వేల్పూర్, జూలై 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సోమవారం వేల్పుర్ మండలంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఆధునిక వ్యవసాయ పద్ధతుల ద్వారా వ్యవసాయం చేసే విధంగా రైతులకు వ్యవసాయాధికారి నరసయ్య సూచనలు చేశారు. అనంతరం క్షేత్ర పర్యటన చేశారు. వ్యవసాయ అధికారి నరసయ్య మాట్లాడుతూ తమ సూచనల మేరకు వెంకటేష్ గౌడ్ అనే రైతు ‘‘నేరుగా విత్తే పద్ధతి’’ లో వరి పంట వేయడం జరిగిందన్నారు. నేరుగా …
Read More »Blog Layout
29 వరకు పీజీ మొదటి సెమిస్టర్ పరీక్షల ఫీజు గడువు
డిచ్‌పల్లి, జూలై 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ పీజీ కళాశాలలోని ఎం.ఎ., ఎం.ఎస్.డబ్ల్యూ., ఎం.ఎస్సీ., ఎం.కాం., ఎం.బి.ఎ., ఎం.సి.ఎ., ఎల్. ఎల్. బి., ఎల్.ఎల్.ఎం., ఇంటిగ్రేటెడ్ కోర్సులకు చెందిన మొదటి సెమిస్టర్స్ రెగ్యూలర్ థియరీ, ప్రాక్టికల్ పరీక్షల పీజు గడువు ఈ నెల 29 వ తేదీ వరకు చెల్లించాలని పరీక్షల నియంత్రణాధికారి డా. పాత నాగరాజు షెడ్యూల్ విడుదల చేశారు. …
Read More »19 నుంచి ఆన్‌లైన్ తరగతులు
నిజామాబాద్, జూలై 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : డా.బి.ఆర్.అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో 2020`21 అకడమిక్ డిగ్రీ తృతీయ సంవత్సర ఆరవ సెమిస్టర్ తరగతులను ఆన్‌లైన్ ద్వారా ఈనెల 19 నుంచి 20 వరకు కోర్ పేపర్‌లను, ఈనెల 26 నుంచి 31 వరకు ఎలక్టివ్ పేపర్‌లకు తరగతులు బోధింపబడుతున్నట్టు రీజినల్ కో ఆర్డినేటర్ డాక్టర్ అంబర్‌సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు యూనివర్సిటీ వెబ్‌సైట్‌కు లాగిన్ అయి …
Read More »జాతీయ కౌన్సిల్ కోసం ఢిల్లీ బయలు దేరిన నాయకులు
నిజామాబాద్, జూలై 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మోడీ ప్రభుత్వ రైతాంగ వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గత ఎనిమిది నెలలుగా ఢిల్లీ కేంద్రంగా జరుగుతున్న రైతాంగ పోరాటంలో భాగస్వామిగా ఏ.ఐ.కే.ఎం.ఎస్ చురుకైన పాత్ర పోషిస్తుందని, పోరాటాలను సమన్వయం చేస్తూ సమీక్షించుకోవడం కొరకు జాతీయ కౌన్సిల్‌ను ఢిల్లీ రైతు పోరాట కేంద్రంలో జూలై 19, 20 తేదీల్లో జరుపుకుంటుందని ఏఐకెఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి వి.ప్రభాకర్, …
Read More »అధికారులకు భూముల ధరల సవరణ అధికారం
కామారెడ్డి, జూలై 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సవరించిన భూముల ధరలకు సంబంధించి పట్టణ స్థాయిలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చైర్మనుగా, రిజిస్టార్ కన్వీనరుగా, మున్సిపల్ కమిషనర్, తహసిల్దార్ సభ్యులుగా ఉంటారని, గ్రామీణ స్థాయిలో ఆర్డీవో చైర్మనుగా, సబ్ రిజిస్టార్ కన్వీనరుగా, తాసిల్దార్, ఎండివోలు సభ్యులుగా అధికారం కలిగి ఉంటారని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ తెలిపారు. శనివారం కలెక్టరేట్ మీటింగ్ హాలులో, ఆర్‌డీఓలు, సబ్ …
Read More »21న అల్పపీడనం, మరో రెండు రోజులు వర్షాలే
హైదరాబాద్, జూలై 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వాయవ్య బంగాళాఖాతంలో ఈనెల 21న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడిరచింది. అల్పపీడనం వాయవ్య బంగాళా ఖాతం నుంచి దాని పరసర ప్రాంతాల మీదుగా కొనసాగనుంది. మరఠ్వాడ దాని పరిసర ప్రాంతం మీదుగా రాష్ట్ర సరిహద్దు వరకు ఉపరితల అవర్తనం ఏర్పడిరది. ఇది సముద్ర మట్టం నుంచి 2.1 కి.మీ. ఎత్తు వరకు విస్తరించి ఉన్నట్లు …
Read More »సంజీవ్ కు డాక్టరేట్
డిచ్‌పల్లి, జూలై 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని బిజినెస్ మేనేజ్ మెంట్ విభాగపు పరిశోధకులు చెప్యాల సంజీవ్‌కు పిహెచ్. డి. డాక్టరేట్ పట్టా ప్రదానం చేయబడిరది. బిజినెస్ మేనేజ్ మెంట్ విభాగంలో అసోషియేట్ ప్రొఫెసర్ డా. కె. అపర్ణ పర్యవేక్షణలో పరిశోధక విద్యార్థి చెప్యాల సంజీవ్ ‘‘ది ఎఫెక్ట్ ఆఫ్ మాక్రో ఎకనామిక్ వారియబుల్స్ ఆన్ ఫర్ఫామెన్స్ ఆఫ్ ఇండియా స్టాక్ మార్కెట్ విత్ …
Read More »స్పాట్ వాల్యూయేషన్‌ను పర్యవేక్షించిన వీసీ
డిచ్‌పల్లి, జూలై 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో జరుగుతున్న డిగ్రీ స్పాట్ వాల్యూయేషన్‌ను శనివారం ఉదయం ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ పర్యవేక్షించారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల డిగ్రీ మూడవ, ఐదవ సెమిస్టర్స్ పరీక్షలు ఇటీవలే (15 వ తేదీన) ముగిసిన విషయం విదితమే. కాగా డిగ్రీ కోర్సుల్లో గల తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ, కెమిస్ట్రీ, కామర్స్, ఎకనామిక్స్ వంటి …
Read More »గెలుపై ముందుకు సాగుదాం…
ఆర్మూర్, జూలై 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శనివారం ఆర్మూర్ మండల కార్యవర్గ సమావేశం ఆర్మూర్ మండలం దేగాం గ్రామంలో ఆర్మూర్ మండల బీజేపీ అధ్యక్షుడు రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా పార్టీ జెండా ఆవిష్కరించి, జ్యోతి ప్రజ్వలన చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా ప్రధాన కార్యదర్శి, కార్పోరేటర్ న్యాలం రాజు మాట్లాడుతూ వచ్చే ఎన్నికలలో బీజేపీ గెలుపే ద్యేయంగా ప్రతి …
Read More »రాజీవ్ విగ్రహ స్థలాన్ని సుందరంగా చేయండి
ఆర్మూర్, జూలై 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ మునిసిపల్‌కు నూతన కమిషనర్‌గా వచ్చిన జగదీశ్వర్ గౌడ్‌ని కాంగ్రెస్ నాయకులు మర్యాద పూర్వకంగా కలిసి సన్మానించారు. అంగడిబజార్‌లోని మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పక్కకు మార్చడం జరిగిందని, అప్పటి కమిషనర్ శైలజ విగ్రహం మార్చుతూ అక్కడ విగ్రహానికి ఏలాంటి నష్టం జరగకుండా విగ్రహం చుట్టు సేఫ్టీగా వుండేటట్టు ఏర్పాటు చేస్తామని మాట ఇచ్చారని, ఇప్పటి …
Read More »