కామారెడ్డి, అక్టోబర్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అభ్యర్థి ఖర్చుపై ఎన్నికల నియమావళి సెక్షన్ డి లో స్పష్టంగా పేర్కొనడం జరిగిందని, ఆ మేరకు రోజు వారి ఖర్చు వివరాలు రిజిస్టర్లో నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ రాజకీయ పార్టీల ప్రతినిధులకు సూచించారు. బుధవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి తో కలిసి మాట్లాడుతూ అభ్యర్థి …
Read More »పాలిటెక్నిక్, సి.ఎస్.ఐ కళాశాలలను పరిశీలించిన కలెక్టర్, సీపీ
నిజామాబాద్, అక్టోబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ వి.సత్యనారాయణ మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర, బాలికల పాలిటెక్నిక్ కళాశాలలు, సి.ఎస్.ఐ జానియర్ కాలేజీలను పరిశీలించారు.సాధారణ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో ఓట్ల లెక్కింపు, ఎన్నికల సామాగ్రి పంపిణీ, ఈవీఎంలను భద్రపరిచేందుకు స్ట్రాంగ్ రూమ్ వంటి వాటికి అనువుగా ఉన్న కేంద్రాలను క్షేత్రస్థాయిలో …
Read More »ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా ఎన్నికల నిర్వహణ
నిజామాబాద్, అక్టోబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎన్నికల వ్యయం పరిశీలన కోసం ఎలక్షన్ కమిషన్ నిబంధనల మేరకు పక్కాగా ఏర్పాట్లు చేశామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో మంగళవారం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రశాంత వాతావరణంలో …
Read More »గల్ఫ్ ఓటు బ్యాంకుపై చర్చ
హైదరాబాద్, అక్టోబర్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల ఆయన సోమవారం ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బండ సురేందర్ రెడ్డితో తీన్మార్ మల్లన్న హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. జగిత్యాలకు చెందిన గల్ఫ్ వలస కార్మిక నాయకుడు మంద భీంరెడ్డి సమావేశ నిర్వహణలో కీలకంగా వ్యవహరించారు. గల్ఫ్ దేశాలలో ఉన్న …
Read More »ఓటరు నమోదు, మార్పులు-చేర్పుల పై అవగాహన
నిజామాబాద్, సెప్టెంబర్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఓటరు జాబితాలో మార్పులు – చేర్పులు, 18 సంవత్సరాలు నిండిన వారు ఓటరుగా పేరు నమోదు చేసుకోవడం తదితర అంశాలపై అధికారులు వివిధ వర్గాల ప్రజలకు అవగాహన కల్పించారు. అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా నేతృత్వంలో శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజాస్వామ్య వ్యవస్థకు …
Read More »18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు నమోదు చేయాలి
రెంజల్, సెప్టెంబర్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 18 సంవత్సరాలు నిండిన ప్రతిఒక్కరికి ఓటు హక్కును నమోదు చేయాలని ఆర్డీవో రాజు గౌడ్ అన్నారు. శుక్రవారం రెంజల్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో బిఎల్‌ఓలతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ప్రతి గ్రామంలో 18 సంవత్సరాల నుండి ఉన్న యువతీ, యువకులకు ఓటు హక్కును నమోదు చేయాలని బిఎల్వోలకు సూచించారు. ఓటర్ లిస్టులో తప్పొప్పులు ఉంటే మార్పులు చేర్పులు …
Read More »