తమిళననాడు ప్రభుత్వం మళ్లీ లాక్ డౌన్ ప్రకటించింది. చెన్నై, కాంచీపురం, చెంగల్పట్టు, తిరువల్లూరు జిల్లాల్లో జూన్ 19 నుంచి జూన్ 30 వరకు 12 రోజుల పాటు పూర్తి స్థాయి లాక్ డౌన్ ను అమలు చేయనున్నట్లు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. జూన్ 19 నుంచి 30 వరకు…అత్యవసర సర్వీసులకు మినహాయింపు.కేసులు పెరుగుతున్నదున నిర్ణయం.. లాక్ డౌన్ సమయంలో ఆస్పత్రులు, ల్యాబ్లు, మెడికల్ షాపులు అంబులెన్స్ లు అత్యవసర సర్వీసులకు …
Read More »Blog Layout
బిగాల కు కరోనా పాజిటీవ్..
తెలంగాణలో కరోనా బారిన పడిన మూడో ఎమ్మెల్యే… ఆందోళనలో అనుచరులు… నిజామాబాద్ జిల్లాలో రెండో ఎమ్మెల్యే నిజామాబాద్ జిల్లాలో మరో ఎమ్మేల్యే కరోనా బారిన పడ్డారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తాకు కరోనా పాజిటీవ్ రావడంతో చికిత్స కోసం హైదరాబాద్ వెళ్లారు. గణేశ్ గుప్తా రెండు మూడు రోజులగా అనారోగ్యంగా ఉండడంతో షాంపిల్స్ తీసి టెస్టుకు పంపించగా పాజిటీవ్ రిపోర్టు వచ్చింది. తెలంగాణలో కరోణా బారిన పడిన …
Read More »కరోనా బారిన మరో ఎమ్మెల్యే…
నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డికి పాజిటీవ్. తెలంగాణలో మరొ శాసన సభ్యునికి కరోనా సోకింది. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కు కోవిడ్ 19 గా తేలింది. గత రెండు మూడు రోజులుగా ఆయన దగ్గు, జ్వరం తో బాధపడినట్టు సమాచారం. వైద్యులు శాపిల్స్ తీసి టెస్టు లకు పంపడంతో పాజిటీవ్ గా తేలంది. ఆయన బార్యకు నెగెటివ్ రిపోర్టు వచ్చింది. బాజిరెడ్డి కుటుంబ సభ్యులను క్వారెంటైన్ లో …
Read More »వదల బొమ్మాలి..వదల
చైనాలో మళ్లీ మొదలైన కరోనా… బిజింగ్ లో పాజిటీవ్ కేసులు.. షిన్ ఫాద మార్కట్ లాక్ డౌన్ రంగంలోకి మిలటరీ… చైనా రాజదాని బీజింగ్ లో కరోనా వైరస్ మళ్లీ తిరుగబడింది. రాజదానిలోని షిన్ ఫాది మార్కెట్లో కలకలం రేపింది. మార్కెట్ కు వెళ్లి వచ్చిన మహిళకు కరోనా సోకడంతో మార్కెట్ ను మూసి వేశారు. అక్కడ టెస్టులు చేయగా 45 మందికి కోరోనా పాజిటివ్ గా తేలింది కరోనా …
Read More »సుషాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య…
బాలీవుడ్ యువ నటుడు సుషాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకున్నాడు. ముంబై బాంద్రాలోని తన ఇంట్లో ఉని వేసుకుని చనిపోయి ఉండగా పనివారు చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. 2013లో వచ్చిన కైపోచే సినిమాతో సుషాంత్ సినిమాల్లో అడుగు పెట్టారు. మొదటి సినిమాతోనే ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు. అమీర్ ఖాన్ హిట్ మూవీ పీకే లో కీలక పాత్ర పోషించారు. పవిత్ర రిష్తా, కిస్ దేశ్ మోయి హై …
Read More »జూన్ 30 వరకు కోర్టు లాక్డౌన్ పొడగింపు..
తెలంగాణలో కోర్టుల లాక్ డౌన్ ను జూన్ 30 వరకు పొడగిస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. అత్యవసర కేసులతో పాటు, చివరి దశలో వాదనలకోసం ఉన్న కేసులను ఆన్ లైన్ ద్వారి కొనసాగించనున్నారు. ఇప్పటికే వాదనలు పూర్తి అయిన కేసుల్లో తీర్పులను వెళ్లడించవచ్చు. అత్యవసర కేసులు ఆన్ లైన్ ద్వారా….చివరి దశలో ఉన్న కేసులు కూడా…ఫిజికల్ హియరింగ్ కు నో…. అత్యవపర కేసులను కోర్టుల్లో నేరుగా గాని, ఆన్ లైన్ …
Read More »ఈఎస్ఐ స్కామ్… అచ్చెంనాయుడు అరెస్టు…
మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే కింజరాపు అచ్చెం నాయుడును శుక్రవారం ఉదయం పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఆయన్ని ఆరెస్ట్ చేసి విజయవాడకు తరలించారు. సంచలనం సృష్టించిన ఈఎస్‌ఐ కుంభకోణంలో ఆయన ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వైద్య పరికరాల కొనుగోలు లో భారీ అక్రమాలు జరిగినట్లు విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఇటీవల ఓ నివేదికను విడుదల చేసింది. ఈ కేసు విచారణలో భాగంగానే అచ్చెన్నాయుడిని ఏసీబీ అదుపులోకి తీసుకుంది. స్కాంలో అప్పటి ఈఎస్‌ఐ డైరెక్టర్ రమేష్ కుమార్ హస్తం కూడా …
Read More »మరో మహా రాష్ట్ర మంత్రికి కరోనా….
మరో మహా రాష్ట్ర మంత్రికి కరోనా పాజిటివ్ గా తేలింది. నెసనలిస్టు కాంగ్రస్ పార్టీ కి చెందిన ధనుజయ్ ముండేకు కరోనా సోకింది. ఆయన ఇటీవల కేబినెట్ సమావేశానికి కూడా హాజరయ్యారు. ప్రస్తుతం ముంబయిలో క్వారెంటైన్లో ఉన్నారు. మంత్రితో పాటు ఆయన వ్యక్తిగత సిబ్బంది ఐదుగురికి కరోనా సోకినట్టు నిర్ధారించారు.ఇటీవలే మహారాష్ట మంత్రులు అశోక్ చవాన్, జితేంద్ర ఆవాడ్ కరోనా బారిన పడ్డారు.
Read More »విధుల్లోకి జూనియర్ డాక్టర్లు..
గాంధి ఆస్పత్రిలో గత నాలుగు రోజులుగా ఆందోళన చేస్తున్న జూనియర్ డాక్టర్లు శనివారం(జూన్ 12న) విధుల్లో చేరారు. ప్రజాాఆరోగ్యాన్ని పరిగణలోకి తీసుకుని తిరిగి డూటీలో చేరుతున్నట్టు జూనియర్ డాక్టర్ల సంఘం ప్రకటించింది. గాంధి ఆస్పత్రిలో సీనియర్ డాక్టర్ పై జరిగిన దాడికి నిరసనగా ఆందోళన చేపట్టారు. కేవలం గాంధిలో కాకుండా రాష్ట్రంలో ఇతర ఆస్పత్రుల్లో కూడా కరోనా చికత్సలు చేపట్టాలని డిమాండ్ తో ఆందోళన కొనసాగించారు. తెలంగాణ ఆరోగ్య శాఖా …
Read More »ముద్దుల వైద్యం ముంచింది…
కరోనాతో ప్రపంచం విలవిల లాడుతుంటే చేతిని ముద్దాడి రోగం కుదురుస్తాని పలువురి ప్రాణాలతో చెలగాట మాడాడు ఓ ఫకీరు బాబా. తాను కరోనా కాటుకు బలి అయ్యాడు. మధ్యప్రదేశ్ రత్లం జిల్లా నాయపురాలో అస్లాం బాబా కరోనా చికిత్స ప్రారంభిచాడు. స్థానికంగా భూత వైద్యునిగా పేరున్న అస్లాం బాబా కరోనా రోగుల చేతిని ముద్దు పేట్టుకుంటే రోగం కుదురుతుందని ప్రచారం చేసుకున్నాడు. ఇంకే బాబా దగ్గర వైద్యానికి రోగులు రానే …
Read More »