆధారాలు

ఆర్మూర్‌, డిసెంబరు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మానవ జీవన వికాసానికి చరిత్ర పుస్తకాలె ఆధారాలని రాష్ట్ర బి.సీ డెడికేటెడ్‌ చైర్మన్‌ రిటైర్డ్‌ ఐ.ఏ.ఏస్‌ అధికారి బుసని వెంకటేశ్వర రావు అన్నారు. గురువారం నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో బి.సీ కులాల రాజకీయ స్థిగతులపై కుల సంఘాల వారి అభిప్రాయాలు సేకరించారు. ఈ సందర్భంగా బాల్కొండ శ్రీ సోమ క్షత్రియ ‘‘నకాష్‌’’ బాల్కొండకు చెందిన బి.ఆర్‌.నర్సింగ్‌ రావు …

Read More »

కామారెడ్డి రైల్వేస్టేషన్‌ పునరాభివృధ్ధికి భారీగా నిధులు

కామారెడ్డి, డిసెంబరు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ రైల్వేలు ప్రయాణీకులకు ప్రపంచ స్థాయి సౌకర్యాలను అందించాలనే దృక్పథంతో భారీ స్థాయిలో రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధితో రూపాంతరం చెందుతుంది. ఈ దిశలో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా ‘‘అమృత్‌ భారత్‌ స్టేషన్‌ స్కీమ్‌’’ (ఏ.బి.ఎస్‌.ఎస్‌.) కింద 40 రైల్వే స్టేషన్‌లను రూ. 2,737 కోట్ల అంచనా వ్యయంతో ప్రయాణీకులకు ఆధునిక సౌకర్యాలను అందించడానికి, వాటిని ప్రాంతీయ జనాభాకు వృద్ధి …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »