Tag Archives: 2023 elections

చెక్‌పోస్టుల వద్ద గట్టి నిఘా ఉంచాలి

కామారెడ్డి, అక్టోబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కౌంటింగ్‌ హాళ్లలో ఓట్ల లెక్కింపు, ఏజెంట్లు కూర్చునే విధంగా పకడ్బందీగా ఏర్పాటు చేయవలసినదిగా జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అధికారులకు సూచించారు. , డిసెంబర్‌ 3 న ఓట్ల లెక్కింపు సందర్భంగా బుధవారం ఎస్పీ సింధు శర్మ, అదనపు కలెక్టర్‌ చంద్ర మోహన్‌, సంబంధిత అధికారులతో కలిసి ఎస్పీ కార్యాలయం సమీపంలోని కౌంటింగ్‌ కేంద్రాలను పరిశీలించారు. ఈ …

Read More »

ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా ఏర్పాట్లు

నిజామాబాద్‌, అక్టోబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సాధారణ ఎన్నికలను పురస్కరించుకుని నిజామాబాద్‌ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు బుధవారం పలు శాసనసభా నియోజకవర్గ కేంద్రాలలో పర్యటించి ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అదనపు కలెక్టర్‌ పి.యాదిరెడ్డితో కలిసి బోధన్‌ పట్టణంలో ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. అనంతరం బాన్సువాడ నియోజకవర్గ కేంద్రంలోని ఎస్‌.ఆర్‌.ఎన్‌. కె ప్రభుత్వ …

Read More »

ఓటరు జాబితాలో మీ పేరుందా…

కామారెడ్డి, అక్టోబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అందరు పౌరులు ఓటరు జాబితాలో తమ పేరును ఏ పోలింగ్‌ స్టేషన్‌లో ఏ సీరియల్‌ నెంబరులో ఉందొ ఓటర్‌ హెల్ప్‌లైన్‌ యాప్‌ ద్వారా పరిశీలించుకుని తప్పక ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ కోరారు. రంగోలి ద్వారా ఓటు హక్కు కలిగిన పౌరులందరూ తమ నైతిక భాద్యతగా ఓటు హక్కు వినియోగించాలని సందేశం ఇచ్చుటకు …

Read More »

కౌంటింగ్‌ కేంద్రంలో వసతులు కల్పించాలి

కామారెడ్డి, అక్టోబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని ఎస్పీ ఆఫీస్‌ సమీపంలో ఉన్న కౌంటింగ్‌ కేంద్రాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ సందర్శించారు. కౌంటింగ్‌ కేంద్రంలో ఫర్నిచర్‌, ఇతర వసతులను కల్పించాలని అధికారులకు సూచించారు. వచ్చే సాధారణ ఎన్నికలు కౌంటింగ్‌ ప్రశాంతంగా నిర్వహించడానికి అధికారులు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ చంద్ర …

Read More »

మూడోసారి అధికారంలోకి వస్తాం…

బాన్సువాడ, అక్టోబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అభివృద్ధితోపాటు పేదల సంక్షేమం ఎంతో ముఖ్యమని ప్రజల దీవెనలతో కార్యకర్తల కృషితో మూడోసారి అధికారంలోకి వస్తామని సభాపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. సోమవారం బాన్సువాడ పట్టణంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలకు కనీస అవసరాలు కల్పించడం ప్రభుత్వాల బాధ్యతని రాష్ట్రం వచ్చాక దుర్భిక్షం పోయి సుభిక్షం అయ్యిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో …

Read More »

పోటీకి సిద్ధమైన గల్ఫ్‌ సంఘాల నాయకులు

నిజామాబాద్‌, అక్టోబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న గల్ఫ్‌ కార్మికుల సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదని శనివారం రాత్రి యూఏఈ దేశంలోని షార్జాలో జరిగిన తెలంగాణ గల్ఫ్‌ ప్రవాసీ సంఘాల ప్రతినిధుల సమావేశం అభిప్రాయపడిరది. గల్ఫ్‌ కార్మికుల సమస్యలు, పరిష్కారాల విషయంలో అన్ని రాజకీయ పార్టీలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని వక్తలు ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గల్ఫ్‌లో …

Read More »

ఎన్నికల అధికారులకు ముఖ్య గమనిక

కామారెడ్డి, అక్టోబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నికల విధులలో నియమించిన అధికారులందరు కలిసికట్టుగా అర్మీలా పనిచేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ సూచించారు. సోమవారం కలెక్టరేట్‌ నుండి రిటర్నింగ్‌ అధికారులు, తహసీల్ధార్లు, ఎంపిడిఓలు, ఎంపిఒలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో అదనపు కలెక్టర్‌ చంద్ర మోహన్‌తో కలిసి మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు అధికారులందరూ తమకు అప్పగించిన పనులను సమర్థవంతంగా నిర్వహిస్తామనే పూర్తి విశ్వాసంతో …

Read More »

బి ఫారం అందుకున్న స్పీకర్‌ పోచారం

బాన్సువాడ, అక్టోబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ నియోజకవర్గం బారాస అభ్యర్థిగా ఆదివారం హైదరాబాదులోని బిఆర్‌ఎస్‌ భవన్‌లో జరిగిన సమావేశంలో బిఆర్‌ఎస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేతుల మీదుగా బాన్సువాడ నియోజకవర్గ అభ్యర్థి స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి బీఫామ్‌ అందుకున్నారు. ఈ సందర్భంగా తనకు టికెట్‌ కేటాయించి బీఫామ్‌ అందించినందుకు స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

Read More »

బి ఫాం అందుకున్న కవిత…!

నిజామాబాద్‌, అక్టోబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీఆర్‌ఎస్‌ 51 మంది అభ్యర్థులకు సిఎం కెసిఆర్‌ ఆదివారం బీఫామ్‌లు అందజేశారు. ఒక్కో అభ్యర్థికి రూ.40 లక్షల చెక్‌ అందజేశారు. సోమవారం మిగతా అభ్యర్థులకు బీఫామ్‌లు ఇవ్వనున్నట్టు తెలిపారు. ప్రగతిభవన్‌లో బీఫామ్‌లు తీసుకోవాలని తెలిఆరు. టికెట్‌ రానివారు తొందరపడొద్దని, ప్రతి ఒక్కరికీ అవకాశాలు వస్తాయని, అభ్యర్థులందరూ సహనంతో ఉండాలన్నారు. కోపతాపాలను అభ్యర్థులు పక్కనపెట్టాలని, ప్రతీకార్యకర్త దగ్గరకు అభ్యర్థులు వెళ్లాలని, …

Read More »

ఓటు వినియోగంపై డాక్యుమెంటరీలు రూపొందించండి

కామారెడ్డి, అక్టోబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో ఓటింగ్‌ శాతం పెరిగేలా తమ మేదస్సులకు పదునుపెట్టి సరికొత్త ఆలోచనలతో వివిధ రకాల స్క్రిప్ట్స్‌ రూపొందించి ఒకటి, రెండు నిముషాల నిడివి గల మంచి డాక్యుమెంటరీలు రూపొందించవలసినదిగా జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ టి.ఎస్‌.ఎస్‌. కళాకారులకు సూచించారు. శనివారం కలెక్టరేట్‌ లో కలిసిన కళాకారుల బృందంతో మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో ఓటింగ్‌ శాతం బాగున్నా పట్టణ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »