ఖమ్మం, జనవరి 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్థానిక వైరా రోడ్ కోణార్క్ హోటల్‌లో జిల్లా గంగపుత్ర సంఘ సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్యఅతిథిగా ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు తుమ్మల యుగంధర్, రాష్ట్ర గంగపుత్ర సంఘం అధ్యక్షులు గడప శ్రీహరి పాల్గొన్నారు. నగర మేయర్ పునుకొల్లు నీరజ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ గంగపుత్రులకు …
Read More »నూతన సంవత్సరంలో జిల్లాను ముందంజలో నిలుపుదాం
నిజామాబాద్, జనవరి 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నూతన సంవత్సరంలో నిజామాబాద్ జిల్లా మరింత ప్రగతి సాధించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆకాంక్షించారు. అన్ని రంగాల్లో జిల్లాను ముందంజలో నిలిపేందుకు అందరూ సహకరించాలని కోరారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కలెక్టర్ చాంబర్ లో గురువారం వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల బాధ్యులు, స్వచ్చంద సంస్థల నిర్వాహకులు జిల్లా పాలనాధికారిని కలిసి …
Read More »2024 సంవత్సరం హెచ్చరించి వెళ్లింది…
1.ఉన్న కొద్ది సమయాన్నిసరిగావాడుకోలే దెందుకని? 2.ఉన్న డబ్బును పొదుపుగావాడుకోలే దెందుకని? 3.బంధుమిత్రులతో ప్రేమగాసమయాన్ని గడపలేదెందుకని? 4.గతస్మృతులనువర్తమానానికిఉపయోగించుకోలేదెందుకని? 5.దుర్గుణాల వాసనను ఇంకావదులుకోలే దెందుకని? 6.కొంగ్రొత్త హితులతోజతకట్టలే దెందుకని? 7.మానసిక,భౌతిక అనారోగ్యఅలవాట్లను వదలుకోలేదెందుకని? 8.జ్ఞాన సముపార్జనకైప్రయత్నం చేయలేదెందుకని? 9.సన్మార్గపు పిల్లదారులవైపునడక సాగించలే దెందుకని? 10.పదుగురు మెచ్చి కొలిచేలక్షణాల అడుగులేయలేదెందుకని?
Read More »జనవరి 1 వరకు నవీపేట్ రైల్వే గేట్ మూసివేత
నిజామాబాద్, డిసెంబరు 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మరమ్మతులు కొనసాగుతున్న దృష్ట్యా నవీపేట వద్ద గల 188 నెంబర్ లెవెల్ క్రాసింగ్ రైల్వే గేటును 2025 జనవరి 1వ తేదీ వరకు మూసి ఉంచడం జరుగుతుందని దక్షిణ మధ్య రైల్వేకు చెందిన సీనియర్ సెక్షన్ ఇంజినీర్ బీ.శ్రీనివాస్ తెలిపారు. మరమ్మత్తు పనుల కారణంగా ఈ నెల 26 ఉదయం 7.00 గంటల నుండి రైల్వే గేటు మూసివేయబడినదని …
Read More »