కామారెడ్డి, నవంబర్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖలోని, జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో యూత్ ఫెస్ట్‌లో భాగంగా పాఠశాల, కళాశాల విద్యార్థులకు హెచ్‌ఐవి, టిబి, రక్తదానం పైన జిల్లా స్థాయి రెడ్ రన్, క్విజ్ పోటీలు డ్రామా మరియు రీల్స్ పోటీలు నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రతివిభాగం నుండి మొదటి ప్రైజ్ (1000 రూపాయలు), ద్వితీయ …
Read More »ఎన్‌వైకె ఆధ్వర్యంలో లైంగిక, అంటు వ్యాధులపై అవగాహన సదస్సు
నిజామాబాద్, డిసెంబరు 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నెహ్రూ యువకేంద్ర ఆధ్వర్యంలో ఎయిడ్స్ ,టిబి, ఇతర లైంగిక, అంటు వ్యాధుల పట్ల యువతకు అవగాహన, శిక్షణ సదస్సును ముబారక్ నగర్‌లోని వివేకానంద ఐటిఐ కళాశాలలో నిర్వహించారు. సభాధ్యక్షురాలు, కార్యక్రమ నిర్వాహకురాలు, జిల్లా యువజన అధికారిణి శైలి బెల్లాల్ మాట్లాడుతూ నెహ్రూ యువ కేంద్ర ప్రతిష్టాత్మకంగా ఈ శిక్షణను అన్ని జిల్లాల్లో నిర్వహిస్తోందని, యువతీయువకులకు అందరికీ ఈ విషయాల …
Read More »ఎన్‌వైకె ఆధ్వర్యంలో అంటు వ్యాధులపై అవగాహన సదస్సు
కామారెడ్డి, డిసెంబరు 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో ఎయిడ్స్ ,టిబి, ఇతర లైంగిక, అంటు వ్యాధుల పట్ల యువతకు అవగాహన, శిక్షణ సదస్సును స్థానిక పిజెఆర్ స్ఫూర్తి కళాశాలలో నిర్వహించారు. ఈ కార్యక్రమ ప్రారంభంలో సభాధ్యక్షురాలు, కార్యక్రమ నిర్వాహకురాలు, జిల్లా యువజన అధికారిణి శైలి బెల్లాల్ మాట్లాడుతూ నెహ్రూ యువ కేంద్ర ప్రతిష్టాత్మకంగా ఈ శిక్షణను అన్ని జిల్లాల్లో నిర్వహిస్తోందని, యువతీ …
Read More »ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా పురస్కారాలు
కామారెడ్డి, డిసెంబరు 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ భవనంలో గురువారం ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని చాలా సంవత్సరాల నుండి ఆపదలో ఉన్నవారికి సకాలంలో రక్తాన్ని అందజేస్తున్న రక్తదాతలకు ప్రశంస పురస్కారాలను ఏ.ఆర్టి ప్రోగ్రాం అధికారి డాక్టర్ రాజు అందజేశారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ జిల్లా ఐ.వి.ఎఫ్ తెలంగాణ రాష్ట్ర రక్తదాతల సమన్వయకర్త డాక్టర్ బాలు మాట్లాడుతూ …
Read More »ఎయిడ్స్ రహిత జిల్లాగా మార్చాలి
కామారెడ్డి, డిసెంబర్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా ఎయిడ్స్ రహిత జిల్లాగా మార్చాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బుధవారం ప్రపంచ ఎయిడ్స్ దినం సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా ఎయిడ్స్ నియంత్రణా సంస్థ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. సమావేశానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎయిడ్స్‌ను అరికట్టడంలో ప్రతి ఒక్కరు …
Read More »