Blog Layout

ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్‌

నిజామాబాద్‌, నవంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కొనుగోలు కేంద్రాలలో ధాన్యం విక్రయించిన రైతులకు సకాలంలో బిల్లుల చెల్లింపులు జరిగేలా వెంటదివెంట టాబ్‌ ఎంట్రీలు చేయాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు సూచించారు. టాబ్‌ ఎంట్రీలలో నిర్లక్ష్యానికి తావిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. డిచ్పల్లి మండలం రాంపూర్‌ గ్రామంలో సహకార సంఘం ఆధ్వర్యంలో కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్‌ గురువారం సందర్శించారు. రైతుల నుండి సేకరించిన …

Read More »

పరీక్ష కేంద్రాల తనిఖీ…

డిచ్‌పల్లి, నవంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయ అనుబంధ కళాశాలల పరిధిలోని (సిబిసిఎస్‌) బి. ఎ ./ బీ.కాం./ బీ. ఎస్సీ./ బి బి ఏ./ బీసీఏ కోర్సులకు ఒకటవ, మూడవ, ఐదవ సెమిస్టర్‌ రెగ్యులర్‌కు, రెండవ, నాల్గవ, ఆరవ సెమిస్టర్‌ బ్యాక్లాగ్‌ పరీక్షలు మూడవ రోజు ప్రశాంతంగా జరిగినట్టు ఆడి సెల్‌ డైరెక్టర్‌ ఆచార్య ఘంటా చంద్రశేఖర్‌ తెలిపారు. ఉదయం జరిగిన పరిక్ష …

Read More »

జ్యోతిబాపూలే పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్‌

నిజామాబాద్‌, నవంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డిచ్పల్లి మండలం రాంపూర్‌లో గల మహాత్మా జ్యోతిబాపూలే బీసీ బాలుర గురుకుల పాఠశాలను కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టోర్‌ రూమ్‌, కిచెన్‌, డైనింగ్‌ హాల్‌ తదితర వాటిని పరిశీలించారు. స్టోర్‌ రూమ్‌ లో నిల్వ ఉంచిన సన్నబియ్యం, ఇతర సరుకుల నాణ్యతను, విద్యార్థుల కోసం వండిన మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి నిర్వాహకులకు …

Read More »

సేకరించిన సమాచారం ఫారాలను భద్రపరచాలి…

కామారెడ్డి, నవంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే డేటా ఎంట్రీ వివరాలను తప్పులు లేకుండా వేగవంతంగా నిర్వహించే విధంగా మానిటరింగ్‌ చేయాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. గురువారం తన క్యాంపు కార్యాలయంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ తో కలిసి సమగ్ర సర్వే డేటా ఎంట్రీ పై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, …

Read More »

వివరాలు నమోదు చేయని సిబ్బందిపై చర్యలు తీసుకోవాలి…

కామారెడ్డి, నవంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను ట్యాబ్‌ ఎంట్రీలు వెంటది వెంట నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. గురువారం తన క్యాంపు కార్యాలయంలో అదనపు కలెక్టర్‌ (రెవిన్యూ) తో కలిసి ధాన్యం కొనుగోళ్లు, ట్యూబ్‌ ఎంట్రీలు, రైతులకు చెల్లింపు అంశాలపై కలెక్టర్‌ పౌరసరఫరాల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, కొనుగోలు కేంద్రాలకు రైతులు తీసుకువచ్చిన …

Read More »

యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి

డిచ్‌పల్లి, నవంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన డ్రగ్స్‌ రహిత తెలంగాణ కోసం యువతి యువకులు అందరూ కృషి చేయాలని తెలంగాణ విశ్వవిద్యాలయ వైస్‌ ఛాన్స్లర్‌ ఆచార్య పి యాదగిరి రావు గారు పిలుపునిచ్చారు. తెలంగాణ యాంటీ నార్కోటిక్‌ బ్యూరో రూపొందించిన గోడ ప్రతులను వైస్‌ ఛాన్స్లర్‌ చాంబర్లో ఆవిష్కరించారు. డ్రగ్స్‌ వినియోగం వలన శారీరకంగా మానసికంగా ఆర్థికంగా నష్టం జరగడంతో …

Read More »

నేటి పంచాంగం

గురువారం, నవంబరు 28, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక మాసం – బహుళ పక్షం తిథి : త్రయోదశి పూర్తివారం : గురువారం (బృహస్పతివాసరే)నక్షత్రం : చిత్ర ఉదయం 7.50 వరకుయోగం : సౌభాగ్యం సాయంత్రం 4.56 వరకుకరణం : గరజి సాయంత్రం 6.45 వరకు వర్జ్యం : మధ్యాహ్నం 2.01 – 3.47దుర్ముహూర్తము : ఉదయం 9.57 – 10.41మరల మధ్యాహ్నం 2.22 – 3.07అమృతకాలం …

Read More »

చిన్ననాటి నుండే చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి…

బాన్సువాడ, నవంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ మండలంలోని బోర్లం క్యాంప్‌ బాలికల గురుకుల పాఠశాలలో బుధవారం మండల న్యాయ సేవ అధికారిక సంస్థ, యువర్‌ లైఫ్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో బాల్య వివాహాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కోర్టు జడ్జి టిఎస్పి భార్గవి మాట్లాడుతూ విద్యార్థినిలు చిన్ననాటి నుండే చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని, బాల్య వివాహాల వల్ల జరిగే అనర్థాలను ప్రజలకు …

Read More »

ఎమ్మెల్యే సహకారంతో ప్రహరీ పనులు ప్రారంభం

కామారెడ్డి, నవంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి ప్యాట మీద ఎస్సీ మాల కమ్యూనిటీ హాల్‌ చుట్టూ ప్రహరి గోడ నిర్మాణం కొరకు అడిగిన వెంటనే నిర్మాణం చేస్తానని మాట ఇవ్వడంతో కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం భవానిపేట్‌ గ్రామంలో ప్యాట మీద ఎస్పీ కమ్యూనిటీ మాల సంఘ భవనము చుట్టు ప్రహరి గోడకి పిల్లర్స్‌ గుంతలు తీయడం ప్రారంభించినట్టు …

Read More »

విద్యార్థులతో కలిసి భోజనం చేసిన కలెక్టర్‌

కామారెడ్డి, నవంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థులకు నాణ్యమైన భోజనం, మంచి విద్యా బోధన అందించాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. బుధవారం మధ్యాహ్నం తెలంగాణ గిరిజన సంక్షేమ బాలుర రెసిడెన్షియల్‌ పాఠశాల, కళాశాలను కలెక్టర్‌ సందర్శించారు. తొలుత కలెక్టరుకు విద్యార్థులు ఘనస్వాగతం పలికారు. రెసిడెన్షియల్‌ స్కూల్‌,కాలేజిలో విద్యార్థుల సంఖ్య, విద్యాబోధన అంశాలను ప్రిన్సిపాల్‌ ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »