Blog Layout

అధికారుల‌తో స‌మ‌గ్ర స‌మీక్ష‌

కామారెడ్డి, జూన్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః ముఖ్యమంత్రి రాక సందర్భంగా జిల్లాలో అమలవుతున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను, వివరాలను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ అధికారులతో సమీక్షించారు. బుధవారం జనహిత భవన్‌లో జరిగిన సమీక్ష సమావేశంలో రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ధాన్యం కొనుగోలు, మిషన్ భగీరథ ఇంటింటికి మంచినీరు, హరితహారంలో నాటిన మొక్కల సంరక్షణ వివరాలు, నర్సరీల …

Read More »

భారీగా గుట్కా, జ‌ర్దా స్వాధీనం – నిందితుల అరెస్ట్‌

నిజామాబాద్, జూన్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః నిజామాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు బోధన్ పోలీసు స్టేష‌న్‌ సమీపంలో మారుతి ఓమిని వాహనంలో అక్రమంగా గుట్కా, జర్ధా వున్నదని విశ్వ‌స‌నీయ‌ సమాచారం మేరకు దాడులు చేశారు. సుమారు 7,00,000 (ఏడు లక్షలు) రూపాయ‌ల‌ విలువ చేసే గుట్కా, జర్ధా స్వాధీనం చేసుకొని ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన‌ట్టు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్తికేయ తెలిపారు. ప‌ట్టుకున్న గుట్క, …

Read More »

పీ.ఆర్.సీ కమిషన్ సిఫార్సులు అమలు చేయాలి

నిజామాబాద్‌, జూన్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః రాష్ట్రంలోని కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు పీఆర్‌సి కమీటీ సిఫార్సుల మేరకు ప్రభుత్వం సవరణ జీవోను విడుదల చేయాలని తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (ఐ.ఎఫ్.టీ.యూ) నాయ‌కులు డిమాండ్ చేశారు. బుధ‌వారం స్థానిక ఎన్‌.ఆర్ భవన్, కోటగల్లీలో విలేక‌రుల స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సందర్భంగా ఐఎఫ్‌టియు రాష్ట్ర అధ్యక్షులు వనమాల కృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలోని కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ …

Read More »

షబ్బీర్అలీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆక్సిజ‌న్ అంద‌జేత

డిచ్‌ప‌ల్లి, జూన్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః బుధ‌వారం షబ్బీర్అలీ ఫౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కామారెడ్డి పట్టణంలోని విద్యా నగర్ కాలనీకి చెందిన గుండ్రెడ్డి కరుణాకర్ రెడ్డికి ఆక్సీజ‌న్ అంద‌జేశారు. క‌రోనా వ్యాధితో బాధపడుతూ దవాఖాన లో చేరగా, చికిత్స అనంతరం శ్వాస పీల్చుకోవడానికి ఇబ్బందిగా యున్నందున, డాక్టర్ల సలహా మేరకు ఆక్సిజన్ అవసరం ఏర్ప‌డింది. ఆయన కుటుంబ సభ్యులు మహమ్మద్ అలీ షబ్బీర్ కి ఫోన్ …

Read More »

యూనివ‌ర్సిటి అభివృద్ధికి స‌హ‌క‌రిస్తాం…

డిచ్‌ప‌ల్లి, జూన్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః తెలంగాణ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ మంగళవారం ఉదయం నిజామాబాద్ లో అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తాను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం ఇచ్చి శాలువాతో సన్మానం చేశారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అకడమిక్ అండ్‌ అడ్మినిస్ట్రేషన్ అభివృద్ధికి పూర్తి సహకారం అందించాలని కోరారు. దానికి ఎమ్మెల్యే సానుకూలంగా స్పందిస్తూ… ఈ సందర్భంగా నూతనంగా నియమితులైన వీసీ ప్రొఫెస‌ర్‌ …

Read More »

అమరులు ఆశించిన తెలంగాణ ఇది కాదు

కామారెడి, జూన్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్తూపం వద్ద విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వస్తే నూతన విద్యా సంస్థలు అభివృద్ధి జరుగుతుంది అనుకుంటే కేవలం సిరిసిల్ల, గజ్వేల్, సిద్దిపేట మాత్రమే అభివృద్ధి జరుగుతుందని మిగిలిన జిల్లాలలో ఎటువంటి అభివృద్ధి జరగడం లేదని ఆందోళ‌న వ్య‌క్తం …

Read More »

25 వరకు పీజీ పరీక్షల ఫీజు గడువు

డిచ్‌ప‌ల్లి, జూన్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ పీజీ కళాశాలలోని ఎం.ఎ., ఎం.ఎస్.డబ్ల్యూ., ఎం.ఎస్సీ., ఎం.కాం., ఎం.బి.ఎ., ఎం.సి.ఎ., ఎల్. ఎల్. బి., ఎల్.ఎల్.ఎం., ఇంటిగ్రేటెడ్ కోర్సులకు చెందిన నాల్గవ, ఆరవ, ఎనిమిదవ, పదవ సెమిస్టర్స్ థియరీ, ప్రాక్టికల్ రెగ్యూలర్ పరీక్షల తేదీ గడువు ఈ నెల 25 వరకు నిర్ణయించిన‌ట్టు వ‌ర్సిటి అధికారులు తెలిపారు. అంతేగాక ఈ నెల 30 …

Read More »

డిగ్రీ పరీక్షల ఫీజు గడువు ఈ నెల 21 వరకు

డిచ్‌ప‌ల్లి, జూన్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల డిగ్రీ బి.ఎ., బి.కాం., బి.ఎస్సీ., బి.బి.ఎ., బి.ఎ.(ఎల్) కోర్సులకు చెందిన నాల్గవ, ఆరవ సెమిస్టర్ రెగ్యూలర్ / బ్యాక్ లాగ్ పరీక్షలకు ఎటువంటి ఆలస్య రుసుము లేకుండా ఈ నెల 20వ తేదీ వరకు ఫీజు గడువు నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. 100 రూపాయల ఆలస్య రుసుముతో ఈ నెల …

Read More »

మున్సిపల్ కార్మికులకు చేదు కబురే

బోధ‌న్‌, జూన్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః తెలంగాణ ప్రగతి శీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఐ ఎఫ్ టీ యూ రాష్ట్ర కమిటి పిలుపు మేరకు మున్సిపాల్టి ల్లో కాంట్రాక్ట్/అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, కార్మికుల వేతనం 19 వేల కనీస వేతనం చెల్లిస్తూ, దానిపైన 30 శాతం ఫిట్ మెంట్ ఇవ్వాలంటూ బోధన్ పట్టణం లోని మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వ‌హించి, మున్సిపల్ శాఖ …

Read More »

పంచాంగం – 16, జూన్ 2021

సంవత్సరం : ప్లవనామ సంవత్సరం ఆయనం : ఉత్తరాయణం మాసం : జ్యేష్ఠమాసం ఋతువు : గ్రీష్మ ఋతువు కాలము : వేసవికాలం వారము : బుధవారం పక్షం : శుక్లపక్షం తిథి : షష్టి (మంగ‌ళ‌వారం రాత్రి 10 గం॥ 54 ని॥ నుంచి బుధ‌వారం రాత్రి 10 గం॥ 42 ని॥ వరకు) నక్షత్రం : మఖ (మంగ‌ళ‌వారం రాత్రి 9 గం॥ 40 ని॥ నుంచి …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »