ఆర్మూర్, మే 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆలూరు మండలంలో ఇటీవల విడుదలైన ఎస్‌ఎస్‌సీ ఫలితాల్లో అగ్రస్థానాల్లో నిలిచిన విద్యార్థులు సుప్రియ, ధనిక్, సంజన, హర్షిత, రజిని మండల టాపర్లుగా రాణించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ముక్కెర విజయ్ విద్యార్థులకు సన్మానించి ప్రతి ఒక్కరికి నగదు పురస్కారాలను అందజేశారు. ఈ సందర్భంగా ముక్కెర విజయ్ మాట్లాడుతూ, విద్యార్థులు కష్టపడి చదివి తమ భవిష్యత్‌ను వెలుగుల్లోకి …
Read More »పదిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి
కామారెడ్డి, ఫిబ్రవరి 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రానున్న పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించి జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పిలుపునిచ్చారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాలోని మండల విద్యాధికారులు, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు,మోడల్ స్కూల్, సంక్షేమ స్కూల్స్ ప్రిన్సిపల్స్, కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్‌లతో నిర్వహించిన విద్యాశాఖ రివ్యూ సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ, పక్కా …
Read More »