కామారెడ్డి, డిసెంబరు 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఓంకారేశ్వర ఆలయ అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తామని, ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ, ఎంపీ సురేష్ షెట్కార్ ఆన్నారు. కామారెడ్డి జయశంకర్ కాలనీ లోగల ఓంకారేశ్వరాలయంలో వీరశైవ లింగాయత్ సమాజ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమావేశానికి ముఖ్యఅతిథితులుగా వారు హాజరై మాట్లాడారు. ఓంకారేశ్వరాలయంలో షబ్బీర్ అలీ, ఎంపీ సురేష్ శెట్కార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయాల అభివృద్ధికి కాంగ్రెస్ …
Read More »Blog Layout
కామారెడ్డిలో ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం
కామారెడ్డి, డిసెంబరు 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి లైన్స్ క్లబ్, కామారెడ్డి ఐఎంఏ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి స్థానిక మునిసిపల్ కార్యాలయం వద్ద ఎయిడ్స్ నిర్మూలన ర్యాలీని ప్రారంభించారు. ర్యాలీ కామారెడ్డి నగర ప్రధాన వీధుల్లో మోటార్ సైకిల్‌పై అవగాహన నినాదాలు ఇస్తూ కొనసాగింది. చివరకు ఐఎంఏ కార్యాలయంలో ముగించి అవగాహన విషయమై పలువురు డాక్టర్లు, లైన్స్ క్లబ్ …
Read More »కానిస్టేబుల్ కిష్టయ్య విగ్రహానికి నివాళులు
బాన్సువాడ, డిసెంబరు 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ పట్టణంలో కానిస్టేబుల్ కిష్టయ్య వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి ఆదివారం రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్ పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో తుపాకితో కాల్చుకొని ఉద్యమానికి ఊపిరి పోసి అమరుడైన కానిస్టేబుల్ కిష్టయ్యను స్మరించుకోవడం మనందరి బాధ్యత అన్నారు. ఈ సందర్భంగా ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో …
Read More »కామారెడ్డిలో 2కె రన్
కామారెడ్డి, డిసెంబరు 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈరోజు ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు కార్యక్రమం లో భాగంగా జిల్లా యువజన మరియు క్రీడల శాఖ వారి ఆధ్వర్యంలో 2కె రన్ కామారెడ్డి మున్సిపల్ ఆఫీస్ కార్యాలయం నుండి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ వరకు నిర్వహించారు. ఇందులో భాగంగా 2కె రన్ కార్యక్రమాన్ని అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ శ్రీనివాస్ రెడ్డి జెండా …
Read More »నేటి పంచాంగం
ఆదివారం, డిసెంబరు 1, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక మాసం – బహుళ పక్షం తిథి : అమావాస్య ఉదయం 11.01 వరకువారం : ఆదివారం (భానువాసరే)నక్షత్రం : అనూరాధ మధ్యాహ్నం 2.26 వరకుయోగం : సుకర్మ సాయంత్రం 5.20 వరకుకరణం : నాగవం ఉదయం 11.01 వరకు తదుపరి కింస్తుఘ్నం రాత్రి 11.29 వరకు వర్జ్యం : రాత్రి 8.21 – 10.03దుర్ముహూర్తము : మధ్యాహ్నం …
Read More »సమాచార శాఖ టెక్నికల్ సబార్డినెట్‌కు ఘనంగా వీడ్కోలు
నిజామాబాద్, నవంబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ (ఏ.ఆర్.ఈ) విభాగంలో టెక్నికల్ సబార్డినెట్ గా విధులు నిర్వర్తించి శనివారం పదవీ విరమణ చేసిన విద్యానందం కు ఆ శాఖ అధికారులు, సిబ్బంది ఘనంగా వీడ్కోలు పలికారు. 25 సంవత్సరాల పాటు విద్యానందం క్రమశిక్షణ, అంకిత భావం, నిబద్ధతతో సమర్ధవంతంగా విధులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏ.ఆర్.ఈ కార్యాలయంలో ఏర్పాటు …
Read More »డిగ్రీ పరీక్షల్లో ఆరుగురు మాల్‌ప్రాక్టీస్
డిచ్‌పల్లి, నవంబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోని డిగ్రీ రెగ్యులర్, బ్యాక్‌లాగ్ సెమిస్టర్ పరీక్షలు ఐదవ రోజు జరిగాయి. తెలంగాణ విశ్వవిద్యాలయ అనుబంధ కళాశాలల పరిధిలోని (సిబిసిఎస్) బి. ఎ ./ బీ.కాం./ బీ. ఎస్సీ./ బి బి ఏ./ బీసీఏ కోర్సులకు ఒకటవ, మూడవ, ఐదవ సెమిస్టర్ రెగ్యులర్‌కు, రెండవ, నాల్గవ, ఆరవ సెమిస్టర్ బ్యాక్‌లాగ్ పరీక్షలు ఐదవ రోజు జరిగినట్టు ఆడిట్ …
Read More »గుండె ఆపరేషన్ నిమిత్తం రక్తం అందజేత…
కామరెడ్డి, నవంబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : హైదరాబాదులోని ప్రైవేట్ వైద్యశాలలో 19 సంవత్సరాల బాలుడు లంక దైవిక్ గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతుండడంతో ఆపరేషన్ నిమిత్తమై ఓ నెగిటివ్ రక్తం అవసరమైంది. వారి కుటుంబ సభ్యులు ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలును సంప్రదించారు. కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన పర్ష వెంకటరమణ ప్రభుత్వ ఉపాధ్యాయులు యొక్క చిన్న …
Read More »జీవశాస్త్రం సబ్జెక్టుకు వంద మార్కులు కేటాయించాలి
కామారెడ్డి, నవంబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శనివారం తెలంగాణ బయో సైన్స్ ఫోరం కామారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాజుకు 2024-25 అకడమిక్ ఇయర్ నుండి 8వ తరగతి నుండి పదవ తరగతి వరకు జీవశాస్త్రం పరీక్షలలో వంద మార్కులు కేటాయించాలని, వాటిని పదవ తరగతి మెమోలో వేరుగా చూపించాలని అన్నారు. అదేవిధంగా నూతన విద్యా విధానంలో సైన్స్‌కు సూచించిన ప్రాధాన్యతను …
Read More »డిసెంబరులో ఘనంగా విజయోత్సవాలు
కామారెడ్డి, నవంబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : డిసెంబర్ 1 నుండి 9 వ తేది వరకు జిల్లాలో ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు ఘనంగా పెద్ద ఎత్తున నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. శనివారం కలెక్టరేట్ లోని మినీ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు డిసెంబర్ 1 నుండి …
Read More »