కామారెడ్డి, జూలై 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శుక్రవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని 47వ వార్డ్ పరిధిలోని ఓరియంటల్ స్కూల్ ఆవరణలో నూతనంగా నిర్మించిన మున్సిపల్ సానిటేషన్ స్టోర్ రూం ను ఛైర్‌పర్సన్ కుమారి నిట్టు జాహ్నవి చేతుల మీదుగా ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి వైస్ చైర్మన్ గడ్డం ఇందుప్రియ, చంద్రశేఖర్ రెడ్డి, కమిషనర్ దేవేందర్, కౌన్సిలర్లు, కో అప్షన్ సభ్యులు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
Read More »Blog Layout
ఉచిత విద్యుత్తు పథకంపై కలెక్టర్ సమీక్ష
కామారెడ్డి, జూలై 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : హెయిర్ కటింగ్ సెలూన్లు, దోబీ ఘాట్‌లు, లాండ్రీ షాపులకు ప్రభుత్వం కల్పించిన ఉచిత విద్యుత్తు పథకంలో రజక, నాయి బ్రాహ్మణ కమ్యూనిటీకి చెందిన లబ్దిదారులు అందరూ లబ్ధి పొందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం తన ఛాంబర్లో నాయి బ్రాహ్మణ, రజక కమ్యూనిటీలు నిర్వహిస్తున్న హెయిర్ కటింగ్ సెలూన్లు, దోబీ ఘాట్ …
Read More »అనాథలను కంటికి రెప్పలా కాపాడాలి…
నిజామాబాద్, జూలై 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అనాధ, వీధి, కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన బాల, బాలికల సంరక్షణ, పోషణ బాధ్యతలు సమష్టిగా నిర్వహిద్దామని జిల్లా న్యాయసేవా అధికార సంస్థ ఛైర్మన్, ఇన్‌చార్జి జిల్లా జడ్జి ఎస్.గోవర్ధన్‌రెడ్డి అన్నారు. సంస్థ కార్యాలయం న్యాయ సేవా సదన్‌లో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల ప్రభుత్వ శాఖల స్టేక్ హోల్డర్స్‌తో నిర్వహించిన సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. న్యాయవ్యవస్థ, …
Read More »బీసీ జాబితాలో ఉన్న ఓడ్ కులాన్ని ఎంబిసి జాబితాలో చేర్చాలి
నిజామాబాద్, జూలై 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పది నెలలు కిందట ఓడ్ కులాన్ని బీసీ జాబితాలో చేర్చిందని, కానీ బిసిలకు అందాల్సిన ఏ ఒక్క పథకం కూడా ఓడ్ కులస్తులకు అందడం లేదని, విద్య ఉపాధి అవకాశాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు పవర్ కైలాష్ అన్నారు. ఓడ్ కులస్తుల వృత్తి మట్టి పని కావడంతో కులస్తులు …
Read More »కోవిడ్ నివారణకు ఎస్‌బిఐ చేయూత
నిజామాబాద్, జూలై 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జోనల్ ఆఫీస్ ఆధ్వర్యంలో నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి కోవిడ్ ఎదుర్కొవడానికి సహాయం చేశారు. ఇందులో భాగంగా 3 ఆక్సీజన్ కాన్‌సన్‌ట్రేటర్లు, 1500 మాస్కులు, 5 లీటర్ల సానిటైజర్ బాలిల్స్, 100 గ్లవుసులు, 5 హుమిడిఫైర్ బాటిల్స్ అందజేశారు. కార్యక్రమంలో ఎస్‌బిఐ డిప్యూటి జనరల్ మేనేజర్ ప్రఫుల్ల కుమార్ జానా, ఎజిఎం ధర్మేందర్ చౌహాన్, …
Read More »డిగ్రీ పరీక్షల్లో ఏడుగురు డిబార్
డిచ్‌పల్లి, జూలై 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో శుక్రవారం కూడా డిగ్రీ %డ% పీజీ %డ% బి.ఎడ్. పరీక్షలు ప్రశాంతంగా కొనసాగినట్లు పరీక్షల నియంత్రణాధికారి డా. పాత నాగరాజు తెలిపారు. ఉదయం 10-12 గంటల వరకు డిగ్రీ మొదటి సెమిస్టర్ రెగ్యూలర్ థియరీ పరీక్షలకు మొత్తం 13 వేల 133 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా 11 వేల 441 …
Read More »కొత్త కలెక్టరేట్‌లో పర్యటించిన కలెక్టర్
నిజామాబాద్, జూలై 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నూతన సమీకృత కలెక్టరేట్‌ను జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి సందర్శించి హరిత హారం పనులు పరిశీలించారు. శుక్రవారం ఆయన నూతన సమీకృత కలెక్టరేట్ ప్రాంగణంలో నాటిన హరితహారం మొక్కలను, పూల గార్డెన్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎంట్రెన్స్‌లో బాగుందని, మొక్కల మధ్యలో ఉన్న గ్యాప్‌లో కొత్త మొక్కలు నాటి ఫిలప్ చేయాలని, అదేవిధంగా ముందు వరుసలో ప్లాంటేషన్ …
Read More »కొత్తపల్లిలో రేషన్ కార్డుల పంపిణీ
వేల్పూర్, జూలై 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ మండలం కొత్తపల్లి గ్రామంలో నూతన రేషన్ కార్డులను గ్రామ సర్పంచ్ నితీష్ కుమార్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ నితీష్ కుమార్ మాట్లాడుతూ బాల్కొండ నియోజకవర్గం ఎమ్మెల్యే మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆదేశానుసారం గ్రామంలో నూతన రేషన్ కార్డుల పంపిణీ చేశామని తెలిపారు. లబ్దిదారులు ఆనందం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర …
Read More »ఆర్మూర్‌లో ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ
ఆర్మూర్, జూలై 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శుక్రవారం ఆర్మూర్ మున్సిపల్ 5వ వార్డ్ పరిధిలోని కోటర్మూర్ ప్రాథమిక పాఠశాలలో ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణి కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా స్థానిక కౌన్సిలర్ బండారి ప్రసాద్, 24 వ వార్డ్ కౌన్సిలర్ ఆకుల రాము హాజరై విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా కౌన్సిలర్ ప్రసాద్ మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం ప్రాథమిక విద్యకు …
Read More »లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అన్నదానం
ఆర్మూర్, జూలై 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శుక్రవారం లయన్స్ క్లబ్ నవనాథపురం ఆధ్వర్యంలో లయన్స్ ఫాస్ట్ గవర్నర్ అంబాసిడర్ అవార్డు గ్రహీత డాక్టర్ జి. బాబురావు జన్మదిన సందర్బంగా ఆర్మూర్ ప్రభుత్వ వంద పడకల ఆసుపత్రిలో రెండువందల మందికి అన్న వితరణ చేశారు. ఈ సందర్బంగా లయన్స్ క్లబ్ అధ్యక్షులు పుప్పాల శివరాజ్ మాట్లాడుతూ ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్‌లో తనదైన ముద్ర వేసుకుని అనేక సేవా …
Read More »