నిజామాబాద్, సెప్టెంబర్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికుల వేతనాల పెంపుకై ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 60 ప్రకారం మున్సిపల్ కార్మికులందరికీ వేతనాలు పెంచాలని, జూన్ నెల నుండి వేతన పెంపు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐటియుసి, ఐఎఫ్‌టియు సంఘాల ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (ఐ.ఎఫ్.టీ.యూ) …
Read More »కార్మికుల సమస్యలు పరిష్కరించాలి…
నిజామాబాద్, ఆగష్టు 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నగరపాలక సంస్థలో నూతనంగా నియమింపబడ్డ పారిశుద్ధ్య కార్మికుల మూడు నెలల బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. గత ఐదు నెలల క్రితం నూతనంగా ఏజెన్సీ ద్వారా 330 మంది పారిశుద్ధ్య విభాగానికి సంబంధించిన కార్మికులు, డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని ఏఐటియుసి ఆధ్వర్యంలో నగర పాలక సంస్థ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించిన అనంతరం …
Read More »మోడీ దిష్టిబొమ్మ దగ్దం
నిజామాబాద్, ఆగష్టు 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారత కమ్యూనిస్టు పార్టీ, (సిపిఐ) ఆలిండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఏఐటియుసి) ఆధ్వర్యంలో సోమవారం నిజామాబాద్ బస్టాండ్ దగ్గర వ్యవసాయ, కార్మిక, రైతు వ్యతిరేక చట్టాలకు నిరసన దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి కంజర భూమయ్య, ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి ఓమయ్య మాట్లాడుతూ …
Read More »మోకాళ్లపై కూర్చుని కాంట్రాక్టు కార్మికుల నిరసన
నిజామాబాద్, జూన్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బుధవారం మెడికల్ కాంట్రాక్ట్ కార్మికుల నిరసన కార్యక్రమాల్లో భాగంగా జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి, మెడికల్ కాలేజీలో పనిచేస్తున్న శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ కార్మికులు మోకాళ్లపై కూర్చుని నిరసన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై ఓమయ్య మాట్లాడుతూ గత తొమ్మిది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా వైద్య విధాన పరిషత్ డిఎం …
Read More »కార్మికుల సమస్యలు పరిష్కరించాలని మేయర్‌కు వినతి
నిజామాబాద్, జూన్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బుధవారం మేయర్ దండు నీతూ కిరణ్ క్యాంప్ ఆఫీస్‌లో ఏఐటియుసి మున్సిపల్ కార్పొరేషన్ పబ్లిక్ హెల్త్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికుల సమస్యలపై వితని పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి వై ఓమయ్య మాట్లాడుతూ నగరపాలక సంస్థ కార్మికుల సమస్యలు అపరిష్క ృతంగా పెరిగిపోతున్నాయని వాటి పరిష్కారం కోసం ఎన్నిసార్లు ఆందోళన …
Read More »జీవో 65 సవరించాలని మానవహారం
నిజామాబాద్, జూన్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సోమవారం ఏఐటియుసి మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి నుంచి బస్టాండ్ రైల్వే స్టేషన్ మీదుగా ప్రదర్శనగా కలెక్టరేట్ ధర్నా చౌక్ చేరుకొని మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి వై ఓమయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన …
Read More »సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి…
కామారెడ్డి, జూన్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శనివారం కామారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ముందు జిల్లా ఆస్పత్రి కార్మికులు నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు పి బాలరాజు, దశరథ్ మాట్లాడుతూ కామారెడ్డి జిల్లా దోమకొండ, బాన్సువాడ ఆస్పత్రిలో పనిచేస్తున్న శానిటేషన్, పేషెంట్ కేర్ సెక్యూరిటీ గార్డ్ కార్మికులకు 7 వేల రూపాయలు, 7 వేల 500 చాలీచాలని …
Read More »సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి..
కామారెడ్డి, జూన్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేస్తున్న కార్మికులు శానిటేషన్ పేషెంట్ కేర్ సెక్యూరిటీ గా కాంట్రాక్ట్ కార్మికులు కనీస వేతనం జీవో 68 ప్రకారం 18 వేల వేతనం ఇవ్వాలని ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు పి బాలరాజ్ జిల్లా నాయకుడు దశరథ్ అన్నారు. ఈ మేరకు కామారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ అజయ్ కుమార్ కు వినతి …
Read More »వేతనాలు పెంచకపోవడం బాధాకరం
నిజామాబాద్, జూన్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః ఏఐటియుసి ఆధ్వర్యంలో నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ముందు ఆసుపత్రి కార్మికులు రాష్ట్రప్రభుత్వం విడుదల చేసిన జీవో నెం. 60 ప్రతులను శనివారం దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి ఓమయ్య, తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా అధ్యక్షులు పి.సుధాకర్ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 60 …
Read More »