Tag Archives: 2023 elections

పోలింగ్‌ నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు

నిజామాబాద్‌, నవంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శాసనసభ ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియను జిల్లాలో పకడ్బందిగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి రాజీవ్‌ గాంధీ హనుమంతు అన్నారు. సోమవారం హైదరాబాద్‌ నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌ రాజ్‌, ఇతర ముఖ్య ఎన్నికల అధికారులు రాష్ట్ర శాసనసభకు జరగబోయే సాధారణ ఎన్నికల ఏర్పాట్లపై జిల్లా ఎన్నికల అధికారులతో నిర్వహించిన …

Read More »

ముందస్తు అనుమతి పొందాలి

కామారెడ్డి, నవంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర శాసన సభకు జరిగే ఎన్నికలలో కామారెడ్డి, జుక్కల్‌, ఎలారెడ్డి నియోజక వర్గాల నుండి పోటీలో నిలిచిన అభ్యర్థులు పోలింగ్‌కు రెండు రోజుల ముందు అనగా ఈ నెల 29, 30 తేదీలలో రాజకీయ ప్రకటనలకు సంబంధించి ప్రింట్‌ అండ్‌ ఎలక్ట్రానిక్‌ మీడియా, సామాజిక మాధ్యమాలలో ప్రసారానికి జిల్లా మీడియా సర్టిఫికేషన్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ నుండి ముందస్తు …

Read More »

అనుమతి లేకుండా ప్రచురించకూడదు

నిజామాబాద్‌, నవంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మీడియా సర్టిఫికేషన్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ (ఎంసీఎంసీ) అనుమతి లేకుండా పోలింగ్‌ రోజున, అలాగే పోలింగ్‌ కు ఒక రోజు ముందు అనగా ఈ నెల 29 , 30 తేదీలలో ప్రింట్‌ మీడియాలో ఎలాంటి ఎన్నికల ప్రచార ప్రకటనలను ప్రచురించకూడదని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు సోమవారం …

Read More »

రేపటితో ప్రచారానికి తెర

నిజామాబాద్‌, నవంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నికల ప్రచార సమరానికి మంగళవారం తెరపడనుంది. రేపు సాయంత్రం ఐదు గంటలకు మైకులన్నీ గప్చుప్‌ కానున్నాయి. ఇక, పోలింగ్‌కు ముందు రెండు రోజులు కీలకం కావడంతో ఓ వైపు ఓటుకు నోటు పంచుతూనే మరోవైపు పోల్‌ మేనేజ్‌మెంట్స్‌పై నేతలు నజర్‌ పెట్టారు. ఇప్పటికే రూ. కోట్లలో నగదు నియోజకవర్గాలకు చేరినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 30వ తేదీ ఉదయం …

Read More »

కలెక్టరేట్‌లో రాజ్యాంగ దినోత్సవ ప్రతిజ్ఞ

నిజామాబాద్‌, నవంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్‌)లో ప్రతిజ్ఞ చేశారు. జిల్లా పాలనాధికారి రాజీవ్‌ గాంధీ హనుమంతు సమక్షంలో కలెక్టరేట్‌ అధికారులు, సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు. ‘భారతదేశ ప్రజలమైన మేము దేశ సార్వభౌమ్య సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యముగా నెలకొల్పుటకు, పౌరులందరికీ సామాజిక, ఆర్థిక రాజకీయ, న్యాయమును, భావము, భావ ప్రకటన, …

Read More »

పూర్తయిన కౌంటింగ్‌ సిబ్బంది మొదటి ర్యాండమైజెషన్‌ ప్రక్రియ

నిజామాబాద్‌, నవంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సాధారణ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా ఓట్ల లెక్కింపు కోసం కౌంటింగ్‌ సిబ్బంది మొదటి ర్యాండమైజెషన్‌ ప్రక్రియను ఆదివారం నిర్వహించారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు నేతృత్వంలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌లో రిటర్నింగ్‌ అధికారుల సమక్షంలో ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరిస్తూ పూర్తి పారదర్శకంగా ర్యాండమైజెషన్‌ ప్రక్రియ జరిపారు. …

Read More »

బర్రెలక్క బాటలో… గల్ఫ్‌ అభ్యర్థి

నిర్మల్‌, నవంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అసెంబ్లీ ఎన్నికల్లో సామాన్యులు సైతం సంచనాలు సృష్టించగలరు అని కొల్లాపూర్‌లో ఇండిపెండెంటు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న బర్రెలక్క (శిరీష) నిరూపించారు. ఆలిండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీ సింహం గుర్తుతో నిర్మల్‌ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో ఉన్న స్వదేశ్‌ పరికిపండ్ల బర్రెలన్నగా మారి రాణాపూర్‌ గ్రామంలో ఆదివారం బర్రెల మంద సాక్షిగా బర్రెలక్క శిరీషకు సంఫీుభావం ప్రకటించారు. గల్ఫ్‌ కార్మికుల …

Read More »

సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల సందర్శన

నిజామాబాద్‌, నవంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ శాసనసభ నియోజకవర్గం పరిధిలోని ఆర్మూర్‌, పిప్రి తదితర ప్రాంతాల్లోని సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను బాల్కొండ, ఆర్మూర్‌ నియోజకవర్గాల వ్యయ పరిశీలకులు శక్తి శనివారం సందర్శించారు. ఆయా పోలింగ్‌ స్టేషన్ల పరిధిలో ప్రస్తుతం నెలకొని ఉన్న పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి స్థానికులను, అధికారులను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం సాధారణ పరిస్థితి నెలకొని ఉందని అధికారులు …

Read More »

అదనపు కంట్రోల్‌ యూనిట్ల తరలింపు

నిజామాబాద్‌, నవంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శాసనసభ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా కట్టుదిట్టమైన భద్రత నడుమ శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోడౌన్‌ నుండి జిల్లా పరిధిలోని ఆరు నియోజకవర్గాలకు అదనపు కంట్రోల్‌ యూనిట్లు తరలించారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్‌ పి.యాదిరెడ్డిల పర్యవేక్షణలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో పకడ్బందీ ఏర్పాట్ల నడుమ …

Read More »

యెండలకు శతాధిక వృద్ధుని ఆశీర్వాదం

బాన్సువాడ, నవంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్న బిజెపి అభ్యర్థి ఎండల లక్ష్మీనారాయణ శుక్రవారం శతాధిక వృద్ధుడు అర్సపల్లి గడ్డి రెడ్డిని కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాయకులు కార్యకర్తలతో కలిసి సమన్వయంగా ఎన్నికల్లో విజయం సాధించాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకురాలు సుగుణ, అర్సపల్లి సాయి రెడ్డి, గుడుగుట్ల శ్రీనివాస్‌, కోణాల గంగారెడ్డి, డాకయ్య, చిదుర …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »