ఆర్మూర్, ఫిబ్రవరి 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆలూర్ మండల కేంద్రంలో ఆర్మూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ గౌడ్ ఆదేశాల మేరకు ఏఎస్‌ఐ చిన్నయ్య ఆధ్వర్యంలో బుధవారం పెట్రోలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎస్‌ఐ చిన్నయ్య మాట్లాడుతూ గంజాయి వినియోగం యువత భవిష్యత్తును నాశనం చేస్తుందని, ఇది ఆరోగ్యానికి హానికరమని, చట్టపరంగా నేరమని హెచ్చరించారు. గంజాయి రవాణా, వినియోగంపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. యువత …
Read More »ఆలయ భూమిపూజకు ఎమ్మెల్యేకు ఆహ్వానం
ఆర్మూర్, ఫిబ్రవరి 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆలూరు మండల కేంద్రంలో నిర్మించనున్న వెయ్యి నామాల వెంకటేశ్వర స్వామి ఆలయ భూమి పూజ కార్యక్రమానికి విచ్చేయాలని ఎమ్మెల్యే రాకేష్ రెడ్డికి శనివారం ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు ఆహ్వానం అందించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ, ఆలయ ప్రాంగణం స్వయంభుగా వెలసిన పవిత్ర క్షేత్రం కావడంతో, భక్తుల విశ్వాసాన్ని మరింత పెంచేలా ఆలయ నిర్మాణాన్ని వేగంగా …
Read More »ఆలూరులో మహిళా అధ్యాపకులకు సన్మానం
ఆర్మూర్, జనవరి 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆలూరు గ్రామంలో జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం సావిత్రిబాయి పూలే జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించడం హర్షనీయమని మహిళా అధ్యాపకులు పేర్కొన్నారు. కార్యక్రమంలో సావిత్రిబాయి పూలే యొక్క గొప్పతనాన్ని విద్యార్థులకు వివరించారు. విద్య యొక్క ప్రాధాన్యం గురించి తెలిపారు. ఎలాంటి కనీస వసతులు లేని …
Read More »కూలర్ షాక్‌కు చిన్నారి బలి
ఆర్మూర్, జూన్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్‌కు చెందిన సౌందర్య, మనిశ్ దంపతులకు సింధూర, మధుర అనే కుమార్తెలు వుండగా కుమార్తెలు మధుర, సింధూరలను ఆలూరులోని అమ్మమ్మ లావణ్య ఇంట్లో వదిలి వెళ్లగా చిన్నారులు సంతోషంగా ఆడుకుంటున్నారు. ఇంతలో సింధూజ కూలర్‌ను తాకింది. దీంతో విద్యుత్ సరఫరా కావడంతో చిన్నారికి తీవ్రగాయాలు కాగా కుటుంబ సభ్యులు ఆర్మూర్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు …
Read More »ఆలూరులో 500 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాం ప్రారంభోత్సవం
ఆర్మూర్, జూన్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతన్నలు పండిరచిన పంటలు నిల్వ చేసుకోవడానికి వీలుగా ప్రభుత్వం చేపట్టిన గోదాముల నిర్మాణంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ప్రధమ స్థానంలో ఉందని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి వెల్లడిరచారు. ఆలూరు మండల కేంద్రంలో 33 లక్షల 14 వేల రూపాయల వ్యయంతో నిర్మించిన 500 మెట్రిక్ టన్నుల సామర్థ్యం …
Read More »ఆలూర్‌లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
ఆలూరు, ఏప్రిల్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆదేశాల మేరకు ఆలూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆలూర్, దేగాం గ్రామాలలో సంఘం చైర్మన్ కళ్లెం భోజరెడ్డి, తహసిల్దార్ దత్తాద్రి, వైస్ చైర్మన్ చేపూర్ రాజేశ్వర్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సొసైటీ చైర్మన్ మాట్లాడుతూ ఏ గ్రేడ్ వరి ధాన్యానికి 2060 …
Read More »ఆలూర్‌లో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు
ఆలూరు, మార్చ్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆలూర్ మండల కేంద్రంలోని గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో చైత్ర శుద్ధ నవమి రోజున ఆలూర్ గ్రామంలో శ్రీరాముని యొక్క జననం నిర్వహిస్తారు. పురోహితులు మాట్లాడుతూ ప్రతి ఆలయంలో శ్రీరామ చంద్రుని కళ్యాణం జరిపితే ఆలూర్ రామాలయంలో శ్రీరాముని జననం జరుపుతారన్నారు. ఈ ఆలయానికి విశిష్టతగా పూర్వం నుండి శ్రీరామనవమి రోజున రాముడి యొక్క జననం నిర్వహించడం ప్రత్యేకత. …
Read More »కొండగట్టుకు పాదయాత్ర…
ఆర్మూర్, మార్చ్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆలూర్ మండలం వాగ్గడ్డ హనుమాన్ మందిరం నుండి హనుమాన్ స్వాములు పాదయాత్రగా గురువారం బయలుదేరారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేట గ్రామం నందు వెలసిన శ్రీ మహాపుణ్యక్షేత్రం కొండగట్టు వరకు పాదయాత్రగా బయలుదేరి స్వామి అంజన్నకు మొక్కులు తీర్చుకుంటారు. ఇలా ప్రతి ఏటా అంజన్న హనుమాన్ స్వాములు పాదయాత్రకు బయలుదేరుతారు. భక్తులు మాట్లాడుతూ ప్రతి ఊరు ఊరు …
Read More »ఘనంగా జాతీయ ఓటర్ల దినోత్సవం
ఆర్మూర్, జనవరి 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బుదవారం 13వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఆలూర్ మండల పరిధిలో వివిధ గ్రామాల్లో 13వ ఓటర్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అదేవిధంగా ఆలూర్ గ్రామంలో ఓటర్ల దినోత్సవం సందర్భంగా పాఠశాల విద్యార్థులకు ముగ్గుల పోటీలు, డ్రాయింగ్, పెయింటింగ్ పోటీలను నిర్వహించారు. అదేవిధంగా ప్రజాస్వామ్యానికి సంబంధించిన విషయంలో వేసిన ముగ్గులకు ఒకటవ రెండవ, మూడవ బహుమతులను ప్రకటించారు. తరువాత …
Read More »బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం
ఆర్మూర్, జనవరి 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా ఆలూరు మంఢలంలోని కల్లడి గ్రామానికి చెందిన దండుగుల పోశేట్టి ఈ నెల 9న దుబాయిలో ప్రమాదవశాత్తు మృతిచెందాడు. ఈ సందర్భంగా వడ్డెర వృత్తిదారుల సంఘం జిల్లా నాయకత్వానికి విషయం తెలియడంతో ఆ కుటుంబాన్ని కలిసి పరామర్శించి రూ. 5 వేలు ఆర్థిక సాయం చేశారు. ఈ సందర్భంగా వడ్డెర వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఇడగొట్టి …
Read More »