ఆదివారం, మార్చి.23, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం – శిశిర ఋతువుఫాల్గుణ మాసం – బహుళ పక్షం తిథి : నవమి రాత్రి 12.49 వరకువారం : ఆదివారం (భానువాసరే)నక్షత్రం : పూర్వాషాఢ రాత్రి 12.00 వరకుయోగం : వరీయాన్ మధ్యాహ్నం 2.09 వరకుకరణం : తైతుల మధ్యాహ్నం 12.41 వరకుతదుపరి గరజి రాత్రి 12.49 వరకు వర్జ్యం : ఉదయం 9.06 – 10.44దుర్ముహూర్తము : సాయంత్రం 4.30 …
Read More »Blog Layout
ఏప్రిల్ 12న వీర హనుమాన్ విజయయాత్ర
నిజామాబాద్, మార్చ్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విశ్వహిందూ పరిషత్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఏప్రిల్ 12న హనుమాన్ జన్మోత్సవం సందర్భంగా చేపట్టే వీర హనుమాన్ విజయయాత్రలు జిల్లాలో ఇందూరు నగరంతో పాటు ఆర్మూర్, బోధన్ లలో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా నిర్వహిస్తామని సిపికి వారి కార్యాలయంలో కలిసి వివరించి మెమొరండం సమర్పించారు. విశ్వహిందూ పరిషత్ 60 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అజరామర …
Read More »ఉచిత కంటి క్యాటరాక్ట్ ఆపరేషన్
ఆర్మూర్, మార్చ్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు. కంటి మోతి బిందు క్యాటరాక్ట్ ఆపరేషన్ ఉచితంగా చేస్తామని ప్రముఖ సమాజ సేవకులు కొట్టూరు అశోక్ తెలిపారు. లెన్స్ విలువ రూ. 4000, ఆపరేషన్ విలువ రూ. 4000ల విలువతో కూడిన ఆపరేషన్లు ఉచితముగా చేయిస్తున్నామని, ఈ అవకాశాన్ని నిరుపేదలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. గత 30 సంవత్సరాలుగా సమాజ సేవలో భాగంగా …
Read More »మోడల్ ఎంసెట్, నీట్ పరీక్ష కరపత్రాల ఆవిష్కరణ…
కామారెడ్డి, మార్చ్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలుగు నాడు విద్యార్థి సమైక్య టీఎన్‌ఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో ఇంకా పూర్తి చేసుకున్న విద్యార్థుల కోసం ఉచిత నమూనా ఎంసెట్ నీట్ పరీక్షను ఆదివారం ఉదయం 10 గంటల నుండి ఒకటి గంటల వరకు వీఆర్కే అకాడమీలో నిర్వహించడం జరుగుతుందని దానికి సంబంధించిన కరపత్రాలను టీఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ బాలు, ప్రముఖ గణిత శాస్త్ర అధ్యాపకులు జలిగామ …
Read More »నేటి పంచాంగం
శనివారం, మార్చి 22, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం – శిశిర ఋతువుఫాల్గుణ మాసం – బహుళ పక్షం తిథి : అష్టమి రాత్రి 12.34 వరకువారం : శనివారం (స్థిరవాసరే)నక్షత్రం : మూల రాత్రి 11.07 వరకుయోగం : వ్యతీపాతం మధ్యాహ్నం 2.54 వరకుకరణం : బాలువ మధ్యాహ్నం 12.11 వరకుతదుపరి కౌలువ రాత్రి 12.34 వరకు వర్జ్యం : ఉదయం 6.12 – 7.54 మరల రాత్రి …
Read More »పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్
నిజామాబాద్, మార్చ్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ మండలం పెర్కిట్ లో గల ప్రభుత్వ ఉర్దూ మీడియం స్కూల్, మహాత్మా జ్యోతిబాపూలే బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉర్దూ మీడియం స్కూల్‌లో విద్యార్ధుల సంఖ్యకు అనుగుణంగా తరగతి గదులు, ఇతర సదుపాయాలు అందుబాటులో ఉన్నాయా అని పరిశీలించారు. కంప్యూటర్ ల్యాబ్ ను సందర్శించి క్లాసులను పరిశీలించారు. …
Read More »టెన్త్ పరీక్ష కేంద్రాల తనిఖీ
నిజామాబాద్, మార్చ్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పదవ తరగతి వార్షిక పరీక్షలు శుక్రవారం నుండి ప్రారంభమవగా, తొలి రోజునే కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పరీక్షా కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆర్మూర్ పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో కొనసాగుతున్న పరీక్షా కేంద్రాన్ని సందర్శించారు. పరీక్షల నిర్వహణ తీరును నిశితంగా పరిశీలించారు. విద్యార్థుల హాజరు, సిబ్బంది హాజరు గురించి ఆరా తీశారు. నిబంధనలకు …
Read More »తెలంగాణ యూనివర్సిటీకి అంబులెన్స్
డిచ్‌పల్లి, మార్చ్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ యూనివర్సిటీ కి ఎస్‌బిఐ తెలంగాణ యూనివర్సిటీ బ్రాంచ్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సిఎస్‌ఆర్) పథకంలో భాగంగా రూ. 8,11,276 విలువైన అంబులెన్స్‌ను తెలంగాణ విశ్వవిద్యాలయ విద్యార్థుల సౌకర్యార్థం అందించడం జరిగిందని డివిజనల్ జనరల్ మేనేజర్ బీజయ కుమార్ సాహు పేర్కొన్నారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ వైస్ ఛాన్స్లర్ ఆచార్య టి యాదగిరిరావు మాట్లాడుతూ విశ్వవిద్యాలయ విద్యార్థులకు అనారోగ్య …
Read More »తెలంగాణ ప్రజలు అభివృద్ధి కాలేదు
డిచ్‌పల్లి, మార్చ్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో డిపార్ట్మెంట్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్స్ విభాగాధిపతి డాక్టర్ ఏ పున్నయ్య అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2025-26 విశ్లేషణ అనే అంశంపై సెమినార్ నిర్వహించినారు. ముఖ్యఅతిథిగా విశ్వవిద్యాలయ వైస్ ఛాన్స్లర్ ఆచార్య టి యాదగిరిరావు, గౌరవ అతిథులుగా రిజిస్ట్రార్ ఆచార్యయం యాదగిరి, ప్రత్యేక ఆహ్వానితులుగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ప్రవీణ్ మామిడాల, బిజయ్ కుమార్ సాహూ …
Read More »నేటి పంచాంగం
శుక్రవారం, మార్చి.21, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం – శిశిర ఋతువుఫాల్గుణ మాసం – బహుళ పక్షం తిథి : సప్తమి రాత్రి 11.50 వరకువారం : శుక్రవారం (భృగువాసరే)నక్షత్రం : జ్యేష్ఠ రాత్రి 9.45 వరకుయోగం : సిద్ధి మధ్యాహ్నం 3.15 వరకుకరణం : విష్ఠి ఉదయం 11.12 వరకుతదుపరి బవ రాత్రి 11.50 వరకు వర్జ్యం : రాత్రి 1.58 – 3.41దుర్ముహూర్తము : ఉదయం 8.31 …
Read More »