Tag Archives: ambedker open university

డిగ్రీ, పిజి ప్రవేశానికి దరఖాస్తు గడువు పెంపు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డా. బి. ఆర్‌. అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ 2021-22 విద్యా సంవత్సరానికి డిగ్రీ (బీ.ఏ/బీ.కాం/బీ.ఎస్సీ), పీ.జీ (ఎంఎ, ఎం.కాం, ఎంఎస్‌సి, ఎంబిఎ ప్రథమ సంవత్సరంలో ప్రవేశానికి దరఖాస్తులు రూ. 200 అపరాధ రుసుమతో ఈనెల 18 వరకు గడువు పెంచినట్లు ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా రీజినల్‌ కో-ఆర్డినేటర్‌ డా.యన్‌.అంబర్‌ సింగ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో డిగ్రీ ప్రవేశానికి …

Read More »

డిగ్రీ, పీ.జీ ప్రవేశానికి దరఖాస్తుల గడువు పెంపు

నిజామాబాద్‌, ఆగష్టు 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డా. బి. ఆర్‌. అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ 2021-22 విద్యా సంవత్సరానికి డిగ్రీ (బీ.ఏ/బీ.కాం/బీ.ఎస్సీ), పీ.జీ (ఎం.ఎ, ఎంకాం, ఎంఎస్‌సి, ఎంబిఎ ప్రథమ సంవత్సరంలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా రీజినల్‌ కో-ఆర్డినేటర్‌ డా.యన్‌.అంబర్‌ సింగ్‌. ఒక ప్రకటనలో తెలిపారు. చదువుకోవడానికి ఆసక్తి ఉండి రెగ్యులర్‌గా చదువుకోలేక పోతున్న గృహిణులు, ఉద్యోగులు, మధ్యలోనే చదువు ఆపేసిన …

Read More »

పిజి పరీక్షల షెడ్యూల్‌ విడుదల

నిజామాబాద్‌, ఆగష్టు 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డాక్టర్‌. బి.ఆర్‌. అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో పిజి, ఎంబిఎ పరీక్షలు సెప్టెంబర్‌ 13 నుంచి అక్టోబర్‌ 1 వరకు నిర్వహించబడతాయని అధ్యయన కేంద్ర రీజినల్‌ కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ అంబర్‌సింగ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఎంబిఎ మూడవ సంవత్సరం సెప్టెంబర్‌ 13 నుండి 18వ తేదీ వరకు పిజి, ఎంబిఎ రెండవ సంవత్సరం సెప్టెంబర్‌ 22 నుండి 26వ …

Read More »

19 నుంచి ఆన్‌లైన్‌ తరగతులు

నిజామాబాద్‌, జూలై 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డా.బి.ఆర్‌.అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో 2020`21 అకడమిక్‌ డిగ్రీ తృతీయ సంవత్సర ఆరవ సెమిస్టర్‌ తరగతులను ఆన్‌లైన్‌ ద్వారా ఈనెల 19 నుంచి 20 వరకు కోర్‌ పేపర్‌లను, ఈనెల 26 నుంచి 31 వరకు ఎలక్టివ్‌ పేపర్‌లకు తరగతులు బోధింపబడుతున్నట్టు రీజినల్‌ కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ అంబర్‌సింగ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు యూనివర్సిటీ వెబ్‌సైట్‌కు లాగిన్‌ అయి …

Read More »

వాయిదా పడిన పరీక్షలు జూలై 6 నుండి

నిజామాబాద్‌, జూలై 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డాక్టర్‌ అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీకి సంబంధించిన మార్చి, ఏప్రిల్‌ నెలలో జరగాల్సిన డిగ్రీ 4వ, 2వ సెమిస్టర్‌ పరీక్షలు, అలాగే డిగ్రీ ప్రథమ, ద్వితీయ, తృతీయ సంవత్సరం వార్షిక పరీక్షలు లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. కాగా వాటిని జూలై 6,7,8 తేదీల్లో 4వ సెమిస్టర్‌ పరీక్షలఱు, 9 నుంచి 15 వరకు రెండో సెమిస్టర్‌ …

Read More »

పరీక్షలు షెడ్యూల్‌ విడుదల…

నిజామాబాద్‌, జూన్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ డిగ్రీ 1వ, 3వ, 5వ, 6వ సెమిస్టర్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదలైనట్టు నిజామాబాద్‌ రీజినల్‌ కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ అంబర్‌సింగ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకు సంబంధించిన పరీక్ష ఫీజు చెల్లించడానికి జూలై 15వ తేదీ వరకు గడువు ఉందని, టిఎస్‌ / ఏపి ఆన్‌లైన్‌ ద్వారా పరీక్ష ఫీజు చెల్లించాలన్నారు. …

Read More »

ఆదివారం నుండి ఆన్‌లైన్‌ తరగతులు

నిజామాబాద్‌, జూన్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ డిగ్రీ 1వ, 3వ, 5వ‌ సెమిస్టర్‌ ఆప్షనల్‌ సబ్జెక్టుల ఆన్‌లైన్‌ తరగతులను ఆదివారం 27వ తేదీ ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు యూనివర్సిటీ వెబ్‌ సైట్‌ ద్వారా లాగిన్‌ అయి జూమ్‌ యాప్‌ ద్వారా తరగతులు జరగనున్నట్టు రీజనల్‌ కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ అంబర్‌సింగ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. …

Read More »

డిగ్రీ, పిజి ప్రవేశాలకు ఆహ్వానం

నిజామాబాద్‌, జూన్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గిరిరాజ్‌ ప్రభుత్వ కళాశాల నిజామాబాద్‌లో డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో 2021`22 విద్యాసంవత్సరానికి గాను డిగ్రీ, పిజి ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదలైనట్టు అధ్యయన కేంద్ర సహాయ సంచాలకులు డాక్టర్‌ అంబర్‌సింగ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. డిగ్రీ ప్రవేశం కోసం తప్పకుండా ఇంటర్మీడియట్‌ పాస్‌ అయిన ఉండాలని, లేదా 10G2 కోర్సులో ఉత్తీర్ణత సాధించిన వారు, ఓపెన్‌ ఇంటర్‌ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »