కామారెడ్డి, మార్చ్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రంగారెడ్డి జిల్లా నార్సింగిలోని శ్రీ చైతన్య విద్యాసంస్థల్లో స్వాతిక్ అనే విద్యార్థి యజమానుల వేధింపుల వల్ల ఆత్మహత్య చేసుకోవడం జరిగిందని విద్యార్థి మృతికి కళాశాల యజమాన్యం బాధ్యత వహించాలని అలాగే కార్పొరేట్ విద్యాసంస్థ శ్రీ చైతన్య నారాయణ లాంటి విద్యాసంస్థల గుర్తింపును వెంటనే రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయాలని ఏఐఎస్‌ఎఫ్ కామారెడ్డి జిల్లా నాయకులు డిమాండ్ చేశారు. టిఆర్‌ఎస్ …
Read More »ఫీజుల పెంపు జీవో 37 ఉపసంహరించుకోవాలి
నిజామాబాద్, అక్టోబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పెండిరగ్‌లో ఉన్న 2 వేల 7 వందల కోట్ల బోధన, ఉపకార వేతన రుసుములను సత్వరమే విద్యార్థులకు విడుదల చేయాలని, ఇటీవల ఇంజనీరింగ్ ఫీజులను పెంచుతూ విడుదల చేసిన జీవో 37 ను ఉపసంహరించుకోవాలని ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి రంజిత్, ఏఐఎస్‌ఎఫ్ జిల్లా నాయకులు నవీన్, వంశీ డిమాండ్ చేశారు. బుధవారం నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో …
Read More »పెంచిన ఇంజనీరింగ్ కాలేజీ ఫీజులు తగ్గించాలి
నిజామాబాద్, అక్టోబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర ప్రభుత్వం ఇంజనీరింగ్ కాలేజ్ ఫీజులను పెంచడంతో పేద విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమయ్యే ప్రమాదం ఏర్పడుతుందని, వెంటనే పెంచిన ఫీజులు తగ్గించాలని ఏఐఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షులు అంజలి డిమాండ్ చేశారు. శనివారం స్థానిక రైల్వే స్టేషన్ ఎదురుగా రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సందర్భంగా ఏఐఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు అంజలి, రఘురాం …
Read More »పెంచిన ఫీజులను వెంటనే తగ్గించాలి
నిజామాబాద్, సెప్టెంబర్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్రంలో ఇంజనీరింగ్ కళాశాలలో పెంచిన ఫీజులను వెంటనే తగ్గించాలని ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రఘురాం నాయక్, జిల్లా అధ్యక్షులుఅంజలి డిమాండ్ చేశారు. అఖిల భారత విద్యార్థి సమాఖ్య నిజామాబాద్ జిల్లా కమిటీ అధ్వర్యంలో సోమవారం అడిషనల్ కలెక్టర్ చిత్ర మిశ్రాకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి రఘురాం మాట్లాడుతూ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలకు ఫీజులపై …
Read More »