బాన్సువాడ, ఫిబ్రవరి 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ ప్రభుత్వ ఏరియా, మాత శిశు ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న కార్మికులకు బకాయి వేతనాలను చెల్లించాలని కోరుతూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో గురువారం ఆస్పత్రి ముందు ధర్నా చేపట్టారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు దుబాస్ రాములు, కమర్ అలీ, రేణుక, సంతోష్ గౌడ్, సురేఖ, సంగీత, కళ్యాణి, గంగారం, సాయిలు తదితరులు పాల్గొన్నారు.
Read More »అక్రమంగా అరెస్టు చేయడం మంచి పద్ధతి కాదు…
బాన్సువాడ, జనవరి 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తమ న్యాయమైన కోరికలను నెరవేర్చాలని కోరుతూ సివిల్ సప్లై హామాలీలు చేస్తున్న శాంతియుత నిరవధిక సమ్మెను పోలీసులు భగ్నం చేసి అరెస్టు చేయడం మంచి పద్ధతి కాదని ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు దుబాస్ రాములు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం హమాలీలకు పెంచిన రేట్లు విడుదల చేయాలని శాంతియుతంగా నిరసన చేస్తుంటే పోలీసుల చేత అరెస్టు …
Read More »హమాలీల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి…
బాన్సువాడ, జనవరి 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సివిల్ సప్లై హమాలీల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ బాన్సువాడలో హమాలి వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరవధిక సమ్మె గురువారం రెండో రోజుకు చేరింది. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు దుబాస్ రాములు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సివిల్ సప్లై హామాలీలకు పెంచిన రేట్ల జీవోను వెంటనే విడుదల చేయాలని, హమాలీలకు 10 లక్షల ప్రమాద …
Read More »గ్యాస్ ఏజెన్సీ ఎదుట ధర్నా
నిజామాబాద్, మే 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శుక్రవారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిజామాబాద్‌లోని ఆనంత్ గ్యాస్ ఏజెన్సీ మరియు శేఖర్ గ్యాస్ ఏజెన్సీలో పనిచేస్తున్న డెలివరీ కార్మికుల 5వ రోజు సమ్మెలో భాగంగా అనంత్ గ్యాస్ ఏజెన్సీ ముందు కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటియుసి జిల్లా కార్యదర్శి హనుమాన్లు మాట్లాడుతూ ఐదు రోజులుగా సమ్మె చేస్తుంటే యాజమాన్యం స్పందించక పోవడం సిగ్గుచేటు అన్నారు. కార్మికులకు …
Read More »రాష్ట్ర కార్యదర్శిని అరెస్టు చేయడం సిగ్గుచేటు
నిజామాబాద్ ,సెప్టెంబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు ములుగు జిల్లాకు వెళ్లిన సందర్భంగా ఆ జిల్లాలో ఉన్నటువంటి మధ్యాహ్న భోజన కార్మికులు స్థానిక ఏఐటీయూసీ నాయకుడైన మధ్యాహ్న భోజన కార్మిక వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంపాల రవీందర్‌ని ములుగు జిల్లా మధ్యన భోజన కార్మికులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించడాన్ని నిజామాబాద్ జిల్లా …
Read More »17వ రోజుకు చేరిన ఏఎన్‌ఎంల సమ్మె
నిజామాబాద్, సెప్టెంబర్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఏఎన్‌ఎంల 17వ రోజు సమ్మెలో భాగంగా ఏఐటీయూసీ ఆధ్వర్యంలో శుక్రవారం నిజామాబాద్ కొత్త కలెక్టర్ ఆఫీస్ ఆవరణలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై. ఓమయ్య, యూనియన్ జిల్లా అధ్యక్షురాలు భారతమ్మ మాట్లాడుతూ 17 రోజులుగా సమ్మె చేస్తా ఉంటే ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం సరికాదన్నారు. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో జ్వరాల బారిన …
Read More »ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముందు ఏఐటీయూసీ ధర్నా
నిజామాబాద్, జూలై 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సోమవారం ఏఐటీయూసీ తెలంగాణ రాష్ట్ర మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాల ముందు ధర్నాలు నిర్వహించారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే కార్యాలయం ముందు జరిగిన ధర్నాలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై. ఓ మయ్య, మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి చక్రపాణి, …
Read More »26న మధ్యాహ్న భోజన కార్మికుల మెరుపు సమ్మె
నిజామాబాద్, జూన్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శనివారం ఏఐటియుసి నిజామాబాద్ జిల్లా కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర మధ్యాహ్న భోజనం పథకం వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ సమావేశం యూనియన్ జిల్లా అధ్యక్షురాలు సాయమ్మ అధ్యక్షతన జరిగింది. సమావేశానికి ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై. ఓమయ్య యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చక్రపాణి హాజరై మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జూన్ 2 నుండి 22వ …
Read More »మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
నిజామాబాద్, జూన్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ ఎఐటియుసి అనుబంధం ఆధ్వర్యంలో ఈనెల 5,6,7 తేదీలలో ధర్నా చౌక్ లో మధ్యాహ్న భోజన కార్మిక సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మూడు రోజులపాటు రిలే నిరాహార దీక్షలు నిర్వహించామని గతంలో ఎన్నోసార్లు మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని అధికారులను, ప్రజా ప్రతినిధులను కలిసి వినతి పత్రాలు సమర్పించిన ఫలితం లేకపోవడంతో …
Read More »జూన్ 5 నుండి మధ్యాహ్న భోజన కార్మికుల రిలే దీక్షలు
నిజామాబాద్, జూన్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఏఐటీయూసీ జిల్లా కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై. ఓమయ్య, మధ్యాహ్న భోజన వర్కర్స్ జిల్లా ప్రధాన కార్యదర్శి టి. చక్రపాణి, జిల్లా అధ్యక్షురాలు బైరి సాయమ్మలు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రస్తుత ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వ …
Read More »