Tag Archives: 2023 elections

ర్యాండమైజేషన్‌ పూర్తి

కామారెడ్డి, నవంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నికల కమీషన్‌ మార్గదర్శకాల మేరకు హోమ్‌ ఓటింగ్‌ బృందాలను ర్యాండమైజేషన్‌ ద్వారా జిల్లాలోని మూడు నియోజక వర్గాలకు కేటాయించామని జిల్లా ఎన్నికల అధికారి జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. సోమవారం ఎన్నికల సాధారణ పరిశీలకులు ఛిఫంగ్‌ అర్థుర్‌ వర్చూయో, జగదీశ్‌ సమక్షంలో ర్యాండమైజేషన్‌ పారదర్శకంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాల్లో 533 మంది 80 సంవత్సరాలు పైబడ్డ …

Read More »

సి విజిల్‌ కరపత్రాలు కూడా అందజేయాలి

కామారెడ్డి, నవంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శాసనసభ ఎన్నికలకు సంబంధించి ఓటర్‌ స్లిప్పులను ఓటర్లకు సక్రమంగా అందించాలని జిల్లా ఎన్నికల అధికారి జితేష్‌ వి పాటిల్‌ బూత్‌ స్థాయి అధికారులకు సూచించారు. శనివారం లింగంపేట మండలం ఐలాపూర్‌ గ్రామంలోని 178, 179 పోలింగ్‌ బూతులు సందర్శించి ఆ పోలింగ్‌ బూత్‌ పరిధిలో ఓటర్‌ స్లిప్పుల పంపిణీపై బి.ఎల్‌.ఓ. లను ఆరా తీశారు. ఓటర్‌ స్లిప్పులను ఇంటిలోని …

Read More »

జుక్కల్‌ బ్యాలెట్‌ యూనిట్లకు స్పెషల్‌ ర్యాండమైజేషన్‌

కామారెడ్డి, నవంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జుక్కల్‌ నియోజకవర్గంలో 17 మంది అభ్యర్థులు బరిలో ఉన్నందున అదనంగా కావలసిన బ్యాలెట్‌ యూనిట్లకు గాను స్పెషల్‌ ర్యాండమైజేషన్‌ ద్వారా పారదర్శకంగా కేటాయించామని జిల్లా ఎన్నికల అధికారి జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌ మినీ కాన్ఫరెన్స్‌ హాల్‌లో అదనపు కలెక్టర్‌ చంద్ర మోహన్‌తో కలిసి వివిధ రాజకీయ పార్టల ప్రతినిధుల సమక్షంలో ఆన్‌లైన్‌ సాఫ్ట్‌ వెర్‌ …

Read More »

అర్బన్‌ నియోజకవర్గానికి బ్యాలెట్‌ యూనిట్ల తరలింపు

నిజామాబాద్‌, నవంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శాసనసభ ఎన్నికల నిర్వహణ కోసం కట్టుదిట్టమైన భద్రత నడుమ శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోడౌన్‌ నుండి నిజామాబాద్‌ అర్బన్‌ నియోజకవర్గానికి బ్యాలెట్‌ యూనిట్లు తరలించారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్‌ పి.యాదిరెడ్డిల పర్యవేక్షణలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో పకడ్బందీ ఏర్పాట్ల నడుమ ఈవీఎంల తరలింపు ప్రక్రియ …

Read More »

అబ్జర్వర్ల సమక్షంలో రెండవ ర్యాండమైజేషన్‌ పూర్తి

నిజామాబాద్‌, నవంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా గురువారం పోలింగ్‌ సిబ్బంది రెండవ విడత ర్యాండమైజెషన్‌ ప్రక్రియను ఎన్నికల సాధారణ పరిశీలకుల సమక్షంలో పూర్తి చేశారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు నేతృత్వంలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఎన్‌.ఐ.సి హాల్‌ లో ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరిస్తూ ర్యాండమైజెషన్‌ ప్రక్రియ నిర్వహించారు. సాధారణ పరిశీలకులు ఎం.సుబ్రాచక్రవర్తి, …

Read More »

ఈ నెల 21, 22 తేదీలలో రెండవ విడత శిక్షణ

కామారెడ్డి, నవంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోలింగ్‌ ప్రక్రియ సజావుగా నిర్వహించడంలో పోలింగ్‌ బృందాల పాత్ర కీలకమని జిల్లా ఎన్నికల అధికారి జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. గురువారం మాస్టర్‌ ట్రైనీలతో ఏర్పాటు చేసిన అవగాహనా కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ నెల 21, 22 తేదీలలో ప్రిసైడిరగ్‌, సహాయ ప్రిసైడిరగ్‌ అధికారులకు ఆయా నియోజక వర్గ స్థాయిలో ఈ.వి.ఏం. లు, విప్‌.ఫ్యాట్‌ల నిర్వహణ, మాక్‌ పోలింగ్‌, …

Read More »

67 మంది బరిలో ఉన్నారు…

కామారెడ్డి , నవంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నామినేషన్ల ఉపసంహరణ అనంతరం జిల్లాలోని మూడు నియోజక వర్గాలలో 67 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారని జిల్లా ఎన్నికల అధికారి జితేష్‌ వి పాటిల్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కామారెడ్డి నియోజక వర్గంలో 64 మంది అభ్యర్థులకు గాను ఆరు నామినేషన్లు తిరస్కరణకు గురికాగా 19 మంది ఉపసంహరించుకున్నారని బరిలో 39 మంది అభ్యర్థులున్నారని అన్నారు. …

Read More »

ఐ.ఎం.ఎల్‌ గోడౌన్‌ను పరిశీలించిన అబ్జర్వర్‌

నిజామాబాద్‌, నవంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాక్లూర్‌ మండలం మాదాపూర్‌ లో గల ఐ.ఎం.ఎల్‌ (మద్యం నిల్వల) గోడౌన్‌ను ఆర్మూర్‌, బాల్కొండ అసెంబ్లీ నియోజకవర్గాల వ్యయ పరిశీలకులు శక్తి బుధవారం పరిశీలించారు. ఎన్నికల షెడ్యూలు వెలువడిన నాటి నుండి ఇప్పటివరకు బాల్కొండ, ఆర్మూర్‌ సెగ్మెంట్లకు ఎంత పరిమాణంలో మద్యం నిల్వలు అమ్మకం జరిగాయి. ఏ ప్రాంతాలలో ఎక్కువ దిగుమతి చేసుకున్నారు. ఎన్నికల ప్రకటన వెలువడడానికి ముందు …

Read More »

ఎన్నికల సంబంధిత అంశాలపై ఫిర్యాదులు చేయవచ్చు

నిజామాబాద్‌, నవంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బోధన్‌, బాన్సువాడ శాసనసభ నియోజకవర్గాల ఎన్నికలకు సంబంధించిన ఎలాంటి అంశమైనా తనకు నేరుగా ఫిర్యాదు చేయవచ్చని ఎన్నికల సాధారణ పరిశీలకులు లలిత్‌ నారాయణ్‌ సింగ్‌ సందు సూచించారు. పై రెండు సెగ్మెంట్లలో ఎన్నికలతో ముడిపడిన ఏ విషయమైనా తన దృష్టికి తీసుకురావచ్చని ప్రజలకు సూచించారు. సెలవు దినాలలో మినహాయించి మిగతా అన్ని దినాలలో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ముగిసేంత …

Read More »

ప్రతి మండల కేంద్రంలో హెల్ప్‌లైన్‌

ఎల్లారెడ్డి, నవంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి మండల కేంద్రంలో హెల్త్‌ సెంటర్‌ ఏర్పాటుచేసి అందులో వచ్చిన ఫిర్యాదులకు 24 గంటలలో పరిష్కారం చూపుతానని ఎల్లారెడ్డి కాంగ్రెస్‌ అభ్యర్థి మదన్మోహన్‌ హామీ ఇచ్చారు. మండల కేంద్రాలలో కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తానన్నారు. అందులో ప్రజా సమస్యలపై ఫిర్యాదు తీసుకుంటారని ఫిర్యాదులు వచ్చిన 24 గంటల్లో పరిష్కారం చూపుతానని మదన్మోహన్‌ హామీ ఇచ్చారు. సోమవారం నాగిరెడ్డిపేట మండలంలోని …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »