నిజామాబాద్, ఫిబ్రవరి 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అటవీ సంరక్షణ నియమాలు 2022ను వెంటనే ఉపసంహరించుకోవాలని, పొడు సాగు భూములకు పట్టాలు ఇవ్వాలని రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు నిజాంబాద్ జిల్లా కలెక్టరేట్ వద్ద మంగళవారం ధర్నా నిర్వహించి కలెక్టర్‌కి వినతి పత్రాన్ని ఇచ్చారు. అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షులు వేల్పురు భూమయ్య మాట్లాడారు. గత 50 సంవత్సరాలుగా ఆదివాసి, గిరిజన, దళిత పేద …
Read More »అక్రమ అరెస్టులను ఖండిరచండి
నిజామాబాద్, జనవరి 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉద్యోగ, ఉపాధ్యాయులకు అన్యాయం చేస్తూ, ప్రభుత్వం అశాస్త్రీయంగా విడుదల చేసిన జీవో నెంబర్ 317 వెనక్కి తీసుకోవాలని గత కొంత కాలంగా ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే భీంగల్‌కు చెందిన ఉపాధ్యాయురాలు సరస్వతి నిన్న ఆత్మహత్య చేసుకున్నారు. సరస్వతి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిన కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మాజీ విప్ అనిల్, రైతు నాయకులు అన్వేష్ …
Read More »యాసంగి వరి పంటను కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలి
నిజామాబాద్, డిసెంబర్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : యాసంగిలో వరి పంటను ప్రభుత్వం కొనుగోలు చేయాలని వడ్ల కొనుగోళ్ల పేరుతో అక్రమాలకు పాల్పడిన రైస్ మిల్లర్ల యాజమాన్యాలపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఏ.ఐ.కె.ఎమ్.ఎస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి కలెక్టర్‌కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐకెఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి వి.ప్రభాకర్ మాట్లాడుతూ …
Read More »వ్యవసాయ రంగాన్ని కాపాడుకొనుటకు ఐక్య ఉద్యమాలే శరణ్యం
బోధన్, అక్టోబర్ 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నేడు పాలక పార్టీలు అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాల నుండి వ్యవసాయ రంగాన్ని కాపాడుకొనుటకు ఐక్యఉద్యమాలు శరణ్యమని అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యదర్శి వి.ప్రభాకర్ పిలుపునిచ్చారు. ఆదివారం బోధపట్టణం తాలూకా రైస్ మిల్ అసోసియేషన్ భవన్‌లో సీపీఐ (ఎం-ఎల్) న్యూ డెమోక్రసి పార్టీ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన …
Read More »పోడు, సాగు భూములకు పట్టాలు ఇవ్వాలి
నిజామాబాద్, అక్టోబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గత నలభై సంవత్సరాలుగా సాగుచేస్తున్న పోడు, సాగు భూములకు పట్టాలు ఇవ్వాలని పట్టాలు ఇచ్చిన భూములలో ఫారెస్ట్ అధికారుల అడ్డంకులు తొలగించి శాశ్వత పరిష్కారం చూపే విధంగా చర్యలు తీసుకోవాలని శుక్రవారం సాయంత్రం మంత్రి ప్రశాంత్ రెడ్డిని ఏఐకేఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి వి ప్రభాకర్ నాయకత్వంలో జిల్లా బృందం వేల్పూరులో మంత్రి నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా ఏఐకెఎమ్‌ఎస్ …
Read More »దళితుల భూమి సమస్య పరిష్కరించాలి
ఆర్మూర్, అక్టోబర్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పెర్కిట్‌కు చెందిన సుంకరి భూమన్న, పిప్రికి చెందిన యెన్న నడిపి గంగారం, యెన్న చిన్న గంగారంల భూమి సమస్యను పరిష్కరించాలనే డిమాండుతో దళిత బహుజన ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో భాదిత కుటుంబాలతో రెండు రోజుల నిరాహార దీక్షలో భాగంగా మొదటి రోజు న దీక్షను జేఏసీ చైర్మన్ సావెల్ గంగాధర్ దీక్షలో కుర్చున్న భాదిత కుటుంబాలకు పూల …
Read More »జాతీయ కౌన్సిల్ కోసం ఢిల్లీ బయలు దేరిన నాయకులు
నిజామాబాద్, జూలై 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మోడీ ప్రభుత్వ రైతాంగ వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గత ఎనిమిది నెలలుగా ఢిల్లీ కేంద్రంగా జరుగుతున్న రైతాంగ పోరాటంలో భాగస్వామిగా ఏ.ఐ.కే.ఎం.ఎస్ చురుకైన పాత్ర పోషిస్తుందని, పోరాటాలను సమన్వయం చేస్తూ సమీక్షించుకోవడం కొరకు జాతీయ కౌన్సిల్‌ను ఢిల్లీ రైతు పోరాట కేంద్రంలో జూలై 19, 20 తేదీల్లో జరుపుకుంటుందని ఏఐకెఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి వి.ప్రభాకర్, …
Read More »సాగు భూములపై ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యం ఆపాలి
నిజామాబాద్, జూన్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సిరికొండ మండలం తుంపల్లి గ్రామ శివారులో గల దొంగ చెరువు శివారు భూమి గత 50 సంవత్సరాలుగా సాగుచేస్తున్న పేద రైతు కూలీలపై ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యం సిగ్గుచేటని వెంటనే ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యం ఆపాలని ఏఐకెఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి వి.ప్రభాకర్ డిమాండ్ చేశారు. మంగళవారం నిజామాబాద్ డిఎఫ్‌ఓ కార్యాలయాన్ని ముట్టడిరచారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2006లో అటవీ …
Read More »