నిజామాబాద్, జూలై 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ విద్యనగర్‌లో గల శ్రీ శివసాయిబాబా మందిరం నూతన కమిటీని ఎన్నుకున్నట్టు కాలనీవాసులు తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్న గారి విఠల్ రావు విచ్చేశారు. ఆలయ అధ్యక్షులుగా ఆర్కిటి విశ్వజిత్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా రచ్చ సుదర్శన్, కోశాధికారిగా గంట శ్యామ్ సుందర్, ఉపాధ్యక్షులుగా రఘువీరారెడ్డి, కోటేశ్వరరావును ఎన్నుకున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా …
Read More »Blog Layout
కేటీఆర్ జన్మదినం… మొక్కలు నాటిన ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధులు
నారాయణఖేడ్, జూలై 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర పురపాలక, ఐటి శాఖ మాత్యులు కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) జన్మదినం సందర్బంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరిస్తూ నారాయణఖేడ్ మండలం వెంకటాపురం శివారులో అర్బన్ పార్క్‌లో ఫారెస్ట్ అధికారులు, మహిళలతో కలసి ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి మొక్కలు నాటి నీరుపోశారు. అనంతరం కేక్ కట్ చేసి పంచిపెట్టారు. అదేవిదంగా నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ప్రజాప్రతినిధులు మొక్కలు …
Read More »ముక్కోటి వ ృక్షార్చనలో పాల్గొన్న మంత్రి ప్రశాంత్ రెడ్డి
మోర్తాడ్, జూలై 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ముక్కోటి వృక్షార్చన కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర రోడ్లు, భవనాలు, శాసనసభ వ్యవహారాల శాఖల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొని పెద్ద ఎత్తున నిర్వహించిన మొక్కలు నాటే కార్యక్రమంలో మొక్కలు నాటి నీరు పోశారు. శనివారం మోర్తాడ్ మండల కేంద్రంలోని బృహత్ పల్లె ప్రకృతి వనంలో మొక్కలు నాటే …
Read More »కళ్యాణి ప్రాజెక్ట్ 1 గేటు ఎత్తివేత
నిజాంసాగర్, జూలై 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎల్లారెడ్డి డివిజన్ పరిధిలోని కల్యాణి ప్రాజెక్టులోకి రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షానికి 275 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరడంతో 1 వరద గేట్ల ద్వారా 125 క్యూసెక్కుల నీటిని దిగువ మంజీరాలోకి విడుదల చేయడం జరుగుతుందన్నారు. అలాగే 150 క్యూసెక్కుల నీటిని ప్రధాన కాలువ వైపు మళ్ళించడం జరుగుతుందని ఏ.ఈ. శివ ప్రసాద్ తెలిపారు. …
Read More »సింగీతం ప్రాజెక్ట్ 3 గేట్లు ఎత్తివేత
నిజాంసాగర్, జూలై 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజాంసాగర్ మండలంలోని ప్రాజెక్ట్ జలాశయంలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. మూడు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షానికి ప్రాజెక్ట్ జలాశయంలోనికి వరద నీరు వచ్చి చేరడంతో సింగీతం ప్రాజెక్ట్ జలాశయం పూర్తిస్థాయిలో నిండిరదని ఏఈ శివప్రసాద్ శనివారం తెలిపారు. ప్రాజెక్ట్ ఎగువ భాగంలో గల గండివేట్, పెద్దగుట్ట, కోనాపూర్, గౌరారం తదితర ప్రాంతాల్లో కురిసిన భారీ …
Read More »వచ్చే ఏడాదికి పోచారం ప్రాజెక్టుకు వందేళ్ళు
ఎల్లారెడ్డి, జూలై 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎల్లారెడ్డి నియోజకవర్గ నాగిరెడ్డిపేట్ మండలంలోని పోచారం ప్రాజెక్టును నిర్మించి వచ్చే సంవత్సరానికి వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్బంగా ప్రాజెక్టు ప్రాధాన్యతను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి, ప్రాజెక్టు అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేయించి కృషి చేస్తానని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ పేర్కొన్నారు. శుక్రవారం పోచారం ప్రాజెక్టు పొంగి పొర్లుతున్న సందర్బంగా ఆయకట్టు కింద ఖరీఫ్ …
Read More »దెబ్బతిన్న చెరువులు, పంటలను పరిశీలించిన మంత్రి
భీమ్‌గల్, జూలై 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విస్తారంగా కురుస్తున్న వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలను, చెరువులను రాష్ట్ర రోడ్లు భవనాలు శాసనసభ వ్యవహారాల శాఖామాత్యులు వేముల ప్రశాంత్ రెడ్డి పర్యటించి పరిశీలించారు. శుక్రవారంనాడు ఆయన మోతే, అక్లూర్, భీమ్గల్ ముచ్కూర్‌లలోని చెరువులు, చెక్ డ్యాములు పరిశీలించారు. మోతే గ్రామంలో పెద్ద చెరువు నిండి అలుగు పారడం పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మోతే గ్రామంలో …
Read More »ఆశ్రమ వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలింపు
నిజామాబాద్, జూలై 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మెండోరా మండలం సావేల్ గ్రామంలోని సాంబయ్య ఆశ్రమంలో గల వారిని బోట్ ద్వారా ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందం ద్వారా సురక్షిత ప్రాంతానికి చేర్చినట్లు జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన అక్కడికి చేరుకొని ఆశ్రమంలో ఉన్న వారిని తరలించే కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నీటి ప్రవాహం ప్రమాదకరంగా ఉండడంతో ఆశ్రమంలో ఉన్న వారికి ప్రమాదం …
Read More »చిన్నారులకు ఆర్థిక సాయం చెక్కుల పంపిణీ
కామారెడ్డి, జూలై 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు 18 ఏళ్ళు వచ్చేవరకు ప్రతి నెల రెండు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందజేస్తుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ అన్నారు. శుక్రవారం ఆయన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని తన చాంబర్‌లో ముగ్గురు చిన్నారులకు ఆర్థిక సాయం చెక్కులను అందజేశారు. ఆర్థిక సాయం అనాధ పిల్లల పోషణకు దోహదపడుతుందని …
Read More »ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడాలి
కామారెడ్డి, జూలై 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారీ వర్షాల వల్ల జిల్లాలో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అధికారులు చూడాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ కోరారు. శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో టెలి కాన్పరెన్సులో భారీ వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలు, ఇళ్ల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. దెబ్బతిన్న పంటలను అధికారులు గుర్తించాలని పేర్కొన్నారు. భారీ వర్షాలకు తడిసిన ఇళ్లను గుర్తించాలని …
Read More »