నిజామాబాద్, జూలై 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఏకధాటిగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సంబంధిత శాఖల అధికారులు మరింత అప్రమత్తతతో కూడిన చర్యలు చేపట్టాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశించారు. కార్యస్థానాల్లో అందుబాటులో ఉంటూ, క్షేత్రస్థాయి పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, చేపట్టాల్సిన తక్షణ చర్యల విషయమై సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. గురువారం సమీకృత జిల్లా కార్యాలయాల …
Read More »జిల్లా కలెక్టర్‌కు ఘన సన్మానం
నిజామాబాద్, అక్టోబర్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జాతీయ స్థాయిలో నిజామాబాద్‌కు అవార్డు రావడం జిల్లాకు దక్కిన అరుదైన గౌరవం అని కలెక్టర్ సి.నారాయణరెడ్డి పేర్కొన్నారు. స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ్ విభాగం ర్యాంకింగ్‌లో నిజామాబాద్ జిల్లా జాతీయ స్థాయిలో మూడవ ర్యాంకులో నిలిచిన సందర్భంగా కలెక్టర్ సి.నారాయణరెడ్డి, అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా తదితరులు ఇటీవలే ఢల్లీిలోని విజ్ఞాన్ భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రతిష్టాత్మక అవార్డును స్వీకరించిన విషయం …
Read More »బాలల హక్కులను కాపాడడంలో ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి
నిజామాబాద్, నవంబర్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాలల దినోత్సవం సందర్భంగా మహిళా శిశు సంక్షేమ శాఖ, బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక న్యూ అంబేద్కర్ భవన్‌లో బాలల హక్కుల వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ చిత్ర మిశ్రా ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. నేటి బాలలు రేపటి భావి భారత పౌరులు, బాగా చదివి ఉన్నత స్థానానికి ఎదగాలని కోరారు. …
Read More »గాంధీజీ అహింసా మార్గమే అనుసరణీయం
నిజామాబాద్, అక్టోబర్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్వాతంత్య్రాన్ని సాధించడంలో గాంధీజీ పాటించిన అహింసా మార్గమే ప్రతి ఒక్కరికి అనుసరణీయం అని దాని ద్వారా దేనినైనా సాధించవచ్చని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి తెలిపారు. జాతిపిత మహాత్మ గాంధీ, భారత మాజీ ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రిల జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని శనివారం నగరంలోని వారి విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ …
Read More »అటవీ పునరుద్దరణ పనులు వేగం పెంచాలి…
నిజామాబాద్, సెప్టెంబర్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అటవి పునరుద్ధరణ పనుల వేగం పెంచాలని అడిషనల్ కలెక్టర్ చిత్రా మిశ్రా అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ నుండి వీడియో కాన్ఫరెన్సు ద్వారా అటవీ పునరుద్ధరణ, బృహత్ పల్లె ప్రకృతి వనం, లేబర్ టర్నవుట్ ఎంపీడీవోస్, ఏపీఓస్, ఎంపీఓస్, ఫారెస్ట్ అధికారులతో మాట్లాడారు. ఫారెస్ట్ పునరుద్ధరణ పనులు వేగంగా చేయాలని ఎన్ని పనులు గుర్తించారని అడిగారు. ఎంపీడీవోలు, ఫారెస్ట్ అధికారులు …
Read More »జలమయమైన ప్రాంతాలను పరిశీలించిన కలెక్టర్
నిజామాబాద్, సెప్టెంబర్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారీ వర్షాల వల్ల నిజామాబాద్ నగరంలో జలమయమైన ప్రాంతాలను జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి పర్యటించి పరిశీలించారు. మంగళవారం మున్సిపల్ ఇతర అధికారులతో పట్టణంలోని బైపాస్ రోడ్డులో గల చంద్రశేఖర్ కాలనీలో జలమయమైన ప్రాంతాన్ని సందర్శించారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా మున్సిపల్ సిబ్బందితో పనులు పూర్తి చేయిస్తామని వర్షపునీరు నిలవకుండా చూస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. అందుకు అనుగుణంగా అధికారులు …
Read More »