సుబ్రమణ్యన్ స్వామీ ట్వట్… బాలివుడ్ ఖాన్ ల ఆస్తులపై విచారణ జరిపించాలని బీజేపీ నేత మాజీ మంత్రి సుబ్రమణ్యన్ స్వామీ డిమాండ్ చేశారు. తమ పరపతిని వాడుకుని వారు దేశ విదేశాల్లో ఆస్థులు కూడ బెట్టుకున్నారని స్వామీ ట్వీట్ చేశారు The assets created by these 3 Khan Musketeers in India and abroad especially in Dubai need to be investigated . Who …
Read More »Blog Layout
సరిహద్ధులో సింహంలా….
సురేందర్ రెడ్డి బండారి. బోర్డర్ లో ప్రధాని పర్యటన….శాంతి స్థాపనకు ధైర్యం కావాలి.చైనాను హెచ్చరించేందుకే… దేశ రక్షణకు సరిహద్దులో సైనికులు చూపుతున్న తెగువ, ధైర్యం గొప్పదని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. జన్మభూమి రక్షణ కోసం వారు చూపుతున్న అంకిత బావాన్ని ప్రధాని ప్రశంసించారు. శుక్రవారం తెల్లవారు జామున ప్రధాని లఢక్ ప్రాంతంలో భారత సరిహద్దులో పర్యటించారు. సైనికులతో మాట్లాడారు. గాల్వన్ లోయలో అమరులైన సైనికులకు నివాలి ఆర్పించారు. Interacting …
Read More »చైనా దాష్టికం… మహీళలకు బలవంతపు కుటుంబ నియంత్రణ…
చైనాలో ఏ జరుగుతోంది…అసలు మానవ హక్కులున్నాయా… చెప్పిన మాట వినకుంటే చైనా ప్రభుత్వం ఏం చేస్తుంది అనే విషయాలు చాల మందికి తెలియవు.. అక్కడ వ్యక్తి స్వచ్చ ఉందా అంటే అనుమానమే… భౌద్దులను తరిమిన చైనా ఇప్పుడు ఇతర మతస్తుల ఉసురు పోసుకుంటోంది. లక్షల సంఖ్యలో బైబిళ్లను తగుల బెట్టినట్టు వార్తలు వచ్చినా సోకాల్ట్ మేధావులు కిమ్మన్న దాఖలాలు లేవు. ప్రపంచానికి కనిపించకుండా చేసే చైనా దుష్చర్యలు ఎన్నున్నాయో చెప్పనలవి …
Read More »కోవిడ్ జయిస్తాం…బోర్డర్ జయిస్తాం…
ఏ ఎన్ ఐ ఇంటర్వూ లో హోంమత్రి అమిత్ షా.. నరేంద్ర మోడీ నాయకత్వంలో భారత్ రెండు యుద్ధాలను గెలుస్తుందని భారత హోం మంత్రి అమిత్ షా అన్నారు.. ఆదివారం ఆయన వార్త సంస్థ ఏఎన్ఐ కి ఇంటర్వూ ఇచ్చారు.సరిహద్దు సమస్య, కోవిడ్, రాహుల్ గాంధి విమర్షలపై అమిత్ షా మాట్లాడారు. ఆయన ఇంటర్వూ పూర్తి పాఠం.. దేశ రాజదాని ఢిల్లిలో కరోనా అదుపులోనికి వస్తుందని హో మంత్రి అన్నారు. …
Read More »పీవీకి భారత రత్న ఇవ్వాలి..
పీవీ మన ఠీవీ..శతజయంతి ఉత్సవాల్లో కేసీఆర్..హెచ్ సీ యూ పేరును పీవీ పేరిట మార్చాలి. భారత అత్యున్నత పౌర పురస్కారం భారత మాజీ ప్రధాని పి.వి.నరసింహారావు భారత్ రత్నను మంజూరు చేయాలన్న తన డిమాండ్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆదివారం పునరుద్ఘాటించారు. మాజీ ప్రధాని 99 వ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్ నెక్లెస్ రోడ్‌లో ఉన్న ‘పివి జ్ఞాన భూమి’ వద్ద జరిగిన సమావేశంలో కెసిఆర్ ప్రసంగించారు. …
Read More »మళ్లీ లాక్ డౌన్…??
జీహెచ్ ఎంసీ పరిధిలో…రెండు మూడు రోజుల్లో నిర్ణయం..అనుసరించాల్పిన వ్యూహాలపై సమీక్ష.. జిహెచ్ఎంసి పరిధిలో కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు అనుసరించాల్సిన వ్యూహాన్ని మూడు నాలుగు రోజుల్లో ఖరారు చేయాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. జిహెచ్ఎంసి పరిధిలో కొద్ది రోజుల పాటు తిరిగి లాక్ డౌన్ విధించాలనే ప్రతిపాదనలపై కూడా తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సిఎం చెప్పారు. ఎక్కువ పాజిటివ్ కేసులు వచ్చినంత మాత్రాన భయాందోళనకు గురి …
Read More »చైనాకు వ్యతిరేకంగా..జోమాటో ఉద్యోగుల నిరసన…
బండారి సురేందర్ రెడ్డి. జోమాటో టీ షర్టులు దహనం..ఆకలితో ఉంటా కాని చైనా కంపెనీలో పనిచేయం.ఉద్యోగాలకూ రాజీనామా చైనా బహిష్కరణ కు జోమాటో ఉద్యోగులు కొందరు మద్దతు పలికారు. తాము పనిచేస్తున్న సంస్థలో చైనా పెట్టు బడులున్నందుకు నిరసన తెలుపుతూ జోమాటో డెలివరీ ప్లాట్ ఫాం ఉద్యోగులు , ఆసంస్థ పెరున్న టీ షర్టులను దహనం చేశారు. గాల్వన్ లోయలో మన సైనికులను పొట్టన పెట్టుకున్న చైనా వైకరికి నిరసనగా …
Read More »పిఎం సహాయనిధిని కాంగ్రెస్ వదలలేదు….
బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా.. రాజీవ్ గాంధి ఫౌండేషన్ కు తరలించారు. కాంగ్రెస్ నాయకత్వంలోని యుపిఎ అధికారంలో ఉన్నప్పుడు పిఎం సహాయనిధిని కూడా పక్కదారి పట్టించారని బిజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డ శుక్రవారం ఆరోపిచారు. సోనియా కుటుంబం ఆధ్వర్యంలో నడిచే రాజీవ్ గాంధి ఫౌండేషన్ కు వాటిని తరలించారని ఆయన దుయ్యబట్టారు. చైనా రాయబార కార్యాలయం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ విరాలాలు తీసుకుందని నడ్డ ఆరోపించారు. ఇందుకు సంబంధించి …
Read More »బందిపోటుకు ఏడేళ్ల జైలు
కామారెడ్డి అసిస్టెంట్ సెషన్స్ జడ్జి వి.శ్రీనివాస్ తీర్పు15కు పైగా దోపిడీలు…అంతరాష్ట్ర ముఠా సభ్యుడు పలు దోపిడీలతో సంబందం ఉన్న అంతరాష్ట్ర నేరస్తుడు దండ్ల బాబు అలియాస్ బాబు బాలాజీ గైక్వాడ్ అనే వ్యక్తి ఏడేళ్ల కఠిన కారాగారా శిక్ష విధిస్తూ కామారెడ్డి అసెస్టెంట్ సెషన్స్ జడ్జి వి.శ్రీనివాస్ శుక్రవారం తీర్పు వెలువరించారు. కామారెడ్డి జిల్లా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం 2018 అగస్టు 21 న కామారెడ్డి పట్టణ జయశంకర్ …
Read More »ఆటలనుంచి ఆన్ లైన్ వ్యాపారం వరకు…
బండారి సురేందర్ రెడ్డి కోరలు చాచిన చైనా…ఇబ్బడి ముబ్బడిగా పెట్టు బడులు..లీస్టు చాంతాడంత…. టక్కరి చైనా భారత మార్కెట్ పై చేస్తున్న దండయాత్ర చేస్తోంది. అన్ని రంగాల్లో పెట్టుడులు పెడుతూ లాభాలను ఎగేసుకు పోతుంది. చివరకు మనపైనే దాడులకు తెగబడుతోంది. చైనా నీతి లేని వ్యాపారం చేస్తోందని యూరోపియన్ యూనియన్ నివేదించింది. డ్రాగన్ యథేచ్చగా పేటెంట్ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతోందన్నది ప్రధాన ఆరోపణ. ప్రజాస్వామ్యం అనే పదానికి తావులేని చైనా …
Read More »