కామారెడ్డి, అక్టోబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎన్నికల కమీషన్ నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం పారదర్శకంగా ప్రిసైడిరగ్, సహాయ ప్రిసైడిరగ్ అధికారుల ర్యాండమైజేషన్ ప్రక్రియ చేశామని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. శనివారం కలెక్టరేట్ లోని యెన్.ఐ.సి. కేంద్రంలో జుక్కల్, యెల్లారెడ్డి, కామారెడ్డి నియోజక వర్గాలతో పాటు బాన్సువాడ నియోజక వర్గంలోని మూడు మండలాలో ఏర్పాటు చేస్తున్న 913 పోలింగ్ కేంద్రాలకు గాను ఎన్నికల …
Read More »నిజామాబాద్‌లో మొదటి ర్యాండమైజెషన్ ప్రక్రియ పూర్తి
నిజామాబాద్, అక్టోబర్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సాధారణ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా శుక్రవారం మొదటి ర్యాండమైజెషన్ ప్రక్రియను పూర్తి చేశారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు నేతృత్వంలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఎన్.ఐ.సి హాల్ లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరిస్తూ పూర్తి పారదర్శకంగా ర్యాండమైజెషన్ ప్రక్రియ నిర్వహించారు. నిజామాబాద్ …
Read More »మొదటి ర్యాండమైజేషన్ పూర్తి
కామరెడ్డి, అక్టోబర్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎన్నికలకు సంబంధించిన కంట్రోల్ యూనిట్లు, బ్యాలట్ యూనిట్లు, వివి ప్యాట్లు మొదటి ర్యాండమైజేషన్ పూర్తి అయిన పిదప స్ట్రాంగ్ రూమ్‌లలో బద్రపరచాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ చంద్ర మోహన్‌తో కలిసి రాజకీయ పార్టీల ప్రతినిధులు, తహసీల్ధార్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ జిల్లాలోని మూడు నియోజక …
Read More »పోలింగ్ విధులపై పరిపూర్ణమైన అవగాహన ఏర్పరుచుకోవాలి
నిజామాబాద్, అక్టోబర్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎన్నికల ప్రక్రియలో అతి కీలకమైన పోలింగ్ విధుల పట్ల సంబంధిత అధికారులు, సిబ్బంది అందరూ పరిపూర్ణమైన అవగాహనను ఏర్పర్చుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో గురువారం ప్రిసైడిరగ్ అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఏ చిన్న తప్పిదానికి సైతం …
Read More »నగదు లావాదేవీలపై దృష్టి సారించాలి
నిజామాబాద్, అక్టోబర్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సాధారణ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న ప్రస్తుత తరుణంలో నగదు లావాదేవీలపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు బ్యాంకర్లకు సూచించారు. గురువారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బ్యాంకర్లతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. రూ. పది లక్షలు, అంతకంటే పెద్ద మొత్తంలో నగదు డిపాజిట్, విత్ డ్రా జరిపే వారి వివరాలను …
Read More »పరస్పర సహకారంతో విధులు నిర్వహించాలి
కామరెడ్డి, అక్టోబర్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించేలా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని, ముందస్తుగా రిటర్నింగ్ అధికారులు ప్రతి పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి అన్ని ముందస్తు ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. అదేవిధంగా డిస్ట్రిబ్యూషన్, రిసిప్షన్ కేంద్రాలను పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. గురువారం ఎస్పీ సింధు శర్మతో కలిసి యెల్లారెడ్డి, జుక్కల్ నియోజక వర్గాలలో …
Read More »ఎన్నికల అధికారులకు శిక్షణ
కామారెడ్డి, అక్టోబర్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పోలింగ్ నిర్వహణ, ఈ.వి.ఏం. ల పై అవగాహన పొందిన మాస్టర్ ట్రైనీలు నియోజక వర్గ స్థాయిలో ప్రిసైడిరగ్ అధికారులు, సహాయ ప్రిసైడిరగ్ అధికారులకు తగు శిక్షణ ఇవ్వవలసినదిగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సూచించారు. గురువారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో మాస్టర్ ట్రైనీలు, నోడల్ అధికారులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణకు …
Read More »భారీగా నగదు పట్టివేత
నిజామాబాద్, అక్టోబర్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ నగరంలో టాస్క్ ఫోర్స్ పోలీసుల తనిఖిలలో ఎటువంటి పత్రాలు లేకుండా తరలిస్తున్న రూ 63.40 లక్షలు స్వాధీనం చేసుకున్నట్టు టాస్క్ ఫోర్స్ ఏసిపి రాజశేఖర్ రాజు తెలిపారు.
Read More »కామారెడ్డిలో ఘనంగా బతుకమ్మ ఉత్సవాలు
కామారెడ్డి, అక్టోబర్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బతుకమ్మ ఉత్సవాలను ఆనందోత్సవాల మధ్య ఘనంగా జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మహిళలకు సూచించారు. స్వీప్ కార్యక్రమాలలో భాగంగా స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో ముగ్గుల పోటీలు నిర్వహించగా, సాయంత్రం స్వీప్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ సంబురాల్లో మహిళలు బతుకమ్మలతో ఆడిపాడారు. ఈ సందర్భంగా కలెక్టర్ స్వీప్ బతుకమ్మను మహిళలకు అందజేస్తూ పూలను …
Read More »తాడ్కొల్ చౌరస్తాలో నగదు పట్టివేత
బాన్సువాడ, అక్టోబర్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ పట్టణంలోని తాడ్కొల్ చౌరస్తా, బీర్కుర్ చౌరస్తాలో పట్టణ సీఐ మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పట్టణ సీఎం మహేందర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో వాహనదారులు వాహనాల్లో అక్రమంగా మద్యం, పరిమితికి మించి డబ్బు ఉన్నట్లయితే జప్తు చేసి వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని, …
Read More »