Tag Archives: 108

అంబులెన్స్‌లో ప్రసవం..

కామారెడ్డి, నవంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలోని తాడ్వాయి మండలం చిట్యాల గ్రామానికి చెందిన సావిత్రి (26) ఆమెకి పురిటి నొప్పులు రావడంతో రాత్రి వేళ 108 అంబులెన్స్‌ కు ఫోను చేయగా.. అంబులెన్స్‌ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. పురిటి నొప్పులు ఎక్కువ అవడంతో ఆసుపత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యలో.. దేవాయిపల్లి గ్రామ సమీపంలో అంబులెన్స్‌లోనే ప్రసవం చేశారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో 108 అంబులెన్స్‌ …

Read More »

108 సేవలకు గుర్తింపుగా కుర్చీలు, ఫ్యాన్లు అందజేత

కామారెడ్డి, జనవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా జిల్లా కేంద్రంలోని 108 అంబులెన్స్‌ చేస్తున్న సేవలు గుర్తించి బస్సా సాయిలు వారి తండ్రి బాస్స బాలయ్య జ్ఞాపకార్థం తన వంతుగా ఐదు కుర్చీలు ఒక ఫ్యాను అందజేశారు. 108 సేవలు మరువలేనివని, పేద, ధనిక అనే తేడా లేకుండా ఫోన్‌ రావడంతోనే వారు చేస్తున్న పనిని చూసి ఆసక్తికరమైన కొన్ని సన్నివేశాలు తాను చూడడం …

Read More »

అంబులెన్స్‌లో ప్రసవం, తల్లి, బిడ్డ క్షేమం

కామారెడ్డి, అక్టోబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి మండలం, వెల్లుట్ల తండాకు చెందిన కేతావత్‌ మమతకు పురిటి నొప్పులు రావడంతో అర్ధరాత్రి 108 అంబులెన్స్‌ సేవల కోసం ఫోను చేశారు. అంబులెన్స్‌ సిబ్బంది అక్కడికి సకాలంలో చేరుకుని తక్షణనమే మమత (23) ని ఆసుపత్రికి తరలిస్తుండగా పురిటి నొప్పులు అధికం అవడంతో అంబులెన్స్‌లో సుఖ ప్రసవం చేశారు. రెండవ కాన్పులో మగబిడ్డ జన్మించింది. …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »