ఆర్మూర్, ఆగష్టు 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 36 సంవత్సరాల సుదీర్ఘ కాలం తరువాత ఆలూరు గ్రామంలో 18 గ్రామ దేవతలను కొలిచి డప్పు వాయిద్యాల నడుమ, పోతరాజుల విన్యాసాల నడుమ గ్రామ అభివృద్ది కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా ఊర పండగ ఉత్సవం నిర్వహించారు. శుక్రవారం సాయంత్రం గ్రామంలోని 18 అమ్మవార్ల దగ్గర గంగాపుత్రులతో డప్పు వాయిద్యాలతో ముడుపు వేసి నియమ నిబధనలతో మొక్కి శనివారం రోజున …
Read More »ఆలూరులో కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ
ఆర్మూర్, జూలై 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం ఆలూరు గ్రామంలో కళ్యాణలక్ష్మి చెక్కులను ముగ్గురు లబ్దిదారులకు పత్రి కమల, తీర్మన్ పల్లి చంద్ర, కాచర్ల లావణ్యలకు మూడు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆపద్బాంధవుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుకి, పి.యు.సి చైర్మన్, ఆర్మూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డికి ఎల్లవేళలా రుణపడి ఉంటామన్నారు. …
Read More »కూలిన ఇళ్ల పరిశీలన
ఆర్మూర్, జూలై 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఆలూరు గ్రామంలో కూలిన ఇండ్లను, నష్టపోయిన పంట పొలాలను అధికారులు, నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా కూలిన ఇండ్లను, మునిగిన పంటల వివరాలు నమోదు చేసుకొని ప్రభుత్వానికి నివేదించారు. కార్యక్రమంలో ఇంఛార్జి ఎమ్మార్వో లక్ష్మణ్, ఎంపీడీవో గోపి, ఎంపిపి పస్క నర్సయ్య, వైస్ ఎంపిపి మోతె చిన్నారెడ్డి, జిల్లా రైతు …
Read More »