డిచ్‌పల్లి, డిసెంబర్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాజ్యాంగ నిర్మాత , భారత దేశ ఆధునిక పితామహుడు , భారత రత్న డాక్టర్ బి. ఆర్ . అంబేద్కర్ 67వ వర్ధంతిని పురస్కరించుకొని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఎస్సీ సెల్ డైరెక్టర్ డాక్టర్ భ్రమరాంబిక ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య. సిహెచ్. హారతి హాజరై అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల …
Read More »ఆర్మూర్‌లో సంఘం శరణం గచ్చామి నాటక ప్రదర్శన
ఆర్మూర్, సెప్టెంబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 16వతేదీ శనివారం సాయంత్రం ఆరు గంటలకు ఆర్మూర్ క్షత్రియ ఫంక్షన్ హాల్లో భారత రాజ్యాంగ పిత, విశ్వరత్న బాబాసాహెబ్ అంబేడ్కర్ జీవితం-ఆశయాలు-లక్ష్యాలు పై హైదరాబాద్ లోని అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ వారిచే దృశ్య రూప నాటక ప్రదర్శన సంఘం శరణం గచ్ఛమీ ప్రదర్శింపబడుతుంది. సమాజంలో సామాజిక సమానత్వం, సోదరభావం నెలకొల్పేందుకు తన జీవితపర్యంతం కృషి చేసిన బాబాసాహెబ్ అంబేద్కర్ …
Read More »ఆదివారం మామిడిపల్లిలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ
ఆర్మూర్, మే 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ పట్టణ మున్సిపాలిటి పరిధిలోని మామిడి పల్లిలో భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 14 అడుగుల విగ్రహ ఆవిష్కరణ మే 7 సాయంత్రం 6 గంటలకు ఆర్మూర్ మామిడిపల్లిలో ఉంటుందని అంబేద్కర్ యువజన సంఘం నాయకులు, నిర్వాహకులు తెలిపారు. విగ్రహావిష్కరణ సభలో ముఖ్య అతిథులుగా ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ కాసిం, ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి, …
Read More »అంబేద్కర్ ఆశయసాధనకు కృషి చేయాలి
రెంజల్, మే 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రతి ఒక్కరు అంబేడ్కర్ అడుగుజాడల్లో నడిచి ఆయన ఆశయ సాధన కోసం కృషి చేయాలని సర్పంచ్ అలిమా ఫారూఖ్ పటేల్ అన్నారు.శుక్రవారం మండలంలోని పేపర్ మిల్ గ్రామంలో విశ్వ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ 132వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గ్రామంలో ప్రధాన వీధుల గుండా నీలీ …
Read More »కొనసాగుతున్న వివోఏల సమ్మె
ఆర్మూర్, మే 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఐకేపి వివోఏ ల సమ్మె 11వ రోజుకు చేరింది. ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్థ సమీపంలో తలపెట్టిన సమ్మె గురువారంతో 11 వ రోజుకు చేరింది. ఈ సందర్బంగా అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. గత 20 యేండ్లుగా విధులు నిర్వహిస్తున్నా ప్రభుత్వం తాను గుర్తించకపోవడం బాధాకరమన్నారు. వర్కింగ్ అధ్యక్షుడు నర్సాగౌడ్ మాట్లాడుతూ వివోఏలకు కనీసం గౌరవ …
Read More »అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి
రెంజల్, డిసెంబరు 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారత రాజ్యాంగ నిర్మాత విశ్వ మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అడుగుజాడల్లో నడిచి ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని సర్పంచ్ల ఫోరం జిల్లా ఉపాధ్యక్షుడు వికార్ పాషా అన్నారు. మంగళవారం అంబేద్కర్ 66వ వర్ధంతి వేడుకలను సాటా పూర్ గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మండలంలోని రెంజల్, సాటా పూర్, వీరన్న …
Read More »కామారెడ్డిలో బీజేపీ భీం దీక్ష
కామారెడ్డి, ఫిబ్రవరి 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతీయ జనతాపార్టీ కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో డా. బిఆర్. అంబేద్కర్ రూపొందించిన భారత రాజ్యాగాన్ని అవమానించిన సీఎం కేసీఆర్ వైఖరికి నిరసనగా మున్సిపల్ ముందుగల అంబేెడ్కర్ విగ్రహం దగ్గర ‘‘బిజెపి భీం దీక్ష’’ నిర్వహించారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Read More »కామారెడ్డిలో అంబేద్కర్ వర్ధంతి
కామారెడ్డి, డిసెంబర్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అంటరానితనం, వివక్షతలపై అలుపెరుగని పోరాటం చేసిన మహనీయుడు అంబేద్కర్ అని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఎస్సీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంబేద్కర్ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్, భారతరత్న బిరుదు …
Read More »బిజెపి ఆధ్వర్యంలో అంబేడ్కర్ వర్ధంతి
ఆర్మూర్, డిసెంబర్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ భీం రావ్ రాంజీ అంబేద్కర్ 65వ వర్ధంతిని భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా దలిత మోర్చా ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆర్మూర్ మున్సిపాలిటి పరిధిలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా …
Read More »అమీనాపూర్‌లో మహనీయుల విగ్రహాల ఆవిష్కరణ
వేల్పూర్, జూన్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ మండలం అమీనాపూర్ చౌరస్తా వద్ద బాబా సాహెబ్ అంబేడ్కర్, జగ్జీవన్ రామ్, జ్యోతిరావు పూలే నూతన విగ్రహాలను ఎంఆర్‌పిఎస్ నాయకులు ఆవిష్కరించారు. కార్యక్రమానికి ముత్యాల సునీల్ రెడ్డి హాజరయ్యారు.
Read More »