నిజామాబాద్, ఫిబ్రవరి 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బోధన్ బార్ అసోసియేషన్ సీనియర్ న్యాయవాది కంటే యెల్లయ్య మృతి చాలా బాధాకరమని నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లెపూల జగన్ మోహన్ గౌడ్ అన్నారు. జిల్లాకోర్టు ప్రాంగణంలోని బార్ సమావేశపు హాల్‌లో నిర్వహించిన సంతాప సమావేశంలో ఆయన మాట్లాడారు. బోధన్ ప్రాంత రాష్ట్రీయ స్వయంసేవక్ సంఫ్‌ు పూర్వ కార్యకర్తగా, బోధన్ శిశుమందిర్ పాఠశాల ప్రబందకారిణి సభ్యులుగా ఎనలేని …
Read More »నేరగాళ్ల హింసలు సహించం….
నిజామాబాద్, ఫిబ్రవరి 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నేరాలలో నేర నిరూపణ అయిన దోషులు న్యాయమూర్తుల పట్ల హింస ప్రవృత్తితో ప్రవర్తించడాన్ని సహించబోమని నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లెపూల జగన్ మోహన్ గౌడ్ హెచ్చరించారు.రంగారెడ్డి జిల్లాకోర్టులో అదనపు జిల్లా న్యాయమూర్తిగా విధులు నిర్వహిస్తున్న హరిష పై ఒక కేసులో నేర నిర్ధారణ అయిన దోషి ఒక వస్తువుతో దాడికి పాల్పడడం ఆందోళనకరమని ఆయన అన్నారు. సదరు …
Read More »నేడు న్యాయవాదుల నిరసన
నిజామాబాద్, ఫిబ్రవరి 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రంగారెడ్డి జిల్లా కోర్టు కాంప్లెక్స్ లో గల 9వ అదరపు జిల్లా మహిళా న్యాయమూర్తి పై జీవిత ఖైది అనుభవిస్తున్న ఒక ముద్దాయి దాడి చేయడం నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా 14వతేదీ శుక్రవారం న్యాయవాదులు తమ విధులను బహిష్కరిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లేపూల జగన్మోహన్ గౌడ్ తెలిపారు. ఈ దాడి న్యాయ వ్యవస్థపై …
Read More »సీనియర్ న్యాయవాది మృతి
నిజామాబాద్, జనవరి 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ బార్ అసోసియేషన్ సీనియర్ న్యాయవాది పొద్దుటూరు సదానంద్ రెడ్డి గురువారం మృతి చెందారు. ఆర్మూర్ మండలం ఇస్సపల్లి గ్రామానికి చెందిన ఆయన ఉస్మానియా యూనివర్సిటీ నుండి లా పట్ఠాభద్రులై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్‌లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకుని నిజామాబాద్ జిల్లాకోర్టులో న్యాయవాదిగా యాబై ఏళ్లకు పైగా ప్రాక్టీస్ చేశారని బార్ అసోసియేషన్ అధ్యక్షులు జగన్‌మోహన్ …
Read More »యువ న్యాయవాదులు ఆయనను ఆదర్శంగా తీసుకోవాలి
నిజామాబాద్, డిసెంబరు 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సీనియర్ న్యాయవాది గొర్రెపాటి మాధవరావు నాలుగు దశాబ్దాలకు పైగా న్యాయవాదిగా కొనసాగి పౌరసమాజానికి చేసిన సేవలు మరువలేనివని ఆయన మరణం న్యాయవాద సమాజానికి తీరనిలోటని బార్ అధ్యక్షుడు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ అన్నారు. బార్ సమావేశపు హల్‌లో నిర్వహించిన సంతాపసభలో ఆయన మాట్లాడారు. నలభైరెండేళ్ల న్యాయవాద ప్రస్థానంలో అలుపెరుగని ప్రాక్టీస్ చేశారని ఆయన కొనియాడారు. యువ న్యాయవాదులు మాధవరావు …
Read More »మానవహక్కుల నేత మాధవరావు అస్తమయం
నిజామాబాద్, డిసెంబరు 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ బార్ అసోసియేషన్ సీనియర్ న్యాయవాది, మానవహక్కుల నేత గొర్రెపాటి మాధవరావు(67) హృదయ సంబందిత అనారోగ్యంతో శనివారం కన్నుమూశారు.శుక్రవారం మధ్యాహ్నం గుండెలో సమస్య తలెత్తడంతో ఆయన బందువులు నిజామాబాద్ నగరంలోని ప్రగతి ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు వైద్యం అందించిన శరీరం సహకరించకపోడంతో తుదిశ్వాస విడిచారు.ఆయనకు ఇద్దరు కుమార్తెలు మానస, ఆదిత్య మధుమిత్, భార్య మీనా సహాని ఉన్నారు. ఆయన …
Read More »భారత ఆర్థిక వ్యవస్థకు ఆధ్యుడు ‘‘మన్మోహన్’’
నిజామాబాద్, డిసెంబరు 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారత ఆర్థిక వ్యవస్థ ఆందోళనకర స్థాయిలో ఉన్న సమయంలో ఆధ్యుడుగా నిలిచి పలు ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టిన భారత ఆర్థిక శిల్పి మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అని నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లెపూల జగన్ మోహన్ గౌడ్ అన్నారు. జిల్లాకోర్టు ప్రాంగణంలోని బార్ సమావేశపు హల్‌లో నిర్వహించిన మన్మోహన్ సంతాప సమావేశంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు …
Read More »న్యాయవాదులు ఈ పైలింగ్ నమోదు చేసుకోవాలి….
నిజామాబాద్, డిసెంబరు 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ బార్ అసోసియేషన్‌లో సభ్యులుగా ఉన్న జిల్లా న్యాయవాదులు ఈ పైలింగ్ చేసుకోవాలని బార్ అధ్యక్షుడు మల్లెపూల జగన్ మోహన్ గౌడ్ కోరారు. భారత సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు ఇ కోర్టు వెబ్ సైట్‌లో పేరు నమోదు చేసుకుని వెబ్ సైట్ లోనే సివిల్ దావాలు, క్రిమినల్ కేసులలో బెయిలు దరఖాస్తులు చేసుకోవడానికి వీలు అవుతుందని ఆయన తెలిపారు. …
Read More »విధులు బహిష్కరించిన న్యాయవాదులు
బాన్సువాడ, నవంబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సీనియర్ న్యాయవాది ఖాసింపై జరిగిన భౌతిక దాడిని బాన్సువాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు లక్ష్మీనారాయణ మూర్తి ఖండిరచారు. ఈ సందర్భంగా న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ మూర్తి మాట్లాడుతూ న్యాయవాదిపై దాడికి దిగిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ప్రజలకు న్యాయ …
Read More »న్యాయవాదూల సంక్షేమం కోసం కృషి…
నిజామాబాద్, అక్టోబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పట్ట భద్రుల ఎంఎల్‌సి ఎన్నికల సందర్భంగా కరీం నగర్ మాజీ మేయర్ న్యాయవాది రవింధర్ సింగ్ నిజామాబాద్ బార్ అసోసియేషన్ సందర్శించారు. ఈ సందర్భంగా న్యాయవాదులతో కలిసి ఆయన మాట్లాడారు. రాబోయే నిజామాబాద్ కరీంనగర్ ఆదిలాబాద్ మెదక్ జిల్లాల పట్ట బద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరు ఓటర్ నమోదు చేసుకోవాలని ఎంఎల్‌సి ఎన్నికల్లో …
Read More »