నిజామాబాద్, నవంబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సంక్షేమ వసతి గృహాలు, పాఠశాలలు, రెసిడెన్షియల్ స్కూళ్లలో విద్యార్థులకు అందించే భోజనం కలుషితం కాకుండా జాగ్రత్తలు పాటించాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ సూచించారు. ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా నిర్దేశిత మెనూ ప్రకారం రుచికరమైన పౌష్టికాహారం అందించాలని అన్నారు. రుద్రూర్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని, అంగన్వాడి సెంటర్ ను అదనపు కలెక్టర్ కిరణ్ …
Read More »Blog Layout
విధులు బహిష్కరించిన న్యాయవాదులు
బాన్సువాడ, నవంబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సీనియర్ న్యాయవాది ఖాసింపై జరిగిన భౌతిక దాడిని బాన్సువాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు లక్ష్మీనారాయణ మూర్తి ఖండిరచారు. ఈ సందర్భంగా న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ మూర్తి మాట్లాడుతూ న్యాయవాదిపై దాడికి దిగిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ప్రజలకు న్యాయ …
Read More »27 వ సారి రక్తదానం చేసిన ఉపాధ్యాయుడు
కామారెడ్డి, నవంబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలో అనీమియా వ్యాధితో బాధపడుతున్న లక్ష్మీ (62) మహిళకు బి పాజిటివ్ రక్తం అవసరం కావడంతో కామారెడ్డి రక్తదాతల సమూహ ఉపాధ్యక్షుడు, రెడ్ క్రాస్ డివిజన్ సెక్రెటరీ ప్రభుత్వ ఉపాధ్యాయులు జమీల్ 27వ సారి రక్తదానం చేసి మానవత్వాన్ని చాటుకున్నారని ఐవీఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ …
Read More »అంబులెన్స్‌లో ప్రసవం..
కామారెడ్డి, నవంబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లాలోని తాడ్వాయి మండలం చిట్యాల గ్రామానికి చెందిన సావిత్రి (26) ఆమెకి పురిటి నొప్పులు రావడంతో రాత్రి వేళ 108 అంబులెన్స్ కు ఫోను చేయగా.. అంబులెన్స్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. పురిటి నొప్పులు ఎక్కువ అవడంతో ఆసుపత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యలో.. దేవాయిపల్లి గ్రామ సమీపంలో అంబులెన్స్‌లోనే ప్రసవం చేశారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో 108 అంబులెన్స్ …
Read More »ఓటింగ్ యంత్రాలు ట్యాంపరింగ్ చేయబడవు
కామారెడ్డి, నవంబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎన్నికలలో వినియోగించే ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (ఈ.వి.ఎం.) ట్యాంపరింగ్ చేయబడవని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఒక ప్రకటనలో తెలిపారు. భారత ఎన్నికలలో పేపర్ బ్యాలెట్ విధానాన్ని మళ్లీ ప్రవేశపెట్టాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కొట్టి వేసిందని, ఈ.వి.ఎం. ట్యాంపరింగ్ పై పిటిషనర్ చేసిన …
Read More »మీ ఇంటి సర్వే కాలేదా.. ఫోన్ చేయండి…
నిజామాబాద్, నవంబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నగర పాలకసంస్థ నిజామాబాద్ పరిధిలో గత రెండు వారాలుగా సామాజిక ఆర్థిక సర్వే నిర్వహించడం జరుగుతుంది. నేటికి ఎనుమరేటర్లు ఎక్కడైనా కుటుంబాలలో స్థిక్కర్ అతికించకపోయినా సర్వే చేయకపోయినా కింద చూపిన టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేసి నమోదు చేయవలసినదిగా నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ ఒక ప్రకటనలో కోరారు …
Read More »నేటి పంచాంగం
బుధవారం, నవంబరు 27, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక మాసం – బహుళ పక్షం తిథి : ద్వాదశి తెల్లవారుజామున 5.41 వరకువారం : బుధవారం (సౌమ్యవాసరే)నక్షత్రం : చిత్ర పూర్తియోగం : ఆయుష్మాన్ సాయంత్రం 4.25 వరకుకరణం : కౌలువ సాయంత్రం 4.36 వరకు తదుపరి తైతుల తెల్లవారుజామున 5.41 వరకు వర్జ్యం : మధ్యాహ్నం 2.04 – 3.51దుర్ముహూర్తము : ఉదయం 11.25 – …
Read More »భువన్ సర్వే వంద శాతం చేసిన తర్వాతనే పన్నులు పెంచాలి…
బాన్సువాడ, నవంబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ మున్సిపాలిటీ పరిధిలో వంద శాతం భువన్ సర్వే పూర్తయిన తర్వాతనే ఇంటి పన్నులు పెంచాలని బిజెపి నాయకులు అన్నారు. మంగళవారం పట్టణంలోని బిజెపి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. మూడు సంవత్సరాల క్రితం పట్టణంలో భువన్ సర్వే పేరుతో 60 శాతం మాత్రమే సర్వే చేసి పట్టణ ప్రజలకు పన్నులు పెంచారని, పెంచిన …
Read More »ఖతార్‌లో జాడలేని జగిత్యాల జిల్లావాసి
జగిత్యాల, నవంబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఖతార్‌లో పనిచేస్తూ జాడ తెలియకుండా పోయిన తన భర్త రాసూరి రాజేందర్ ఆచూకీ కనిపెట్టాలని అతని భార్య సునీత మంగళవారం హైదరాబాద్‌లో ప్రవాసీ ప్రజావాణిలో సీనియర్ ఐఏఎస్ అధికారిణి, ప్రజావాణి నోడల్ ఆఫీసర్ దివ్యా దేవరాజన్‌కి విజ్ఞప్తి చేశారు. ఆమె వెంట కాంగ్రేస్ ఎన్నారై సెల్ కన్వీనర్ మంద భీంరెడ్డి ఉన్నారు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం దట్నూర్‌కు …
Read More »రోడ్డు మధ్యలో ఉన్న దర్గా తొలగించాలని కలెక్టర్ ను కలిసిన గ్రామస్తులు
నందిపేట్, నవంబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నందిపేట మండల కేంద్రం లో చాకలి ఐలమ్మ విగ్రహం, సుధా టిఫిన్ సెంటర్ దగ్గర గల దర్గా ను తొలగించాలని రాంనగర్ కాలనీవాసులు, గ్రామస్తులు మంగళవారం జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతును కలసి వినతి పత్రాన్ని అందజేశారు. సుధా టిఫిన్ సెంటర్ వద్ద గల దర్గా రోడ్డు వెడల్పులో తీయవలసి ఉండగా దర్గాని అలానే ఉంచేసి రోడ్డును …
Read More »