ఆర్మూర్, నవంబర్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గురువారం ఆలూర్ మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ నాయకులు ధరణి పోర్టలు బాధితులు, రుణమాఫీ జరగని రైతు బాధితులు, రైతు బీమా, రైతు బంధు, పోడు భూముల బాధితులతో కలిసి ధర్నా నిర్వహించి తహసీల్దార్ దత్తాత్రికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధరణి వెబ్‌సైట్‌ను వెంటనే రద్దు చేయాలని, రెవెన్యూ చట్టాన్ని …
Read More »ప్రాథమిక పాఠశాలలో దాతల దినోత్సవం
ఆర్మూర్, నవంబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆలూర్ మండలంలోని ప్రాథమిక పాఠశాలలో డోనర్స్ డే నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా సంతోష్ రెడ్డి హాజరయ్యారు. వారు మాట్లాడుతూ బుధవారం గత సంవత్సర దాతలను ఘనంగా సన్మానించడం జరిగిందని, దాతల విరాళాలు అన్ని కలిపి సుమారు 90 వేల రూపాయలు కాగ సంతోష్ రెడ్డి తన సొంత రూపాయలు 70 వేల రూపాయలు ప్రాథమిక పాఠశాలకు అందజేశారు. …
Read More »ఆలూర్‌లో కబడ్డీ పోటీలు
ఆర్మూర్, ఫిబ్రవరి 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆలూర్ గ్రామంలో ఈ నెల 19, 20 తేదీల్లో తెలంగాణ రాష్ట్ర స్థాయి ఓపెన్ కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నట్టు ఆలూర్ కబడ్డీ అసోసియేషన్ సభ్యులు ఒక ప్రకటనలో తెలిపారు. పోటీల్లో క్రీడాకారులు పాల్గొనాలని ఆహ్వానించారు. 19 వ తేది సాయంత్రం 4 గంటలకు ముఖ్య అతిథులచే క్రీడా పతాక ఆవిష్కరణ గావించి పోటీలను ప్రారంభిస్తామన్నారు. 20 వ తేదీ …
Read More »ఆలూర్‌లో డ్రైనేజి పనులకు భూమి పూజ
ఆర్మూర్, ఫిబ్రవరి 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గతకొంతకాలంగా ప్రధాన సమస్యగా వున్న మైనారిటి స్కూల్ రోడ్డు ప్రక్కన డ్రైనేజి పనులను స్థానిక సర్పంచ్ కళ్లెం మోహన్ రెడ్డి గురువారం ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపిటిసి మార్కంటి లక్ష్మి మల్లేష్, తెరాస పార్టీ మండల అధ్యక్షులు ములకిడి శ్రీనివాస్ రెడ్డి, ఉప సర్పంచ్ దుమ్మాజి శ్రీనివాస్, గ్రామ పంచాయతీ పాలక వర్గ సభ్యులు మార్కంటి మహేష్, వెల్మ గంగారెడ్డి, …
Read More »సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ
ఆర్మూర్, డిసెంబర్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బుధవారం ఆలూరు గ్రామంలో నలుగురు లబ్ధిదారులకు గాను ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పియుసి చైర్మన్ మంజూరు చేయంచిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. లబ్దిదారుల వివరాలు : కోమటి శేఖర్ రూ. 54 వేలుగోసం శంకర్ రూ. 36 వేలుగోసం పెంటవ్వ రూ. 23 వేలుఅటెండర్ భూమేష్ రూ. 17 వేలుఎత్తిన బోజన్న రూ. 12 వేలు6.కావల్ల …
Read More »ఆలూరు చెరువులో పడి వ్యక్తి మృతి
ఆర్మూర్, నవంబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం ఆలూర్ గ్రామ ఊర చెరువులో పడి వ్యక్తి మృతి చెందాడు. ఆలూర్ గ్రామానికి చెందిన కొండూరు స్వామి (45) ఆదివారం సాయంత్రం ఒంటరితనంతో మనస్థాపానికి గురై చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల కథనం ప్రకారం ఇతడికి భార్య పిల్లలు ఎవరూ లేరు. మద్యపానానికి బానిసై ఒంటరితనాన్ని జీర్ణించుకోలేక ఊర చెరువులో దూకి …
Read More »చెరువులో దూకి మహిళ ఆత్మహత్య
ఆర్మూర్, అక్టోబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శనివారం ఉదయం ఏడున్నర గంటలకు ఆలూరు గ్రామానికి చెందిన కొంగి పద్మ (45) అనే వివాహిత అదే గ్రామానికి చెందిన ఊర చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. రెండు సంవత్సరాల క్రితం తన భర్త చనిపోయినప్పటి నుండి మానసికంగా ఆవేదనకు గురై జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలిసింది. కాగా పద్మ కుమారుడు సురేష్ …
Read More »గోదాముల నిర్మాణానికి భూమిపూజ
ఆర్మూర్, సెప్టెంబర్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ మండలం ఆలూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అద్వర్యంలో ఆలూర్ 500 మీటర్లు, దేగాం 500 మీటర్లు, ఇస్సాపల్లి 250 మీటర్ల గోదాంల నిర్మాణానికి శుక్రవారం భూమి పూజ నిర్వహించారు. చైర్మన్ కళ్ళెం భోజ రెడ్డి,ఎంపిపి పస్క నర్సయ్య, జడ్పీటీసీ మెట్టు సంతోష్, వైస్ చైర్మన్ చేపూర్ రాజేశ్వర్ చేతుల మిదుగా భూమిపూజ చేశారు. కార్యక్రమానికి వైస్ …
Read More »ఆలూరులో ఘనంగా ఊర పండగ…
ఆర్మూర్, ఆగష్టు 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 36 సంవత్సరాల సుదీర్ఘ కాలం తరువాత ఆలూరు గ్రామంలో 18 గ్రామ దేవతలను కొలిచి డప్పు వాయిద్యాల నడుమ, పోతరాజుల విన్యాసాల నడుమ గ్రామ అభివృద్ది కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా ఊర పండగ ఉత్సవం నిర్వహించారు. శుక్రవారం సాయంత్రం గ్రామంలోని 18 అమ్మవార్ల దగ్గర గంగాపుత్రులతో డప్పు వాయిద్యాలతో ముడుపు వేసి నియమ నిబధనలతో మొక్కి శనివారం రోజున …
Read More »ఆలూరులో కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ
ఆర్మూర్, జూలై 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం ఆలూరు గ్రామంలో కళ్యాణలక్ష్మి చెక్కులను ముగ్గురు లబ్దిదారులకు పత్రి కమల, తీర్మన్ పల్లి చంద్ర, కాచర్ల లావణ్యలకు మూడు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆపద్బాంధవుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుకి, పి.యు.సి చైర్మన్, ఆర్మూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డికి ఎల్లవేళలా రుణపడి ఉంటామన్నారు. …
Read More »