Blog Layout

జంతు శాస్త్రంలో డాక్టరేట్‌ సాధించడం అభినందనీయం…

కామారెడ్డి, డిసెంబరు 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అశోక్‌ నగర్‌ కాలనీకి చెందిన ట్రాన్స్‌ కో విజిలెన్స్‌ విభాగంలో కానిస్టేబుల్‌ గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్‌ పుట్ల అనిల్‌ కుమార్‌ ఇటీవలే జంతు శాస్త్రంలో డాక్టరేట్‌ ను రాజస్థాన్‌ లోని మాధవ్‌ యూనివర్సిటీలో పూర్తి చేసుకున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్ర డిజిపి డాక్టర్‌ జితేందర్‌ ను మర్యాదపూర్వకంగా కలిశారు. కానిస్టేబుల్‌గా ఉండి దేశంలోనే …

Read More »

ర్యాగింగ్‌ కు పాల్పడితే కఠిన చర్యలు

డిచ్‌పల్లి, డిసెంబరు 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థులు ఎవరినైనా మానసికంగా శారీరకంగా భయభ్రాంతులకు గురిచేస్తే 1997 యాంటీ ర్యాగింగ్‌ యాక్ట్‌ ప్రకారం కఠిన చర్యలు ఉంటాయని నిజామాబాద్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ ఎల్‌. రాజా వెంకటరెడ్డి అన్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఏర్పాటుచేసిన యాంటీ ర్యాగింగ్‌ అవేర్నెస్‌ ప్రోగ్రాంకు ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ర్యాగింగ్‌ యాక్ట్‌ ప్రకారం శిక్షకు గురైనచో భవిష్యత్తులో పాస్‌ బిపోర్ట్‌, వీసాలకు …

Read More »

ఆర్టీసీ బస్సుల సంఖ్య పెంచాలి

నిజామాబాద్‌, డిసెంబరు 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్టీసీ బస్సుల సంఖ్య పెంచాలని, ప్రయాణికులకు తగిన సౌకర్యాలు కల్పించాలని డిమాండ్‌ చేస్తూ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు సీపీఐ (ఎం.ఎల్‌) మాస్‌ లైన్‌ (ప్రజాపంథా) నిజామాబాద్‌ డివిజన్‌ కమిటీ ఆధ్వర్యంలో బస్‌ డిపో – 1 ముందు ధర్నా నిర్వహించి, ఆర్టీసీ ఆర్‌ఎం జ్యోత్స్నకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం.ఎల్‌) మాస్‌ లైన్‌ పార్టీ జిల్లా కార్యదర్శి …

Read More »

చుక్కాపూర్‌లో వరదర్శిణి కార్యక్రమం

కామరెడ్డి, డిసెంబరు 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతీ ఒక్కరు అటవీ ప్రాముఖ్యత గురించి తెలుసుకోవడంతో.పాటు, మొక్కలను నాటి సంరక్షించుకోవాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. ప్రజా పాలన – ప్రజా విజయోత్సవాలులో భాగంగా ప్రపంచ వన్యప్రాణీ దినోత్సవం సందర్భంగా మాచారెడ్డి రిజర్వ్‌ ఫారెస్ట్‌, చుక్కాపూర్‌ యందు ‘‘వనదర్షిణి’’ కార్యక్రమాన్ని మాచారెడ్డి హైస్కూల్‌ విద్యార్థులతో మాచారెడ్డి రేంజ్‌ పరిధిలో లో ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో జిల్లా …

Read More »

పారిశుద్య కార్యక్రమాలు సజావుగా జరపాలి

కామారెడ్డి, డిసెంబరు 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాచారెడ్డి మండల కేంద్రం ఏం.పి.డి.ఒ. కాంప్లెక్స్‌ లోని శిథిలావస్థలో ఉన్న భవనాన్ని బుధవారం జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ పరిశీలించారు. ఆ భవన స్థానంలో ఇందిరమ్మ మోడల్‌ హౌస్‌ నిర్మించడానికి పరిశీలన చేసినట్లు అధికారులు తెలిపారు. అనంతరం మాచారెడ్డి మెయిన్‌ రోడ్డులో చెత్త వేయడం ద్వారా చెత్త కుప్ప పేరుకుకొని పోయింది, అట్టి విషయంలో జిల్లాలో పారిశుధ్య కార్యక్రమాలు …

Read More »

రెసిడెన్షియల్‌ స్కూళ్లను తనిఖీ చేసిన కలెక్టర్‌

నిజామాబాద్‌, డిసెంబరు 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మండలం పిప్రి సమీపంలోని ఆర్మూర్‌, వేల్పూర్‌ ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలు, వసతి గృహాలను కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఒకే ప్రాంగణంలో కొనసాగుతున్న గురుకులాలను వేర్వేరుగా సందర్శించి వసతి సదుపాయాలు పరిశీలించారు. స్టోర్‌ రూమ్‌, కిచెన్‌, డైనింగ్‌ హాల్‌ తదితర వాటిని పరిశీలించారు. స్టోర్‌ రూమ్‌ లో …

Read More »

నేటి పంచాంగం

బుధవారం, డిసెంబరు 4, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయనం – హేమంత ఋతువుమార్గశిర మాసం – శుక్ల పక్షం తిథి : తదియ మధ్యాహ్నం 12.21 వరకువారం : బుధవారం (సౌమ్యవాసరే)నక్షత్రం : పూర్వాషాఢ సాయంత్రం 5.11 వరకుయోగం : గండం మధ్యాహ్నం 2.38 వరకుకరణం : గరజి మధ్యాహ్నం 12.21 వరకుతదుపరి వణిజ రాత్రి 12.05 వరకు వర్జ్యం : రాత్రి 1.10 – 2.46దుర్ముహూర్తము : ఉదయం …

Read More »

ఆత్మస్థైర్యంతో ఏదైనా సాధించవచ్చు…

బాన్సువాడ, డిసెంబరు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణంలోని భవిత కేంద్రంలో ప్రపంచ దివ్యంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులకు ఆట పోటీలు నిర్వహించి, ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మండల నోడల్‌ అధికారి విజయకుమార్‌ బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగులు అంగవైకల్యం ఉందని అధైర్యపడవద్దని, మనో సంకల్పంతో ఏదైనా సాధించవచ్చని, విద్యతో పాటు క్రీడల్లో రాణించినవారు ఇటీవల జరిగిన ఒలంపిక్స్‌ లో పథకాలను …

Read More »

మహిళా సంఘ సభ్యులకు చెక్కుల పంపిణీ

బాన్సువాడ, డిసెంబరు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ మున్సిపల్‌ కార్యాలయంలో ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా మహిళా సంఘ సభ్యులకు, వీధి వ్యాపారులకు రాష్ట్ర వ్యవసాయ సలాహదారు పోచారం, కార్పొరేషన్‌ చైర్మన్‌ కాసుల బాలరాజ్‌ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటు ఏడాది ఆయన సందర్భంగా ప్రభుత్వం సాధించిన ప్రగతిని, సంక్షేమ పథకాలను మహిళలకు వివరించారు. అనంతరం మహిళా …

Read More »

న్యూమోనియా బాధితుడికి రక్తం అందజేత

కామారెడ్డి, డిసెంబరు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన మధుసూదన్‌ రెడ్డి (58) న్యూమోనియా వ్యాధితో నిమ్స్‌ వైద్యశాలలో చికిత్స పొందుతుండడంతో వారికి అత్యవసరంగా ఓ నెగటివ్‌ రక్తం అవసరమని వైద్యులు సూచించడంతో వారి కుటుంబ సభ్యులు ఐవిఎఫ్‌ సేవాదళ్‌ రాష్ట్ర చైర్మన్‌,రెడ్‌ క్రాస్‌ జిల్లా డాక్టర్‌ బాలును సంప్రదించారు. దీంతొ కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన రక్తదాత వెంటనే స్పందించి హైదరాబాద్‌ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »