కామారెడ్డి, జూన్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పల్లె ప్రగతి కార్యక్రమాలు క్షేత్ర స్థాయిలో విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. నూతన కలెక్టరేట్ కార్యాలయ భవనం ప్రారంభించుకున్న సందర్భంగా బుధవారం గ్రామ పంచాయతీ కార్యదర్శులు జిల్లా కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి శాలువా, పుష్ప గుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఏడో విడత హరితహారం కార్యక్రమాన్ని …
Read More »Blog Layout
అదనపు కలెక్టర్ చాంబర్ ప్రారంభం
కామారెడ్డి, జూన్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బుధవారం నూతన సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ చాంబర్‌ను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. శరత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ బి.వెంకట మాధవరావుకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కలెక్టరేట్ ఏవో పి.శ్రీనివాస రావు, అధికారులు పాల్గొన్నారు.
Read More »శ్యామ ప్రసాద్ ముఖర్జీకి ఘన నివాళి
వేల్పూర్, జూన్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూరు మండల కేంద్రంలో మండల బిజెపి పార్టీ నాయకులు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మండల బిజెపి పార్టీ అధ్యక్షులు ఏలేటి రమేష్ రెడ్డి మాట్లాడుతూ ఏక్ తా అనే నినాదం అందరిని ఏక తాటి పైకి తీసుకురావడానికి చేసిన డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా …
Read More »వేల్పూర్‌లో సిఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ
వేల్పూర్, జూన్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూరు మండల కేంద్రంలో మండల టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు నాగదర్ ఆధ్వర్యంలో సిఎంఆర్‌ఎఫ్ చెక్కులను లబ్దిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ కొట్టాల చిన్న రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల ప్రభుత్వమని ప్రజలకు అన్ని విధాలుగా ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. చెక్కుల మంజూరుకు కృషి …
Read More »గల్ప్ చట్టాలపై అవగాహన అవసరం
మోర్తాడ్, జూన్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గల్ప్ చట్టాలపై ప్రతి ఒక్కరికి అవగాహన అవసరమని సామాజిక సేవకులు చాంద్ పాషా అన్నారు. బుధవారం మోర్తాడ్‌లో విలేకరుల సమావేశంలో ప్రసంగించారు. ఉపాధి కొరకు విదేశాలకు వెళ్లిన వలస కూలీలు వివిధ కారణాలతో మరణం సంభవిస్తే వారి కుటుంబాలకు ఆర్థిక లబ్ధి చేకూర్చే అవకాశం ఉందన్నారు. 1983 ఇమ్మిగ్రేషన్ చట్టం అనేది గల్ఫ్ బాధితులకు ఒక వరం భరోసా …
Read More »ధ్యాన మందిర పరిశీలన
నందిపేట్, జూన్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నందిపేట మండల కేంద్రంలో అడ్వకేట్ సాయి కృష్ణ రెడ్డి ఇంటి వద్ద స్వయం ఖర్చులతో ప్రజల సౌకర్యార్థం నిర్మిస్తున్న అభయాంజనేయ స్వామి పిరమిడ్ ధ్యాన మందిరంను బుధవారం గ్రాండ్ సీనియర్ పిరమిడ్ మాస్టర్ మిణుగు రణవీర్ సందర్శించి పనులను పరిశీలంచారు. ధ్యాన మందిరం 18, 18 సైజుతో నిర్మాణం చేయడం జరిగిందని ఇట్టి ధ్యాన మందిరంలో నిజామాబాద్ జిల్లాలో …
Read More »సిఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ
నందిపేట్, జూన్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నందిపేట్ మండలం షాపూర్ గ్రామంలో సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను బాధితులకు అందజేశారు. కే. దేవిదాస్‌కు 50 వేల 500 రూపాయలు, ఎం లక్ష్మీకి 42 వేల 500 రూపాయలు, ఎం లక్ష్మికి 14 వేల 500 రూపాయలు, ఎం.లక్ష్మీకి 18 వేల 500 రూపాయల చెక్కులు అందజేశారు. కార్యక్రమంలో స్థానిక మూడు గ్రామాల ఎంపీటీసీ సభ్యురాలు మద్దుల రాణిమురళి, టిఆర్‌ఎస్ …
Read More »డిగ్రీ, పిజి ప్రవేశాలకు ఆహ్వానం
నిజామాబాద్, జూన్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల నిజామాబాద్‌లో డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో 2021`22 విద్యాసంవత్సరానికి గాను డిగ్రీ, పిజి ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైనట్టు అధ్యయన కేంద్ర సహాయ సంచాలకులు డాక్టర్ అంబర్‌సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. డిగ్రీ ప్రవేశం కోసం తప్పకుండా ఇంటర్మీడియట్ పాస్ అయిన ఉండాలని, లేదా 10G2 కోర్సులో ఉత్తీర్ణత సాధించిన వారు, ఓపెన్ ఇంటర్ …
Read More »కామారెడ్డిలో శ్యామ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్
కామారెడ్డి, జూన్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతీయ జనతాపార్టీ కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని స్నేహపూరి కాలనిలో జనసంఫ్‌ు వ్యవస్థాపక అధ్యక్షులు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వృక్షారోపన్ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటి నీరుపోశారు. ఈ సందర్భంగా బీజేపీ కామారెడ్డి నియోజకవర్గ ఇంఛార్జి కాటిపల్లి వెంకట రమణారెడ్డి మాట్లాడుతూ …
Read More »మోకాళ్లపై కూర్చుని కాంట్రాక్టు కార్మికుల నిరసన
నిజామాబాద్, జూన్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బుధవారం మెడికల్ కాంట్రాక్ట్ కార్మికుల నిరసన కార్యక్రమాల్లో భాగంగా జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి, మెడికల్ కాలేజీలో పనిచేస్తున్న శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ కార్మికులు మోకాళ్లపై కూర్చుని నిరసన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై ఓమయ్య మాట్లాడుతూ గత తొమ్మిది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా వైద్య విధాన పరిషత్ డిఎం …
Read More »