డిచ్‌పల్లి, మార్చ్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ యూనివర్సిటీ కి ఎస్‌బిఐ తెలంగాణ యూనివర్సిటీ బ్రాంచ్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సిఎస్‌ఆర్) పథకంలో భాగంగా రూ. 8,11,276 విలువైన అంబులెన్స్‌ను తెలంగాణ విశ్వవిద్యాలయ విద్యార్థుల సౌకర్యార్థం అందించడం జరిగిందని డివిజనల్ జనరల్ మేనేజర్ బీజయ కుమార్ సాహు పేర్కొన్నారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ వైస్ ఛాన్స్లర్ ఆచార్య టి యాదగిరిరావు మాట్లాడుతూ విశ్వవిద్యాలయ విద్యార్థులకు అనారోగ్య …
Read More »వాహనం అదుపుతప్పి వ్యక్తికి తీవ్ర గాయాలు
మాచారెడ్డి, ఫిబ్రవరి 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ద్విచక్ర వాహనం అదుపుతప్పి క్రింద పడడంతో ఓ వ్యక్తి తలకు తీవ్ర గాయలైన ఘటన పల్వంచ మండలం భవానిపెట్ గ్రామ శివారులో మూల మలుపు వద్ద బుదవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. రామాయంపేటలో స్థానికంగా ఉంటున్న ఆంధ్రప్రదేశ్ కర్నూల్ జిల్లాకు చెందిన ఇప్పి రమణ (34) ద్విచక్ర వాహనంపై వస్తుండగా అదు పుతప్పి క్రింద పడడంతో …
Read More »అంబులెన్స్ డ్రైవర్‌కి మూడురోజుల జైలుశిక్ష
నిజామాబాద్, డిసెంబరు 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈ నెల 2వ తేదీన ట్రాఫిక్ ఇన్స్‌పెక్టర్ పి ప్రసాద్, సబ్ ఇన్స్పెక్టర్ సంజీవ్, సిబ్బంది నిఖిల్ సాయి చౌరస్తా వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా అంబులెన్స్ డ్రైవర్ మొహమ్మద్ ఇసాక్ తాగినమత్తులో డ్రైవింగ్ చేస్తూ పట్టుబడ్డాడు. వెంటనే బ్రీత్ అనలైజర్‌తో చెక్ చేయగా అతను తాగినట్లు నిర్దారణ కాగా వెంటనే ఇన్స్పెక్టర్ ప్రసాద్ మరియు సిబ్బంది అతనిని …
Read More »అంబులెన్స్‌లో ప్రసవం..
కామారెడ్డి, నవంబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లాలోని తాడ్వాయి మండలం చిట్యాల గ్రామానికి చెందిన సావిత్రి (26) ఆమెకి పురిటి నొప్పులు రావడంతో రాత్రి వేళ 108 అంబులెన్స్ కు ఫోను చేయగా.. అంబులెన్స్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. పురిటి నొప్పులు ఎక్కువ అవడంతో ఆసుపత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యలో.. దేవాయిపల్లి గ్రామ సమీపంలో అంబులెన్స్‌లోనే ప్రసవం చేశారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో 108 అంబులెన్స్ …
Read More »అంబులెన్స్‌లో ప్రసవం, తల్లి, బిడ్డ క్షేమం
కామారెడ్డి, అక్టోబర్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి మండలం, వెల్లుట్ల తండాకు చెందిన కేతావత్ మమతకు పురిటి నొప్పులు రావడంతో అర్ధరాత్రి 108 అంబులెన్స్ సేవల కోసం ఫోను చేశారు. అంబులెన్స్ సిబ్బంది అక్కడికి సకాలంలో చేరుకుని తక్షణనమే మమత (23) ని ఆసుపత్రికి తరలిస్తుండగా పురిటి నొప్పులు అధికం అవడంతో అంబులెన్స్‌లో సుఖ ప్రసవం చేశారు. రెండవ కాన్పులో మగబిడ్డ జన్మించింది. …
Read More »అంబులెన్స్‌లో ప్రసవం
కామరెడ్డి, సెప్టెంబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం రెడ్డిపేట భట్టు తండాకు చెందిన సలావత్ విజయ పురిటి నొప్పులు రావడంతో రాత్రి 12 గంటలకు 108 అంబులెన్స్‌కు ఫోను చేయగా.. అంబులెన్స్ సిబ్బంది అక్కడికి చేరుకుని, తక్షణమే సలావత్ విజయ (28) ని ఆసుపత్రికి తరలిస్తుండగా పురిటి నొప్పులు అధికం అవడంతో, అంబులెన్స్‌లో సుఖ ప్రసవం చేశారు. రెండవ కాన్పులో ఆడబిడ్డకు …
Read More »