జక్రాన్‌పల్లి, జూన్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ పోలీసు కమీషనర్ కార్తికేయ ఆదేశాల మేరకు నిజామాబాద్ పోలీసు కళాబృందం ఆధ్వర్యంలో సిసి కెమెరాల ఆవశ్యకతను జక్రాన్‌పల్లి పోలీసు స్టేషన్ పరిధిలోని అర్గుల్ గ్రామంలో ప్రజలకు అవగాహన కల్పించారు. 32 సిసి కెమెరాలు ప్రారంభించారు. ఒక్క సిసి కెమెరా వంద మంది పోలీసులతో సమానమని, సిసి కెమెరాల ద్వారా నేరాలను అరికట్టవచ్చన్నారు. కెమెరాలు 24 గంటలు పనిచేస్తాయని, …
Read More »Blog Layout
నవీపేట్ మండల కేంద్రంలో సైకో వీరంగం
నవీపేట్, జూన్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం నాళేశ్వర్ గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. వివరాలోకి వేళ్తే నాళేశ్వర్ గ్రామానికి చెందిన సాయిరాం అనే యువకుడు కొద్ది రోజులుగా అదే గ్రామానికి చెందిన మైనర్ బాలికను తరుచు వేధిస్తుండడంతో విసుగుచెందిన బాలిక తన తల్లితండ్రులకు చెప్పింది. దీంతో బాలిక తల్లితండ్రులు, గ్రామ పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టి యువకుడినికి మందలించారు. పంచాయతి పెట్టారన్న …
Read More »అమీనాపూర్‌లో గ్రామసభ
వేల్పూర్, జూన్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ మండలం అమీనాపూర్ గ్రామంలో గ్రామ సర్పంచ్ రాజేశ్వర్ అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గ్రామ సభ నిర్వహించడం జరిగిందని, గ్రామంలోని సమస్యలు ప్రజలకు అడిగి తెలుసుకోవడం జరిగిందన్నారు. గ్రామంలో ఏదైనా సమస్య ఉన్నట్లయితే పాలకవర్గం దృష్టికి తీసుకురావాలని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న …
Read More »28న పీవీ విగ్రహం ఆవిష్కరణ
హైదరాబాద్, జూన్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతి సందర్బంగా ఈ నెల 28న ఆయన కాంస్య విగ్రహాన్ని సిఎం కెసిఆర్ ఆవిష్కరించనున్నారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్డును ఇప్పటికే పివిఎన్‌ఆర్ మర్గ్‌గా మార్చిన ప్రభుత్వం ఈ మార్గం ప్రారంభంలోనే విగ్రహాన్ని ఏర్పాటు చేయనుంది. 16 అడుగుల ఎత్తులో విగ్రహం ఉండనుండగా సుమారుగా రెండు టన్నుల బరువు ఉండనుంది. దీని తయారీలో 85 …
Read More »బి.ఎడ్. విద్యార్థులకు గమనిక
డిచ్‌పల్లి, జూన్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల బి.ఎడ్. మొదటి, రెండవ, మూడవ, నాల్గవ, సెమిస్టర్స్ బ్యాక్ లాగ్ / ఇంప్రూవ్ మెంట్స్ (2017 – 2018 బ్యాచ్ విద్యార్థుల కోసం), నాల్గవ సెమిస్టర్ రెగ్యూలర్ / బ్యాక్ లాగ్ (2019 బ్యాచ్ విద్యార్థుల కోసం) థియరీ పరీక్షలకు ఫీజు గడువును ఎటువంటి ఆలస్య రుసుము లేకుండా ఈ …
Read More »న్యాయ విభాగాధిపతిగా డా. బి. స్రవంతి
డిచ్‌పల్లి, జూన్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని న్యాయ విభాగాధిపతిగా అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. బి. స్రవంతిని వీసీ ఉత్తర్వుల మేరకు రిజిస్ట్రార్ ఆచార్య నసీం నియమించారు. ఇందుకు గాను నియామక ఉత్తర్వులను ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ చేతుల మీదుగా సోమవారం ఉదయం స్రవంతి అందుకున్నారు. నిజామాబాద్‌లోనే పుట్టి పెరిగి విద్యాభ్యాసం చేసి, విశ్వద్యాలయంలోని న్యాయ విభాగానికి అధిపతిగా నియమింపబడడం ఆనందంగా ఉందని …
Read More »నూతన విద్యావిధానం పాలసీపై వెబినార్
డిచ్‌పల్లి, జూన్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని కామర్స్ విభాగం ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం ‘‘నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ – 2020: ఇంప్లికేషన్స్ ఆన్ హైయర్ ఎడ్యుకేషన్’’ అనే అంశపై వెబినార్ నిర్వహించారు. కార్యక్రమానికి ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ ముఖ్య అతిథిగా హాజరై నూతన విద్యావిధానం మార్గదర్శకాలను నివేదించారు. మంచి మానవ సంబంధాలను వృద్ధి పరచడం, మేధో పరమైన ఆలోచనా విధానం, శాస్త్రీయ …
Read More »జయశంకర్ సార్ అడుగుజాడల్లో నడవాలి
వేల్పూర్, జూన్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ మండలం పచ్చల నడుకుడ గ్రామ పంచాయతీ ఆవరణలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ పదవ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పచ్చల నడుకుడ సర్పంచ్ శ్వేత గంగారెడ్డి మాట్లాడుతూ సర్పంచ్ మాట్లాడుతూ తెలంగాణ సాధన కొరకు ప్రొఫెసర్ జయశంకర్ సార్ నిరంతరంగా పోరాడారని అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ ఆశయ సాధనతోనే తెలంగాణ సఫలీకృతం అయిందని, …
Read More »అంటువ్యాధులు ప్రబలకుండా జాగ్రత్త వహించాలి
వేల్పూర్, జూన్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూరు గ్రామ పంచాయితీలో సోమవారం గ్రామ సభ నిర్వహించారు. గ్రామంలో చేపడుతున్న అభివృద్ధి పనులను, గ్రామ సభ ముందుంచారు. అలాగే చేపట్టబోయే పనుల ప్రణాళిక వివరించారు. గ్రామ పంచాయితీ ఆదాయ వ్యయాలు ప్రజలకు వివరించారు. గ్రామ సభలు ప్రజలకు ప్రభుత్వానికి మద్య వారధి లాంటివని అన్నారు. గ్రామ సభల వల్ల ప్రభుత్వం అందించే నిధులు ఏ విధంగా ఉపయోగ …
Read More »ఎత్తిపోతల పథకం సర్వే పనులు ప్రారంభించిన మంత్రి హరీష్‌రావు
నిజాంసాగర్, జూన్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నారాయణఖేడ్ నియోజకవర్గ పరిధిలోని మనూర్ మండలం బొరంచ గ్రామంలో నారాయణఖేడ్ చరిత్రలోనే అపూర్వ ఘట్టం ఆవిష్కృతమైంది. సుమారు 1 లక్ష 31 వేల ఎకరాలకు సాగు నీటిని అందించే ఉదేశ్యంతో నిర్మిస్తున్న బసవేశ్వర ఎత్తిపోతల పథకం సర్వే పనులను ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్ రావు, శాసనసభ్యులు మహారెడ్డి భూపాల్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు …
Read More »