బాన్సువాడ, అక్టోబర్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా బీఏ, బీకాం, డిగ్రీ కోర్సుల్లో చేరడానికి ఈనెల 15వ తేదీ వరకు గడువు ఉన్నదని కళాశాల ఆదివారం ప్రిన్సిపల్ వేణుగోపాలస్వామి ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిగ్రీలో చేరడానికి అభ్యర్థులు ఇంటర్మీడియట్, ఓపెన్ ఇంటర్, పాలిటెక్నిక్ ఉత్తీర్ణులైన వారు డిగ్రీలో నేరుగా ప్రవేశం కల్పించడం జరుగుతుందని, అభ్యర్థులు తమకు …
Read More »ఓపెన్ యూనివర్సిటీలో హరితహారం
నిజామాబాద్, జూన్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జూన్ 5వ తేదీన అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ పరిసర ప్రాంతంలో హరితహారం కార్యక్రమం నిర్వహించారు. గిరిరాజ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రామ్మోహన్ రెడ్డి, అధ్యయన కేంద్ర కో ఆర్డినేటర్ డాక్టర్ అంబర్‌సింగ్ మొక్కలు నాటి నీరుపోశారు. విద్యార్థులు, కార్యాలయ సిబ్బంది పాల్గొని మొక్కలు నాటారు. ప్రిన్సిపాల్ మాట్లాడుతూ మొక్కలు నాటడం వల్ల కలిగే …
Read More »స్పెషల్ బి.ఇడి ప్రవేశ పరీక్ష దరఖాస్తుకు మార్చి 11 చివరితేదీ
నిజామాబాద్, ఫిబ్రవరి 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ నిర్వహించే స్పెషల్ బి.ఇడి ప్రవేశ పరీక్ష దరఖాస్తు చివరితేదీ మార్చి 11 అని అధ్యయన కేంద్ర రీజనల్ కో ఆర్డినేటర్ డాక్టర్ అంబర్‌సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. మానసికంగా చెవులకు, కళ్ళు సంబంధిత అంగవైకల్యంతో ఉన్న పిల్లలకు బోధించడానికి స్పెషల్ బి.ఇడి ఉపయోగపడుతుందన్నారు. బి.ఏ., బి.కాం., బి.ఎస్‌సి., బి.సి.ఏ., బి.బి.ఎం., బి.ఇ., …
Read More »తరగతులు పున: ప్రారంభం
నిజామాబాద్, ఫిబ్రవరి 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : డా.బి.ఆర్.అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ 2021`22 సంవత్సరం డిగ్రీ ప్రథమ, ద్వితీయ, తృతీయ సంవత్సరం విద్యార్థులకు 1,3,5 సెమిస్టర్‌కు సంబంధించి ఫిబ్రవరి 5వ తేదీ నుండి ప్రతి శనివారం, ఆదివారాలలో ఆన్‌లైన్ తరగతులు నిర్వహించబడతాయని అధ్యయన కేంద్ర రీజినల్ కో ఆర్డినేటర్ డాక్టర్ అంబర్‌సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు వెబ్‌సైట్‌కు లాగిన్ అయి తరగతులకు హాజరు కావాలని సూచించారు. …
Read More »ఫిబ్రవరి 7 నుంచి పరీక్షలు
నిజామాబాద్, ఫిబ్రవరి 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ డిగ్రీ (ఓల్డ్ బ్యాచ్, సి.బి.సి.ఎస్) పరీక్షలు గతంలో జనవరి 17 నుండి ఫిబ్రవరి 8 వరకు జరగాల్సిన పరీక్షలు వాయిదా పడగా, తిరిగి ఫిబ్రవరి 7 నుంచి 28 వరకు నిర్వహించనున్నట్లు అధికాలు పేర్కొన్నారు. డిగ్రీ (ఓల్డ్ బ్యాచ్) మూడో సంవత్సరం పరీక్షలు ఫిబ్రవరి 7 నుంచి 12 వరకు. అదేవిధంగా …
Read More »ఓపెన్ యూనివర్శిటీ అన్ని పరీక్షలు వాయిదా
నిజామాబాద్, జనవరి 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : డా.బి.ఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న అన్ని పరీక్షలు వాయిదా వేసినట్లు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రీజినల్ కో-ఆర్డినేటర్ డా.యన్.అంబర్ సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 30వ తేదీ వరకు జరగాల్సిన అన్ని పరీక్షలను కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు వాయిదా వేసినట్లు ప్రకటించారు. వాయిదా పడ్డ పరీక్షలను ఎప్పుడు నిర్వహించేదీ తరువాత …
Read More »డిగ్రీ, పిజి తరగతులు వాయిదా
నిజామాబాద్, జనవరి 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : డా.బి.ఆర్.అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఈనెల 8, 9వ తేదీల్లో జరగాల్సిన డిగ్రీ, పిజి తరగతులు ఉమ్మడి జిల్లా అధ్యయన కేంద్రాలు బాన్సువాడ, కామారెడ్డి, బోధన్, మోర్తాడ్, ఆర్మూర్, భీమ్‌గల్, బిచ్కుంద, ఎల్లారెడ్డి లో కరోనా నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వ సూచన మేరకు 8వ తేదీ నుండి 16వ తేదీ వరకు సెలవులు ప్రకటించడం వల్ల వాయిదా వేసినట్టు అధ్యయన …
Read More »12 నుండి తరగతులు ప్రారంభం
నిజామాబాద్, డిసెంబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ ప్రథమ సంవత్సరం మొదటి సెమిస్టర్, ద్వితీయ సంవత్సరంలో 3వ సెమిస్టర్, తృతీయ సంవత్సరం 5వ సెమిస్టర్ సంసర్గ తరగతులు ఈనెల 12 వ తేదీ ఆదివారం నుండి ప్రారంభం కానున్నాయని అధ్యయన కేంద్ర రీజినల్ కో ఆర్డినేటర్ డాక్టర్ అంబర్‌సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే పిజి మొదటి, రెండవ …
Read More »పరీక్షల షెడ్యూల్ విడుదల
నిజామాబాద్, డిసెంబర్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పరీక్షల షెడ్యూల్ విడుదలైందని ప్రాంతీయ అధ్యయన కేంద్ర రీజినల్ కో ఆర్డినేటర్ డాక్టర్ అంబర్‌సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. డిగ్రీ ఓల్డ్ బ్యాచ్ 2021 డిసెంబర్ 28 నుంచి 2022 జనవరి 17 వరకు… పరీక్ష ఫీజు చెల్లించడానికి చివరి తేదీ 2021 డిసెంబర్ 2, రూ.500 అధిక రుసుముతో …
Read More »ఈనెల 30 వరకు రీ అడ్మిషన్ గడువు
నిజామాబాద్, నవంబర్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ, పి.జిలో చేరి మధ్యలో చదువు ఆపేసిన వారు ఈనెల 30వ తేదీలోపు రీ అడ్మిషన్ తీసుకోవచ్చని ప్రాంతీయ అధ్యయన కేంద్రం రీజినల్ కో ఆర్డినేటర్ డాక్టర్ అంబర్‌సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. డిగ్రీ 1999 నుంచి 2011 సంవత్సరం మధ్యన అడ్మిషన్ తీసుకుని పూర్తిచేయనివారు, రీ అడ్మిషన్ తీసుకుని డిసెంబర్‌లో …
Read More »