కామారెడ్డి, ఫిబ్రవరి 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భిక్కనూరు మండలం జంగంపల్లిలో గురువారం ప్రభుత్వ భూములను రెవిన్యూ జిల్లా అదనపు కలెక్టర్ చంద్రమోహన్ పరిశీలించారు. మ్యాప్ ఆధారంగా ప్రభుత్వ భూముల సర్వే నెంబర్ల వారిగా పరిశీలించారు. ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురికాకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఆయన వెంట కామారెడ్డి ఇంచార్జ్ ఆర్‌డిఓ శీను నాయక్, అధికారులు ఉన్నారు.
Read More »ఆనంద నిలయం సందర్శించిన అదనపు కలెక్టర్
కామారెడ్డి, ఫిబ్రవరి 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణంలోని ఎస్సీ బాలుర వసతి గృహం ( ఆనంద నిలయం) ను శనివారం జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ సందర్శించారు. విద్యార్థులకు నోట్ పుస్తకాలు, స్వీట్లు పంపిణీ చేశారు. విద్యార్థులు ఇష్టపడి చదివి ఉన్నత స్థాయిలో ఉద్యోగాలు పొందాలని కోరారు. విద్యార్థులు పోటీతత్వాన్ని అలవర్చుకోవాలని సూచించారు. ఆయన వెంట జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారిణి …
Read More »