బాన్సువాడ, జనవరి 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ పట్టణంలోని మార్కండేయ మందిరంలో గురువారం పద్మశాలి సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్ పద్మశాలి సంఘ నూతన క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు లక్ష్మీనారాయణ, రాజయ్య, రాష్ట్ర సంఘ కార్యదర్శి గొంట్యాల బాలకృష్ణ, శ్రీనివాస్, నరహరి, కాశీనాథ్, వెంకటేష్, అనిల్, మహిళ అధ్యక్షురాలు విజయలక్ష్మి, లత, రేఖ, సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Read More »ఆరోగ్య చైతన్య వేదిక క్యాలెండర్ ఆవిష్కరణ
ఆర్మూర్, జనవరి 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆరోగ్య చైతన్య వేదిక ఆధ్వర్యంలో తేజ ఆసుపత్రి నిజామాబాద్ సహకారంతో ముద్రించిన నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆర్మూర్ మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ వివేకానంద్ రెడ్డిచే గురువారం ఆవిష్కరించినట్లు ఆరోగ్య చైతన్య వేదిక ఆర్మూర్ డివిజన్ కన్వీనర్ జక్కుల మోహన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ప్రజారోగ్యంపై స్వచ్ఛందంగా అవగాహన కలిగించడం హర్షించదగిందని అన్నారు. కార్యక్రమంలో గంగాసాగర్ …
Read More »పద్మశాలి సంఘం క్యాలెండర్‌ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే
ఆర్మూర్, జనవరి 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని హౌసింగ్ బోర్డ్ కాలనీ పద్మశాలి సంఘం 6 వ తర్ప ఆధ్వర్యంలో 2025 నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు. కార్యక్రమములో సంక్షేమ సేవ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మ్యాక మోహన్ దాస్, అధ్యక్షులు వేముల ప్రకాష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పద్మశాలి సంక్షేమ …
Read More »